మీరు మరణించిన తర్వాత మీ శరీరానికి ఏమవుతుందో తెలుసా?

Posted By: SSN Sravanth
Subscribe to Boldsky

మీ వయసు 20 గా ఉన్నప్పుడు, మీ అనుభవాల నుండి కొత్త విషయాలను తెలుసుకోవడం, సవాళ్ళను అంగీకరించడం, చేసిన తప్పుల నుండి ఇంకొన్ని విషయాలను నేర్చుకోండి.

కాబట్టి ఇలాంటి కారణాల వల్ల, మీ చెడ్డ అలవాట్లను మానడానికి ఇదే సరైన సమయం. సమస్యలు లేని స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని ఏర్పరుచుకోవడానికి ఇది చాలా సహాయం చేసింది.

చెడు అలవాట్లను మానివేయటం అనేది చాలా కష్టమైన పని. ఈ అలవాట్లు మన శరీరానికి చాలా నష్టాన్ని కలిగించగలవు, ఇంకా ఎక్కువ కాలం మనకు సమస్యాత్మకంగా ఉండవచ్చు కూడా..

మీరు మరణించిన తర్వాత మీ శరీరానికి ఏమవుతుందో తెలుసా

అందువల్ల మీరు, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి అలవాట్లను గూర్చి తెలుసుకోవాలి.

ఈ ఆర్టికల్ (వ్యాసం) లో మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని చెడు అలవాట్లు జాబితాను తయారు చేశాము. వాటి గూర్చి తెలుసుకోవడం కోసం వీటిని చదవండి.

1. తుమ్ము నుండి మిమ్మల్ని మీరు అడ్డుకోవడం:

1. తుమ్ము నుండి మిమ్మల్ని మీరు అడ్డుకోవడం:

మీరు దిమ్మలను ఆపుకోడానికి ప్రయత్నించినప్పుడు, మీ తల కపాల భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల మెదడుకు చేరే రక్తానికి, రక్తనాళాలలో ప్రవహిస్తున్న రక్తానికి అంతరాయం కలిగించి, నాడీ కణజాలాన్ని క్షీణించినట్లు చేస్తుంది. దీనివల్ల తలనొప్పి, వినికిడి సమస్యలు వంటివి ఎదురవుతాయి. ఇది చాలా చెడ్డది.

2. తీవ్రమైన సువాసనల వల్ల :

2. తీవ్రమైన సువాసనల వల్ల :

పెర్ఫ్యూంలలో ప్రధానంగా బలమైన సువాసనలను ఉత్పత్తి చేసే కృత్రిమ పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు మైకము, వికారం, మగతను కలిగించవచ్చు. ఇది కళ్ళు, గొంతు, చర్మానికి చికాకుని కలిగించవచ్చు. ఇతర ముఖ్యమైన ఆయిల్స్ తో ఈ పెర్షియన్ లను మార్చడం మంచిది.

3. పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లను వాడుట :

3. పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లను వాడుట :

కృత్రిమ కాంతి అనేది నిద్రను, మేల్కొలుపులను నియంత్రించే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. మెలటోనిన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఆందోళన, కేన్సర్, గుండె సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది.

4. ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని నిల్వచేయడం :

4. ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని నిల్వచేయడం :

ప్లాస్టిక్ బాక్సులలో ఫ్తాలతే (phthalate), బిస్ఫెనొల్ (bisphenol) వంటి కృత్రిమ రసాయన పదార్థాలను కలిగి ఉండటం వల్ల ఆ బాక్సులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం పాటు ప్లాస్టిక్ బాక్స్స్ లో భద్రపరచినట్లయితే, అప్పుడు ఈ రసాయన పదార్ధాలు ఆహారంలోకి చొచ్చుకుపోతాయి. వీటిని ఉపయోగించడం వల్ల ఎండోక్రైన్ (అంతస్రావ) వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లలో ఇది కూడా ఒకటి.

5. తిన్న తర్వాత పళ్లను శుభ్రం చేయడం :

5. తిన్న తర్వాత పళ్లను శుభ్రం చేయడం :

ఆహారంలోని లేదా పానీయాల్లోన్ని ఉండే ఆమ్లాలు పంటి ఎనామిల్ మీద, అలాగే దాని క్రింద పొర (డెంటిన్) పై ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బ్రష్ తో పళ్ళను శుభ్రం చేసేటప్పుడు ఈ ఆమ్లం పళ్లకు దగ్గరగా లోతుగా చేరబడి ఉంటుంది. ఇది పంటి యొక్క సున్నితత్వాన్ని దెబ్బతీసి, ఎనామెల్ను కూడా నాశనం చేస్తుంది. అందువల్ల ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన ఒక చెడ్డ అలవాటు.

6. యాంటీబాక్టీరియల్ సబ్బును ఉపయోగించడం :

6. యాంటీబాక్టీరియల్ సబ్బును ఉపయోగించడం :

మన చర్మం ఉపరితలం పై ప్రయోజనకరమైన బ్యాక్టీరియా నివసిస్తూ, చర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. తరచుగా యాంటీ బ్యాక్టీరియల్ సబ్బును వాడటం వల్ల

మన చర్మంపై ఉన్న ప్రయోజనకరమైన బ్యాక్టీరియా నశించి - హానికరమైన బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.

7. బిగుతైన జీన్స్ ని ధరించడం :

7. బిగుతైన జీన్స్ ని ధరించడం :

బిగుతైన జీన్స్ ని ధరించడం వల్ల అది చర్మాన్ని, నరాల చివర్లను నొక్కుతుంది. ఇలా ఇది నాడీవ్యవస్థ సమస్యలకు దారితీసేదిగా ఉంటూ స్థిరమైన అసౌకర్యాన్ని కలిగించే అనుభూతిని కలిగిస్తుంది. కాళ్లకు తగినంత గాలి అందకపోవడం వల్ల చర్మం జలదరించడం, దురదలు వంటివి ఏర్పడవచ్చు, దానివల్ల కాళ్లుకు తిమ్మిర్లు సోకినట్లుగా అయిపోతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించే రోజువారీ అలవాట్లలో ఒకటి.

English summary

Habits The Can Damage Health Overtime

Some habits can seriously damage our health overtime and it is recommended that you stop following these. Read to know about the habits that damage your..