ఒక్క నెలలో ఎసిడిటి సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ రెమెడీ..!!

Posted By:
Subscribe to Boldsky

తరచూ బర్నింగ్ సెన్షేషన్, ఛాతీలో మంటి, గొంతులో మంటతో కూడిన త్రేన్పులు, వికారం ఈ లక్షణాలన్నీ తరచూ మీలో కనిబడుతున్నాయంటే, ఖచ్చితంగా మీరు ఎసిడిటితో బాధపడుతున్నట్లే? ఎసిడిటి సమస్య చాలా ఇబ్బందికి గురిచేస్తుంది, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలా అసౌకర్యానికి గురి కాకుండా ఉండాలంటే ఒక అద్భుతమైన హోం రెమెడీ ఉంది!

సమజంగా ఎందుర్కొనే జీర్ణ సమస్యల్లో ఎసిడిటి ఎకటి. జనరల్ గా ఈ సమస్యను చాలా మందిలో చూస్తుంటాము. ఎప్పుడతై ఎసిడిటి లక్షణాలు రెగ్యులర్ గా చూస్తుంటామో.. అప్పుడే సమస్యగా మారుతుంది!

Ayurvedic Home Remedy That Can Reduce Acidity In A Day!

పొట్టల్లో ఆమ్లాలు లేదా జీర్ణ రసాలు ఎక్సెస్ గా ఉత్పత్తి అయినప్పుడు అసిడిక్ రిఫ్లెక్షన్ మరియు ఎసిడిటికి కారణం అవుతుంది. అంతే కాదు ఈ ఎక్సెస్ గా ఉన్న జీర్ణ రసాలు జీర్ణవాహిక నుండి ఆహార నాళంలో రివర్స్ లో పైకి వచ్చి ఇబ్బందికి గురిచేస్తుంటాయి.

ఎసిడిక్ రిఫ్లెక్షన్ కు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, కొన్ని డైజెస్టివ్ డిజార్డ్స్ , ఓబేసిటి, కొన్ని రకాల మందులను తీసుకోవడం వల్ల ఇలా ఎసిడిటికి గురి కావల్సివస్తుంది.

పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!

ఎసిడిటి కారణంగా పొట్ట ఉదరంలో నొప్పి, ఛాతీలో మంటగా అనిపించడం,వికారం, వాంతులు, త్రేన్పులు రావడం, నోరు చేదుగా అనిపించడం మొదలగు లక్షణాలు కనబడుతాయి.

కాబట్టి ఈ సమస్యను నివారించుకోవాలంటే ఒక అద్భుతమైన నేచురల్ హోం రెమెడీ ఉంది. దీన్ని చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు. అయితే ఫలితం మాత్రం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది!

Ayurvedic Home Remedy That Can Reduce Acidity In A Day!

కావాల్సిన పదార్థాలు :

మజ్జిగ- 1 గ్లాసు

అల్లం- 1 టీస్పూన్(చిన్న ముక్కలుగా కట్ చేసినది)

ఆ హోం రెమెడీ ఎసిడిటిని నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేసినట్లు అనుభవపూర్వకంగా..ప్రయోగాత్మకంగా నిరూపింపబడినది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం ఉత్తమం

ఈ హోం రెమెడీని తీసుకోవడంతో పాటు, మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల భవిష్యత్త్ లో ఈ ఎసిడిటి సమస్య తిరిగి పునరావ్రుతం కాకుండా నివారిస్తుంది.

ఎసిడిటి సమస్యా?ఈ ఆహారాలకు దూరంగా ఉండండి

బట్టర్ మిల్క్ మరియు అల్లం రెండింటి కాంబినేసన్ లో తయారుచేసే నేచురల్ రెమెడీ పొట్టలో ఆమ్లరసాలు ఎక్కువగా ఉత్పత్తి కాకుండా క్రమబద్దం చేసి, ఎసిడిటిని తగ్గిస్తుంది.

అదనంగా ఈ హోం రెమెడీ పొట్టను ప్రశాంత పరుస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎసిడిటిని తగ్గిస్తుంది.

ఎసిడిటిని నివారించుకోవడానికి ఆయుర్వేద రెమెడీ

Ayurvedic Home Remedy That Can Reduce Acidity In A Day!

తయారుచేయు విధానం :

ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి

తర్వాత అందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేయాలి.

ఈ రెండూ బాగా మిక్స్ అయ్యే వరకూ స్పూన్ తో కలియబెట్టాలి.

ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే,ఆ ఎఫెక్టివ్ ఫలితాను మీరే చూస్తారు.

కామన్ కోల్డ్ సమస్య ఉన్నవారు దీన్ని రాత్రుల్లో తాగకూడదు.

English summary

Ayurvedic Home Remedy That Can Reduce Acidity In A Day!

Want to get rid of gas and acidity quickly? Then follow this home remedy!
Story first published: Tuesday, March 28, 2017, 19:00 [IST]