For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విక్స్ తో కండరాలు, సైనస్, చెవి నొప్పి వంటి 10 సమస్యలు దూరం..!!

By Swathi
|

మీకు తెలుసా ? విక్స్ ని వందేళ్లకు పైగా ఉపయోగిస్తున్నాం. విక్స్ ని చాలా రకాలుగా, చాలా సమస్యలకు ఉపయోగిస్తారు. దీన్ని ముఖ్యంగా తలనొప్పి, దగ్గు, జలుబు, మూసుకుపోయిన ముక్కు, గొంతు నొప్పి నివారించడానికి ఉపయోగిస్తారు. అయితే.. వీటికే కాకుండా.. విక్స్ ని బరువు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు.

మ్యాజికల్ ఐడియా: బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి విక్స్ చెప్పే సీక్రెట్ !!

అయితే.. ఎన్నో బెన్ఫిట్స్ ఉన్న విక్స్ ని, మరెన్నో ప్రయోజనాలున్న వెల్లుల్లితో కలిపి తీసుకుంటే.. పొందే ఫలితాలు అమోఘమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. విక్స్, వెల్లుల్లి కాంబినేషన్ రకరకాల వ్యాధులను నయం చేస్తుందట. మరి ఈ రెండింటి కాంబినేషన్ చేసే మిరాకిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సైనస్ తలనొప్పి

సైనస్ తలనొప్పి

సైనస్ తలనొప్పితో బాధపడుతుంటే.. విక్స్ ని ముక్కు కింద రాసుకుని.. గాఢంగా శ్వాస తీసుకోండి. ఇందులో ఉండే పదార్థం.. నొప్పిని చాలా త్వరగా తగ్గిస్తుంది.

యాక్నె

యాక్నె

యాక్నె సమస్యతో బాధపడుతుంటే.. విక్స్ పర్ఫెక్ట్ రెమెడీ. చేయాల్సిందల్లా ఒక్కటే.. విక్స్ ని.. యాక్నె ఉన్న దగ్గర పదేపదే అప్లై చేస్తూ ఉండండి.. త్వరలోనే యాక్నే తగ్గిపోతుంది.

కండరాల నొప్పులకు

కండరాల నొప్పులకు

చాలా తీవ్రమైన కండరాల నొప్పితో బాధపడుతున్నారా ? అయితే కాస్త విక్స్ తీసుకుని మసాజ్ చేసి.. గోరువెచ్చటి నీటిలో ముంచి తీసిన డ్రై టవల్ ని.. నొప్పిగా ఉన్న ప్రాంతంలో చుట్టాలి. నొప్పి తగ్గేవరకు రెస్ట్ తీసుకోవాలి. ఇలా రోజుకి మూడుసార్లు చేయడం వల్ల.. మంచి ఫలితం ఉంటుంది.

పగిలిన పాదాలకు

పగిలిన పాదాలకు

విక్స్ తీసుకుని పగిలిన పాదాలకు అప్లై చేయాలి. తర్వాత సాక్స్ వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం సాక్స్ లు తీసేసి.. పాదాలను శుభ్రం చేసుకోవాలి. ప్యూమిస్ స్టోన్ తో మందంగా ఉన్న చర్మాన్ని తొలగించాలి. ప్రతిరోజూ ఇలా చేస్తూ ఉంటే.. పాదాలు హెల్తీగా, స్మూత్ గా మారతాయి.

స్ట్రెచ్ మార్క్స్

స్ట్రెచ్ మార్క్స్

స్ట్రెచ్ మార్క్స్ బాధపడేవాళ్లు దానిపై విక్స్ అప్లై చేయడం వల్ల.. మెరుగైన ఫలితాలు చూడవచ్చు. రెండువారాల పాటు.. క్రమం తప్పకుండా విక్స్ అప్లై చేస్తే.. పాజిటివ్ రిజల్ట్స్ చూడవచ్చు.

ఎగ్జిమా

ఎగ్జిమా

ఎగ్జిమా వల్ల వచ్చే ఇన్ల్ఫమేషన్, దురదను నివారించడానికి విక్స్ ని అప్లై చేస్తే మంచిది.

చెవి నొప్పి

చెవి నొప్పి

చెవి నొప్పిని భరించడం చాలా కష్టం. కాటన్ బాల్ కి విక్స్ రాసి.. చెవిలో పెట్టుకోవాలి. దాని ద్వారా చెవిలో నొప్పి చాలా వేగంగా తగ్గిపోతుంది. లేదా వెల్లుల్లి రెబ్బను మైక్రో ఓవెన్ లో 10 సెకన్ల పాటు వెచ్చగా చేసి.. దానికి ఒక వైపు చివర విక్స్ రాయాలి. దాన్ని చెవి లోపలికి పెట్టుకుంటే.. నొప్పి వేగంగా తగ్గిపోతుంది.

గాయాలు

గాయాలు

ఏదైనా తెగినప్పుడు, గాయాలకు

చాలా సందర్భాల్లో చేతులు తెగడం, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు చర్మం చీలిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు.. విక్స్ రాసుకుంటే.. తేలికగా ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు.

దగ్గు

దగ్గు

దగ్గుతో బాధపడుతున్నప్పుడు.. గొంతు, చెస్ట్ భాగంలో విక్స్ రాసుకోవడం వల్ల.. తేలికగా ఉపశమనం పొందవచ్చు.

కాలు, చేతి వేళ్ల ఫంగస్

కాలు, చేతి వేళ్ల ఫంగస్

కాళ్లు, చేతి వేళ్లకు చలికాలంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు కొద్దిగా విక్స్ రాసి.. సాక్స్ లు వేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తూ ఉంటే.. క్రమంగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

English summary

Vicks Vaporub + Garlic Clove Unbelievable USE

Vicks Vaporub + Garlic Clove Unbelievable USE !!: Vicks Vaporub + Garlic Clove amazing health benefits. Did you know that Vicks Vaporub has been used for more than 100 years? It can be used for so many things and in so many ways.
Story first published:Friday, July 8, 2016, 12:55 [IST]
Desktop Bottom Promotion