కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ తగ్గించుకోవడానికి వెల్లుల్లి-రెడ్ వైన్ ట్రై చేయండి..!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

టానిక్ లు మరియు ఔషధాల యొక్క టీస్పూన్లను తీసుకోవడానికి బదులు గా, వెల్లుల్లి మరియు ఎర్ర వైన్తో తయారు చేయబడిన సహజ టానిక్-మిశ్రమాన్ని తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

కానీ ఒక్క నిముషం! ఈ మిశ్రమాన్ని రెడ్ వైన్ తో తయారుచేస్తారు కాబట్టి మీరు మద్యంకు బానిస కానట్లయితే మాత్రమే దాన్ని ఉపయోగించండి. అలాగే, మీరు 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అయినప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించండి.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను వేగంగా తగ్గించే ఇండియన్ ఫుడ్స్

ఈ మిశ్రమం మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు వివిధ అవయవాల యొక్క విధులను పెంచుతుంది. ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం సహాయపడుతుంది మరియు విషాన్ని తొలగిస్తుంది.

కావలసినవి

కావలసినవి

ఈ మిశ్రమానికి 12 వెల్లుల్లి పాయలు మరియు 500ml ల ఎర్ర వైన్ అవసరం మరియు వెల్లుల్లి యొక్క పీల్స్ ని తొలగించాలి.

తయారుచేయు విధానం

తయారుచేయు విధానం

పీల్ తీసిన అన్ని వెల్లుల్లి పాయలను చిన్న ముక్కలుగా కట్ చేయండి.ఒక కూజా లో వాటి అన్ని ముక్కల ను ఉంచండి ఇప్పుడు వాటికి రెడ్ వైన్ ని జత చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఒక మూతతో కూజాని బాగా కవర్ చేసి, సూర్యకాంతి పడే విధంగా ఉన్న విండోలో 15 రోజుల పాటు ఒక గదిలో ఉంచండి. ప్రతి రోజు ఉదయం, కూజాని బాగా కదిలించాలి.

స్టెప్ 3

స్టెప్ 3

15 వ రోజు తర్వాత, కూజా యొక్క కంటెంట్లను మరొక కూజాకి తరలించి 15 రోజుల పాటు చీకటి ప్రదేశంలో నిల్వ చేయండి.

ఎలా తీసుకోవాలి

ఎలా తీసుకోవాలి

నిల్వ చేసే ప్రక్రియ ముగిసిన తరువాత, ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు ఒక టేబుల్ స్పూన్ను తీసుకోవాలి .ఈ విధంగా దీన్ని 30 రోజులు తీసుకోండి తర్వాత ఆపండి. 6 నెలల తరువాత, మళ్ళీ 30 రోజులు ఈ మిశ్రమాన్ని మూడు రోజులు తీసుకోండి.

ఇది ఎలా సహాయపడుతుంది?

ఇది ఎలా సహాయపడుతుంది?

ఈ మిశ్రమంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు మరియు యాంటీబయాటిక్ లక్షణాలను కలిగివుంటుంది.

చెడు కొలస్ట్రాల్ & బ్లడ్ ప్రెజర్ ను శాశ్వతంగా దూరం చేసే నేచురల్ రెమెడీ

ఇది ఏమి చేస్తుంది?

ఇది ఏమి చేస్తుంది?

ఈ మిశ్రమాన్ని మీ శక్తిని మెరుగుపరుస్తుంది, మీ రక్తం ని శుభ్రపరుస్తుంది, విషాలను బయటకు పంపించి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, జీవక్రియను పెంచుతుంది మరియు తాపజనక వ్యాధులను నిరోధిస్తుంది. ఇది కూడా కొవ్వును కాల్చేస్తుంది మరియు రక్తనాళాల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రెడ్ వైన్ యొక్క పాత్ర

రెడ్ వైన్ యొక్క పాత్ర

ఆరోగ్యానికి మంచిది చేసే రెవెవర్ట్రాల్ రెడ్ వైన్లో ఉంటుంది. అలాగే,ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ వెల్లుల్లి మరియు ఎరుపు వైన్ మిశ్రమం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది మరియు గుండె సంబంధిచిన వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

English summary

How To Use Garlic And Wine For Cholesterol And Fat Issues

Instead of taking teaspoons of tonics and medicines, you can sip a natural tonic-like mixture made of garlic and red wine to cure a lot of health issues.
Subscribe Newsletter