For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు నమ్మలేని 7 అసాధారణ క్యాన్సర్ అపోహలు

క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటని మనకు తెలుసు. ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలను హరిస్తుంది. మనిషికి తెలిసిన క్రూరమైన వ్యాధులలో ఇది ఒకటి.

By Lekhaka
|

క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటని మనకు తెలుసు. ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలను హరిస్తుంది. మనిషికి తెలిసిన క్రూరమైన వ్యాధులలో ఇది ఒకటి.

క్యాన్సర్ కణాలు శరీరంలో అసాధారణ రేటులో పెరిగి కణితిగా మారుతుంది. ఈ స్థితిలో కణజాలం మరియు అవయవ నష్టంనకు దారితీస్తుంది.

సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి

ఈ ఘోరమైన రుగ్మత వయస్సుతో సంబంధం లేకుండా అడ, మగ ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. అనేక సందర్భాలలో ఇది ప్రాణాంతకం కావచ్చు. అలాగే శాశ్వత అవయవ నష్టంను కలిగించవచ్చు.

7 Unusual Cancer Myths That You Must Never Believe!

ఈ రోజుల్లో క్యాన్సర్ బాగా పెరిగిపోయింది. వాతావరణంలో కాలుష్యం మరియు ప్రజల అనారోగ్య జీవనశైలి కారణంగా ఈ రుగ్మత పెరుగుతుంది.

క్యాన్సర్ కు కారణమయ్యే ఈఆహారాలు ఇమ్మిడియంట్ గా తినడం మానేయండి.!

క్యాన్సర్ కి సిగరెట్లు కాల్చటం,కొన్ని రసాయనాలు మరియు అనారోగ్యకరమైన ఆహారం వంటివి కారణం అవుతున్నాయి. అయితే మనకు తెలియని అనేక ఇతర కారకాలు ఉన్నాయి.

ఇతర వ్యాధుల కంటే క్యాన్సర్ కి అనేక అపోహలు మరియు నిజాలు ఉన్నాయి. ఇక్కడ మీరు నమ్మలేని అపోహలు ఉన్నాయి.

అపోహ 1

అపోహ 1

చాలా మంది క్యాన్సర్ ని సంకల్పంతో పోరాటం చేయవచ్చని భావిస్తారు. అయితే, క్యాన్సర్ రోగి యొక్క నియంత్రణ ఎక్కువ సమయం ఉండదు.

అపోహ 2

అపోహ 2

చాలా మంది క్యాన్సర్ ని నియంత్రించటం సాధ్యం కాదని నమ్ముతారు. అయితే, ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ ని నిరోధించవచ్చు.

అపోహ 3

అపోహ 3

కొన్ని సూపర్ ఆహారాలు క్యాన్సర్ నియంత్రణకు సహాయపడవచ్చు. కానీ ఈ ఆహారాలు కేవలం లక్షణాలు నియంత్రణకు మాత్రమే సహాయపడతాయి. కానీ క్యాన్సర్ పూర్తిగా నయం కాదు.

అపోహ 4

అపోహ 4

క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని నమ్ముతారు. కుటుంబ సభ్యులకు క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అపోహ 5

అపోహ 5

క్యాన్సర్ వచ్చిందంటే మరణం తప్పదని నమ్ముతారు. మెడికల్ అభివృద్ధి చాలా జరగటం వలన కాన్సర్ ని అనేక రకాలుగా పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

అపోహ 6

అపోహ 6

చాలా మంది, గ్రీన్ టీ అనేది క్యాన్సర్ చికిత్స అని నమ్ముతున్నారు. అయితే, గ్రీన్ టీ ఆరోగ్యకరమైనది. కానీ క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుందని ఎటువంటి ఆధారాలు లేవు.

అపోహ 7

అపోహ 7

ఫెయిర్ చర్మం ఉన్నవారు చర్మ క్యాన్సర్ కి గురి అవుతారని ఒక నమ్మకం ఉంది. అయితే చర్మ రంగుతో సంబంధం లేకుండా క్యాన్సర్ వస్తుంది.

English summary

7 Unusual Cancer Myths That You Must Never Believe!

Cancer is on the rise, especially these days, where there is a lot of pollution in the environment and many people tend to lead unhealthy lifestyles. Some of the main causes for cancer are, smoking cigarettes, exposure to certain chemicals and unhealthy diet can cause cancer; however, there are many other causes for cancer that most of us might not be aware of.
Desktop Bottom Promotion