For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్చరిక: ఆవిరి స్నానాలు మీలో స్పెర్మ్ కౌంట్ ని తగ్గిస్తుందా?

By Ashwini Pappireddy
|

ఆవిరి స్నానాలు పురుషుల్లో వీర్య కణాలను తగ్గించగలదని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. అధ్యయనమే కాకుండా, వారానికి రెండు సార్లు ఆవిరి స్నానాలు చేయడం వలన పురుషులలో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు.

వాస్తవానికి, వారు ఆవిరి స్నానాలు చేయడం ఆపివేసినప్పటికీ వారి వీర్యకణాల సంఖ్య చాలా నెలల వరకు తక్కువగానే ఉంటుంది. నిజానికి, ఆవిరి స్నానాలను ఆపిన తర్వాత కూడా తిరిగి స్పెర్మ్ సంఖ్య ని పొందటానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

<strong>పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించే సైలెంట్ కిల్లర్స్..?</strong>పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించే సైలెంట్ కిల్లర్స్..?

అధిక ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడూ తక్కువగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలు స్పెర్మ్ ఉత్పత్తి మీద ప్రభావితం చేయవచ్చు. కానీ దీనితో పాటు, పరిశోధకులు ఆవిరి ని బర్త్ కంట్రోల్ మాధ్యమంగా ఉపయోగించకూడని చెబుతున్నారు.

ఇది కేవలం ఆవిరి మాత్రమే కాదు - మనిషి యొక్క ప్రయివేట్స్ స్పెర్మ్ ఉత్పత్తికి మంచిది కాదు. మరి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి.

ధూమపానం

ధూమపానం

ధూమపానం చేసేవారి యొక్క స్పెర్మ్ కణాలు చాలా వేగంగా వుండి మరియు తొందరగా అలసిపోతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇది కొన్ని సందర్భాలలో పిల్లల కలగడం మీద కూడా ప్రభావితం చేస్తుంది. స్మోకింగ్ స్పెర్మ్ కౌంట్ మరియు చలనము రెండింటి మీద ప్రభావితం చేయవచ్చు.

పురుగుల మందులు

పురుగుల మందులు

కొన్ని పురుగుమందులు చాలా ప్రమాదకరమైనవి మరియు వీటి వాడకం వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తాయి మరియు పిల్లల పుట్టుక లోపానికి కూడా కారణం కావచ్చు.

లాప్టాప్

లాప్టాప్

ల్యాప్టాప్ ని మీ లాప్ మీద ఉంచుకోవడం మంచిది కాదు.దానినుండి విడుదలయ్యే వేడి మీ ప్రైవేట్స్ ని వేడి చేయవచ్చు. అలాగే, కొన్ని అధ్యయనాలు wi-fi పర్యావరణం స్పెర్మ్ సంఖ్య మీద ప్రభావితం చేయగలదని చెపుతుంది.

<strong>హెల్తీ అండ్ స్ట్రాంగర్ స్పెర్మ్ కౌంట్ పెంచే హెల్తీ ఫుడ్స్</strong>హెల్తీ అండ్ స్ట్రాంగర్ స్పెర్మ్ కౌంట్ పెంచే హెల్తీ ఫుడ్స్

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి కూడా ఒక వ్యక్తి యొక్క చలనము మరియు స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావితం చేయవచ్చు.ఇంకా ఒత్తిడి మనిషి యొక్క టెస్టోస్టెరాన్ స్థాయిల మీద ప్రభావితం చేస్తుంది.

బేకన్

బేకన్

ఆరోగ్య నిపుణుల ప్రకారము బేకన్ తినడం కూడా మీ స్పెర్మ్ కి మంచిది కాదు. ఇది మీ స్పెర్మ్ నాణ్యత మీద ప్రభావితం చేయగలదు.

లోదుస్తులతో నిద్రపోవడం

లోదుస్తులతో నిద్రపోవడం

నిద్రపోతున్నప్పుడు మీ లోదుస్తులను తీసివేయడం మంచిది, అలా చేయడం వలన మీ ప్రైవేట్స్ ని చల్లబరుస్తుంది మరియు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

టైట్ లోదుస్తులు

టైట్ లోదుస్తులు

చాలా టైట్ గా వున్న లోదుస్తుల ను ధరించడం వలన సంతానోత్పత్తికి మంచిది కాదని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

English summary

Caution: Sauna Baths May Lower Your Sperm Count

A new study claims that sauna baths could decrease the sperm count in men. As a apart of the study, researchers examined the sperm count of a group...
Story first published:Saturday, September 16, 2017, 17:46 [IST]
Desktop Bottom Promotion