స్లీప్ డిసార్డర్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన సాధారణ కారణాలు!

Posted By:
Subscribe to Boldsky

నిద్ర రుగ్మత సాధారణంగా ఒక వ్యక్తి యొక్క సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది ఇది ఒక నిద్ర స్థితి. నిద్ర రుగ్మతలు చాలావరకు ఒత్తిడి లేదా కొన్ని ఆరోగ్యపరిస్థుల కారణంగా ఏర్పడవచ్చు.

నిద్ర రుగ్మతలు ఈ ప్రపంచంలో ఎక్కువగా తయారవుతున్నాయి. అనేక మంది రోజువారీ ఒత్తిడి లేదా కొన్ని ఇతర కారణాల వల్ల ఈ పరిస్థితిని అనుభవిస్తారు. ఈ పరిస్థితి నిజానికి మీ రోజువారీ జీవితం ఫై ప్రభావితం చేయవచ్చు.

Common Causes Of Sleep Disorder That You Must Be Aware Of

నిద్ర సమస్యలు క్రమం తప్పకుండా సంభవించినప్పుడు, అది ఒక నిద్ర రుగ్మతకు కారణమై ఉండవచ్చు. నిద్ర రుగ్మత మీరు సరిగా నిద్రపోవడం వలన మరియు మీరు రోజంతా అలసిపోయిన అనుభూతిని పొందుతారు. మీరు నిద్ర రుగ్మతల కారణాలు ఏమిటో తెలిస్తే వండర్ అవుతారు ఈ వ్యాసం ద్వారా మీకు తెలియజేస్తాము.

నిద్ర లేమి మీ మానసిక స్థితి, శక్తి, ఏకాగ్రత స్థాయిల్లో ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అలాగే మీ మొత్తం ఆరోగ్యం మీద ప్రభావితం చేయవచ్చు.

కొన్నిసార్లు, నిద్ర రుగ్మతలు కూడా కొన్ని మానసిక లేదా మెడికల్ పరిస్థితి కి ఒక సంకేతం. ఈ వ్యాసం లో, మేము నిద్ర రుగ్మతల కి గల కొన్నిటాప్ కారణాలు నమోదుచేశాము. నిద్ర రుగ్మతల సాధారణ కారణాలు గురించి తెలుసుకోవడం కోసం ఇంకా చదవండి.

దీర్ఘకాలిక నొప్పి:

దీర్ఘకాలిక నొప్పి:

దీర్ఘకాలిక నొప్పి నిద్రలోకి పడిపోవడం లో మీకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుంది.ఇది మీరు నిద్రలోకి వెళ్లిన తర్వాత వెంటనే మేల్కొలిపేలా చేస్తుంది. స్థిరమైన నొప్పి కి గల సాధారణ కారణాలలో కొన్ని దీర్ఘకాలిక తలనొప్పి, కీళ్ళనొప్పులు, బ్యాక్ పైన్ మరియు మరిన్నికారణాలు ఉన్నాయి.

వృద్ధాప్యం:

వృద్ధాప్యం:

మీ వయస్సు మారడంతో పాటు, మొత్తం ఆరోగ్యంలో ఎదుర్కొనే మార్పులను మీరు అనుభవం పొందుతారు మరియు ఇది మీ నిద్ర నమూనా మీద అనేక విధాలుగా ప్రభావితం చేయవచ్చు.

ఆందోళన మరియు ఒత్తిడి:

ఆందోళన మరియు ఒత్తిడి:

ఆందోళన మరియు ఒత్తిడి నిజానికి మీ నిద్ర నాణ్యత మీద ప్రభావితం చేయవచ్చు. ఇది మీరు పడుకోగానే వెంటనే నిద్రపోవడం కష్టతరం కావచ్చు. మీరు నిద్రలో ఉన్నప్పుడు నిద్రలో మాట్లాడటం, నైట్మేర్స్ మరియు నిద్రలో నడవటం వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు.

డిప్రెషన్:

డిప్రెషన్:

నిద్ర రుగ్మతలను గల సాధారణ కారణాలలో డిప్రెషన్ కూడా ఒకటి. నిద్ర రుగ్మతల కు హార్మోన్లు మార్పు, మూడ్ మరియు సైకాలజీ కూడా కారణం కావచ్చు మరియు ఇది నిద్ర రుగ్మతల టాప్ కారణాలలో ఒకటి.

అనారోగ్యకరమైన అలవాట్లు మరియు నిద్రా అలవాట్లు:

అనారోగ్యకరమైన అలవాట్లు మరియు నిద్రా అలవాట్లు:

లేట్ వర్కింగ్ ,ఆలస్యంగా నిద్రపోవడం, మధ్యాహ్నం కునుకు తీయడం, మరియు క్రింది సక్రమంగా లేని పని గంటలు కూడా ఈ పరిస్థితికి దారితీస్తుంది.

ఆహారం మరియు పానీయం:

ఆహారం మరియు పానీయం:

కేవలం నిద్రవేళ ముందు మద్యం, కెఫిన్ లేదా భారీ భోజనం చేయడం వలన మీ నిద్ర నాణ్యత పై ఒక ప్రధాన ప్రభావాన్నికలిగిస్తుంది. ఇది నిద్ర రుగ్మతకు గల ముఖ్య కారణాలలో ఒకటి.

English summary

Common Causes Of Sleep Disorder That You Must Be Aware Of

Sometimes, sleep disorders can also be a sign of some mental or medical condition. In this article, we have listed some of the top causes of sleep disorders. Continue reading to know most of the common causes of sleep disorders.
Subscribe Newsletter