రోజూ పరగడపున ఆలివ్ ఆయిల్ తీసుకుంటే అమేజింగ్ బెనిఫిట్స్

By: Mallikarjun
Subscribe to Boldsky

నూనెలన్నిట్లో మేలురకం వంటనూనె 'ఆలివ్‌ ఆయిల్‌’. పోషకాలపరంగా, ఉపయోగాలు, నిల్వపరంగా ఆలివ్‌ నూనె ఉత్తమమైనది. కాబట్టే వంటకాల్లో ఈ నూనె వాడకం క్రమేపీ పెరుగుతోంది.

ఇత‌ర నూనెల‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధ‌ర చాలా ఎక్కువ‌నే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి. శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్, దీంట్లో ఉంటాయి.ఇవి హార్ట్ హెల్త్ కు రక్షణ కల్పిస్తుంది, బ్లడ్ సెల్స్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది.

why you must drink olive oil every day

ఆలివ్ ఆయిల్‌ను వాడ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను కూడా మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా కార్డియో వ్యాస్కులర్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. రోజూ ఆలివ్ ఆయిల్ తాగడం వల్ల హార్ట్ కు మేలు జరుగుతుంది. బరువు తగ్గిస్తుంది, బాడీ పెయిన్స్ తగ్గుతాయి.

ఆలివ్ ఆయిల్ ను రోజూ ఎందుకు తాగాలి:

ఆలివ్ ఆయిల్లో క్యాలరీలు ఎక్కువ కాబట్టి, పరిమితంగా తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ను సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీన్నీ తీసుకోవడానికి ముందు డాక్టర్ ను కలవడం, దానికి తగ్గట్లు డైట్ ను ఫాలో అవ్వడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది. ఇదే క్ర‌మంలో ఆలివ్ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

1. కోలన్ నయం చేస్తుంది:

1. కోలన్ నయం చేస్తుంది:

కోలన్ క్యాన్సర్ కు కారణమయ్యే కణాల నుండి రక్షణ కల్పించి క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. ఇది కోలన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

2. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

2. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది:

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆలివ్ ఆయిల్ ఉత్తమమైనది. చర్మాన్ని తేమగా చేస్తుంది. చర్మం డ్యామేజ్ కాకుండా పోషణను అందిస్తుంది. అలాగే తేమను కూడా అందిస్తుంది, గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

3. లివర్ క్లీన్ చేస్తుంది:

3. లివర్ క్లీన్ చేస్తుంది:

కాలేయం అత్యంత ముఖ్యమైన పనిచేస్తుంది. అంతర్గత జీవక్రియలను శుభ్రం చేస్తుంది. కాబట్టి, లివర్ డిటాక్స్ చేయడానికి ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించాలి. 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ ను తీసుకుని ఒక గ్లాసు లెమన్ జ్యూస్ లో కలిపి ఉదయం పరగడపున తాగాలి.

4. బరువు తగ్గడానికి :

4. బరువు తగ్గడానికి :

ఆలివ్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల, హెల్తీ ఫ్యాట్స్ ను ప్రోత్సహించి పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. బట్టర్ కు ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవడం ఉత్తమం.

5. వ్యాధినిరోధకతను పెంచుదుంది:

5. వ్యాధినిరోధకతను పెంచుదుంది:

ఆలివ్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్,ఇమ్యూనిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది వ్యాధినిరోధకతను క్రమబద్దం చేసి, ఆటో ఇమ్యూన్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నిమ్మ, ఆలివ్ ఆయిల్ మిశ్రమంతో.. పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్

6. హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

6. హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది:

గుండె ఆరోగ్యానికి అవసరం అయ్యే మంచి కొలెస్ట్రాల్ హెచ్ డిఎల్ ను శరీరానికి అందించడంలో ఆలివ్ ఆయిల్ ఉత్తమం. ఈ డైట్ త్రుణదాన్యాలను మెరుగుపరుస్తుంది.

7. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

7. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఆలివ్ ఆయిల్ ఐబ్రూఫిన్ లా పనిచేసి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.3-4 టీస్పూన్ల ఐబ్రూఫిన్ 10%ఐబ్రూఫిన్ తో సమానం అని పరిశోధనల్లో కనుగొనడం జరిగింది.

8. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

8. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

ఆలివ్ ఆయిల్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను మరియు బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. డయాబెటిస్ పేషంట్స్ కు మరియు కార్డియో వాస్క్యులర్ పేషంట్స్ కు ఇది మంచిది.

కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఆలివ్ ఆయిల్ రెమెడీస్..!!

9. బ్రెయిన్ హెల్త్ కు రక్షణ కల్పిస్తుంది:

9. బ్రెయిన్ హెల్త్ కు రక్షణ కల్పిస్తుంది:

ఆలివ్ ఆయిల్ బ్రెయిన్ కు రక్షణ కల్పిస్తుంది,ఇది ఆక్సిజన్ సప్లైను మెరుగుపరుస్తుంది. ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మెమరీ పవర్ ను పెంచి డిప్రెషన్ తగ్గిస్తుంది,.

10. స్తన ఆరోగ్యం:

10. స్తన ఆరోగ్యం:

ఆలివ్ ఆయిల్ స్తన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ ను స్తనాలకు రాసి 10 -15నిముషాలు సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. బయట నుండి లోపలి బాగం వరకూ సున్నిత మసాజ్ చేయడం వల్ల బ్రెస్ట్ స్కిన్ ఎలాసిటిని 30డేస్ లో మెరుగుపరుడుతుంది.

English summary

Health Benefits Of Olive Oil

Read to know the top health benefits of olive oil.
Story first published: Tuesday, November 21, 2017, 16:18 [IST]
Subscribe Newsletter