For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్ట్ బర్న్ , ఎసిడిటిని నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

హార్ట్ బర్న్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. బర్నింగ్ సెన్షేషన్ పొట్ట నుండి మెడకు ప్రభావం చూపుతుంది. నేచురల్ రెమెడీస్, లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవడం వల్ల తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. హార్ట్ బర్న్ మ

By Lekhaka
|

అడల్ట్ లో హార్ట్ బర్న్ సహజం . హార్ట్ బర్న్ చాలా అసాధారణంగా వస్తుంది. బ్రెస్ట్ బోన్ క్రింది బాగంలో నొప్పి చాలా బాధిస్తుంది.

ఇది అసిడిక్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది.ఇది పొట్టలో ఆహారాన్ని జీర్ణం కానివ్వదు.

ఫలితంగా పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. దాంతో ఓసియోఫాగస్ పైకి పెరుగుతుంది. దాంతో హార్ట్ బర్న్ కు కారణమవుతుంది.

ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి హార్ట్ బర్న్ ,అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

15 Natural Remedies For Heart Burn And Severe Acid Reflux

హార్ట్ బర్న్ చాలా ఇబ్బంది కలిగిస్తుంది. బర్నింగ్ సెన్షేషన్ పొట్ట నుండి మెడకు ప్రభావం చూపుతుంది. నేచురల్ రెమెడీస్, లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవడం వల్ల తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. హార్ట్ బర్న్ మరియు అసిడ్ రిఫ్లెక్షన్ నుండి వెంటనే ఉపశమనం కలిగించే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి..


హార్ట్ బర్న్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటే, దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తప్పవు, ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. అసిడిక్ రిఫ్లెక్షన్ ను ట్రీట్ చేయడం వల్ల ముందు ముందు పొట్ట సమస్యలను ఎదుర్కోకుండా ఉండవచ్చు .

కాబట్టి, హార్ట్ బర్న్ మరియు అసిడిక్ రిఫ్లెక్షన్ కు ది బెస్ట్ హోం రెమెడీస్ కు కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

 బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ, ప్రారంభ లక్షణాలను తొలగిస్తుంది, హార్ట్ బర్న్ కాకుండా నివారిస్తుంది. బేకింగ్ సోడాలో పిహెచ్ 7.0పైన ఉంటే స్టొమక్ యాసిడ్ ను క్రమబద్దం చేస్తుంది .

అలోవెర జ్యూస్ :

అలోవెర జ్యూస్ :

అలోవెర జ్యూస్ లో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. పొట్టకు చీకాకు కలిగిస్తుంది, వాపుకు గురిచేస్తుంది. అంటే ఓసియో ఫోగస్ మీద ప్రభావం చూపుతుంది. అసిడిక్ రిఫ్లెక్షన్ ను నివారించడంలో అలోవెర జెల్ ను నివారిస్తుంది. ఇది స్మూత్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది డైజెస్టెవ్ ట్రాక్ ను ప్రశాంతపరుస్తుంది. అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుంది.

చూయింగ్ గమ్:

చూయింగ్ గమ్:

గ్యాస్టో ఈసోఫగాస్ రిఫ్లెక్షన్ డీసీజ్ లక్షణాలు కలిగిన వారు చూయింగ్ గమ్ నమలడం వల్ల అసిడిక్ రిఫ్లెక్షన్ నుండి ఉపశమనం కలుగుతుంది.

గడం పైకి లేపాలి. (పడుకోకుండా కూర్చొని మెడ పైకి అత్తాలి):

గడం పైకి లేపాలి. (పడుకోకుండా కూర్చొని మెడ పైకి అత్తాలి):

రాత్రుల్లో హార్ట్ బర్న్ ఎక్కువగా ఉంటుంది. తిన్న వెంటనే పడుకోవడం వల్ల పొట్టలో ఫుడ్స్ డైజెస్ట్ కాకపోవడం వల్ల అది పొట్టలో నుండి జీర్ణవాహికలో వెనుకకు నెట్టుకొస్తుంది. దాంతో పాటు అసిడ్ ఆమ్లాలు కూడా రావడంతో చాతీలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి బోజనం చేసిన రెండు గంటల తర్వాత పడుకోవాలి.

ఎప్పుడు, ఎలా, ఎం తినాలి:

ఎప్పుడు, ఎలా, ఎం తినాలి:

ఒకేసారిగా ఎక్కువ మోతాదులో నోట్లో పెట్టుకోకుండి, తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలి. తినేసమయంలో నిధానంగా నమిలి తినాలి. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కారం, అసిడిక్ ఫుడ్స్ హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది. కాబట్టి, రాత్రుల్లో మీరు ఏలాంటి ఆహారాలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా తెలుసుకోవాలి.

ఎక్కువ యాసిడ్స్ కు గురిచేస్తుంది:

ఎక్కువ యాసిడ్స్ కు గురిచేస్తుంది:

చాలా సందర్భాల్లో అసిడిక్ రిఫ్లెక్షన్ కు కారణం పొట్టలో సరిగా యాసిడ్ ఉత్పత్తి కాకపోడం వల్ల కూడా హార్ట్ బర్న్ కు కారణమవుతుంది. పొట్టలో సరైన మోతాదులో యాసిడ్స్ లేకపోతే యాసిడ్ ఉత్పత్తి చేయాలనుకోవడం వల్ల ఓసియోఫోగస్ ను పెంచుతుంది. ప్రోత్సహిస్తుంది.ఈ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి యాపిల్ సైడర్ వెనిగర్ సహాయపడుతుంది. ఇది పొట్టలో పిహెచ్ లెవల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది.

అరటి పండ్లు లేదా యాపిల్స్ :

అరటి పండ్లు లేదా యాపిల్స్ :

అరటిపండ్లలో నేచురల్ యాంటసిడ్స్ మరియు పొటాషియ అసిడిక్ రిఫ్లెక్షన్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. ఒక పచ్చి అరటిపండు తినడం వల్ల అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. హార్ట్ బర్న్ మరియు అసిడిక్ రిఫ్లెక్షన్ కు బెస్ట్ హోం రెమెడీ

అల్లం టీ

అల్లం టీ

పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు, హార్ట్ బర్న్ ను నివారించుకోవాలంటే అల్లం టీని తాగడం మంచిది. 20నిముషాలు తర్వాత పొట్ట ప్రశాంతపడుతుంది. గాస్ట్రో ఫాగల్ రిఫ్లెక్షన్ డిషన్ తగ్గిస్తుంది. అలాగే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.

అలవాట్లు :

అలవాట్లు :

పొట్ట ఉబ్బరంకు హానికలిగించే ఆహారపు అలవాట్లు, మానుకోవాలి. ఆ రోజులో మీరు ఏం చేయబోతున్నారో వాటితో జాగ్రత్తలు తీసుకోవాలి

పొట్ట ఉబ్బరానికి కారణమయ్యే దుస్తులు వేసుకోకూడుద:

పొట్ట ఉబ్బరానికి కారణమయ్యే దుస్తులు వేసుకోకూడుద:

టైట్ గా ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల హార్ట్ బర్న్ కు కారణమవుతుంది. సూపర్ టైట్ జీన్స్ వేసుకోవడి, నడుము చుట్టూ బిగుతుగా ఉండటం వల్ల పొట్ట ఉదరంలో ఆహారం జీర్ణం కాకపోవడం ల్ల గ్యాస్ట్రిక్ కు కారణమవుతుంది. అసిడిక్ రిఫ్లెక్షన్ కు కారణమవుతుంది.

స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ నివారించాలి:

స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ నివారించాలి:

స్మోకింగ్ సిగరెట్స్ మరియు డ్రింకింగ్ ఆల్కహాల్ టెర్రిబుల్ అసిడిక్ రిఫ్లెక్షన్ కు కారణవమతుుంది. నికోటిన్ , ఆల్కహాల్ వల్ల అసిడిక్ రిఫ్లెక్షన్ కు కారణమవుతుంది.

హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయవచ్చు:

హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయవచ్చు:

ఓవర్ వెయింట్ వల్ల జిఇఆర్ డి హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది. అదనపు బరువు వల్ల ఈసోఫాగస్ అసిడిక్ రిఫ్లెక్షన్ కు గురి అవుతుంది

 ఆవాలు :

ఆవాలు :

ఆవాల్లో ఆల్కలైజ్ లక్షణాలు ఉండటం వల్ల అసిడిక్ లెవల్స్ ను న్యుట్రలైజ్ చేస్తుంది., అసిడిక్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుంది. నేచురల్ హోం రెమెడీస్ హార్ట్ బర్న్ తగ్గిస్తుంది

బాదం:

బాదం:

హార్ట్ బర్న్ కు బాదం నేచురల్ రెమెడీ . పొట్టలోని ఆమ్లాలను క్రమబద్దం చేయడం లో బాదం ఎక్సలెంట్ రెమెడీ. తక్షణం హార్ట్ బర్న్ ను తగ్గిస్తుంది..

చమోమెలీ టీ :

చమోమెలీ టీ :

ఒక కప్పు చమోెలీ తాగడం వల్ల హార్ట్ బర్న్ తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అసిడిటి లెవల్స్ తగ్గుతాయి.

English summary

15 Natural Remedies For Heart Burn And Severe Acid Reflux

Frequent heartburns can lead to long-term problems and can cause inflammation in the oesophagus. Treating the problem of acid reflux can put an end to such complications in the future.So, continue reading this article to know more about the best home remedies for heartburn and acid reflux.
Desktop Bottom Promotion