For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: మీ బాడీ అండర్ స్ట్రెస్ లో ఉందని తెలిపే డేంజరెస్ సంకేతాలు,..

మీరు అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, శరీరంలో చూపించే కొన్ని లక్షణాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. ఈ లక్షణాలను కనుకు మీరు గుర్తుంచుకున్నట్లైతే సమస్యల్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు .

By Lekhaka
|

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండగలితే ఎక్కువ రోజులు సంతోషంత గడపవచ్చు. మనిషి జీవితంలో ఒత్తిడి చాలా ప్రమాదకరమైనది. ఒకసారి ఒత్తిడికి లోనైతే శరీరంలో జరగరాని హాని జరిగిపోతుంది. స్ట్రెస్ కు గురైనట్లు తెలియగానే , దాన్ని నుండి బయటపడటానికి తగిన చికిత్స తీసుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.

ఎక్కువగా ఒత్తిడిగా ఉన్నప్పుడు, శరీరం లోపల అనేక మార్పులు జరుగుతాయి. ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. స్టెస్ జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. మహిళల్లో వంద్యత్వానికి గురిచేస్తుంది.!

8 Signs That Your Body Is Under High Stress

అవును, ఒత్తిడి అనేది కిల్లర్ వంటిది, మనిషిని మానసికంగా, శారీరకంగా క్రుంగదీస్తుంది. కాబట్టి, ఒత్తిడి లేకుండా జీవించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏవైన విషయాలను, బాధ కలిగించే విషయాలను తలకెక్కించుకోకుండా ఎప్పటికప్పుడు మర్చిపోడం మంచిది. లేదంటే ఆరోగ్యం మీద నెగటివ్ ప్రభావం చూపుతుంది. కొన్ని విషయాలకు దూరంగా ఉండటం వల్ల మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు.

అందువల్ల, మీరు అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, శరీరంలో చూపించే కొన్ని లక్షణాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. ఈ లక్షణాలను కనుకు మీరు గుర్తుంచుకున్నట్లైతే సమస్యల్లో చిక్కుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు . ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారని తెలిపే కొన్ని లక్షణాలు:

కన్సీవ్ అవ్వలేరు:

కన్సీవ్ అవ్వలేరు:

గర్భాధారణకు ప్లాన్ చేసుకునే వారు, సరైన సమయంలో గర్భం పొందలేరు? ఫిజికల్ గా ఫిట్ కనబడ్డ, స్టెస్ వల్ల గర్భం పొందలేరు.

ఇర్రెగ్యులర్ మెన్సెస్ :

ఇర్రెగ్యులర్ మెన్సెస్ :

మహిళల్లో స్ట్రెస్ ఎక్కువైతే నెలసరి మీద ప్రభావం చూపుతుంది. రుతుక్రమ సమస్యలు ఎదుర్కుంటారు. అలాగే అలవాట్లు కూడా మనస్సును మార్చుతాయి.

మొటిమల సమస్యలు:

మొటిమల సమస్యలు:

మొటిమలు చాల బాధిస్తాయి. అందంగా ఉన్న ముఖం మీద మొటిమలు, మచ్చలు, మొటిమలు బ్రస్ట్ అవ్వడం వల్ల చర్మమరింత వరెస్ట్ గా మరుతుంది. మొటిమలు, అలర్జీ లేదా స్ట్రెస్ వల్ల వస్తుంది. ఒత్తిడి అనే సైలెంట్ కిల్లర్ వల్ల చర్మంలో క్వాలిటి తగ్గిపోతుంది.కాబట్టి. ఆరోగ్యం పట్ల , చర్మ సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటఒత్తిడితగ్గించుకోవాలి.

చెస్ట్ పెయిన్ :

చెస్ట్ పెయిన్ :

చెస్ట్ పెయిన్ నిర్లక్ష్యం చేయకూడని ఆరోగ్య సమస్యు. ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చే చెస్ట్పెయిన్ అయితే మీ బాడీలో స్ట్రెస్ లెవల్స్ ను చెక్ చేయించుకోవాలి. స్టెస్ తగ్గించుకోడానికి ప్రయత్నించాలి.

 బిపి కంట్రోల్లో ఉండదు:

బిపి కంట్రోల్లో ఉండదు:

బిపి ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. లేదంటే స్ట్రోక్, హార్ట్ అటాక్ తో ప్రాణానికి ప్రమాధ. బిపి కౌంట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. హై స్ట్రెస్ తో ఉన్నప్పుడు, రెగ్యులేట్ చేసుకోవాలి.

శ్వాసలో ఇబ్బందులు:

శ్వాసలో ఇబ్బందులు:

శ్వాసలో ఇబ్బందులు, శ్వాసను ఎక్కువ సార్లు ఫాస్ట్ గా తీసుకోవడం, వంటి లక్షణాలు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది .కాబట్టి, తగినంత విశ్రాంతి తీసుకుని, స్ట్రెస్ లెవల్స్ సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలి

తరచూ కను రెప్పలు మూయడానికి ఇబ్బంది పడుటం:

తరచూ కను రెప్పలు మూయడానికి ఇబ్బంది పడుటం:

చిన్న పిల్లలాగా ఎక్కువగా నిద్రపోకూడుద?కళ్లు బరువుగా కళ్లను మూయడానికి చాలా ఇబ్బందిపడుతుంటే, అది స్ట్రెస్ వల్లే అని గుర్తుంచుకోవాలి.

తలనొప్పి ఎక్కువగా బాదిస్తుంది:

తలనొప్పి ఎక్కువగా బాదిస్తుంది:

ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు తలనొప్పి లక్షనాలు కనబడుతాయి. తరచూ తలనొప్పి వస్తుంటే అండర్ స్ట్రెస్ లో ఉన్నట్లు. కాబట్టి, మెడికేషన్స్, హోం రెమెడీస్ ను తో తగ్గించుకోవాలి.

English summary

8 Signs That Your Body Is Under High Stress

If you are alive, you are under a lot of stress. This is one of the worst killers that can affect your entire being, and getting rid of it at the earliest is the best you can do to ward off other health complications.
Desktop Bottom Promotion