For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోవడానికి అసాధారణ కారణాలు ..

By Mallikarjuna
|

ఒక్క నిముషం ఎవరైనా బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి మాట్లాడితే, మొదట మైండ్ లో మెదిలేది..ప్రపంచంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారాన్న విషయం? షుగర్ వ్యాధి ఈ ప్రపంచాన్ని శాశిస్తోందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు?

డయాబెటిస్ అనగానే రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం, షుగర్ లెవల్స్ అధికమైతే వెంటనే శరీరంలో జరిగే మరో ప్రమాదకరమైన వ్యాధి హైబ్లడ్ ప్రెజర్ .

వార్నింగ్: హై బ్లడ్ షుగర్ ఉందని తెలిపే లక్షణాలు..!!వార్నింగ్: హై బ్లడ్ షుగర్ ఉందని తెలిపే లక్షణాలు..!!

మానవుని శరీరంలో రక్తం కణాలు, పోషకాలు, ఎంజైమ్స్ తో తయారుచేయబడిని ఉంటుంది. రక్తంలో ఎర్ర రక్తకణాలతో పాటు, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్స్, మరియు ప్లేట్ లెట్స్ ,మరియు బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ఉంటాయి

బ్లడ్ ప్రెజర్ కు కారణం కొలెస్ట్రాల్ లెవల్స్, హీమోగ్లోబిన్ లెవల్స్ అధికంగా ఉండటం. కాబట్టి, శరీరంలో హెల్తీ, నార్మల్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను చెక్ చేసుకోవడం మంచిది.

ఆరోగ్యంగా ఉండే మనిషిలో బ్లడ్ షుగర్ లెవల్స్ 100mg/dL, 8 గంటలలోపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా, తర్వాత 2 గంటల తర్వాత 140mg/dL ఉంటుంది

బ్లడ్ షుగర్ లెవల్స్ మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారాల్లో ఉండే గ్లూకోజ్ రక్తంలోని షుగర్ వెవల్స్ మీద ప్రభావం చూసుతుంది.

డయాబెటిక్ వారికి తీపి వార్త: డయాబెటిస్ ను శాశ్వతంగా దూరం చేసే అద్భుతమైన జ్యూస్..!డయాబెటిక్ వారికి తీపి వార్త: డయాబెటిస్ ను శాశ్వతంగా దూరం చేసే అద్భుతమైన జ్యూస్..!

diabetes symptoms

కాబట్టి, డయాబెటిక్ పేషంట్స్ లో పైన సూచించిన విధంగా హెచ్చుతగ్గులకు గుర్తించి డాక్టర్స్ డయాబెటిక్ పేషంట్స్ కు చికిత్సను అందిస్తుంటారు .

డయాబెటిక్ అనేదీ మెటబాలిక్ డిజార్డర్, శరీరంలో ఇన్సునిల్ అనే హార్మోన్ అసమతుల్యతల వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటమే..

ఎప్పుడతై ఆమె /అతడు, తన రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని గుర్తిస్తాడో, అప్పుడు, వారిలో డయాబెటిస్ ఉందని ఆలోచిస్తుంటారు.

డయాబెటిస్ అనేది కేవలం ఆహారాల వల్ల మాత్రమే కాదు, దానికి ఇతర అసాధారణమైన కారణాలు కూడా ఉన్నాయనడానికి కొన్ని నిర్ధారిత విషయాలు ఈ క్రింది విధంగా..

1. సర్జరీ :

1. సర్జరీ :

ఎండోక్రైన్ ఆర్గాన్స్ కు చికిత్సలు, ఆపరేషన్స్ జరిగిపప్పుడు, వారి శరీరంలో ఇన్సులిన్ హార్మోన్స్ లో అవకతవకలు ఏర్పడుతాయి. దాంతో అసాధారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

2. న్యుమోనియా

2. న్యుమోనియా

ఇది ప్రాణాంతక వ్యాధి, ఇది ఊపిరితిత్తులు, శ్వాససంబంధిత సమస్యలకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. న్యుమోనియాతో బాధపడే వారిలో రక్తం సరిగా వడగట్టకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

3. యుటిఐ

3. యుటిఐ

ఎవరైతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంటారో, వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ రక్తంలో షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

4. మెడికేషన్స్

4. మెడికేషన్స్

స్టెరాయిడ్స్, డ్యూరియటిక్స్ వంటి మందులు తీసుకునే వారిలో ఇన్సులిన్ హార్మోన్స్ మీద తీవ్ర ప్రభావం చూపి, బ్లడ్ షుగర్ లెవల్స్ ను అమాంతం పెంచుతుంది.

5. ఊబకాయం

5. ఊబకాయం

మీ బాడీమాస్ ఇండెక్స్ నార్మల్ కంటె ఎక్కువగా ఉన్నా, శరీరంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫ్యాట్ చేసిరనా, హార్మోనుల్లో అసమతుల్యతలు ఏర్పడుతాయి. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరుగుతాయి.

6. ట్యూబ్ ఫీడింగ్

6. ట్యూబ్ ఫీడింగ్

ఫీడింగ్ ట్యూబ్ ద్వారా న్యూట్రీషియన్స్ అందివ్వడం, అంతర్గతంగా న్యూట్రీషియన్స్ సరఫరా చేయడం వల్ల , ఇవిశరీరంలోని రక్తం సరిగా గ్రహించకపోవడం వల్ల హైబ్లడ్ షుగర్ లెవల్స్ కు దారితీస్తుంది.

English summary

Reasons Why Your Blood Sugar Is Too High

Here are a few reasons why your blood sugar level could be high, apart from diabetes.
Story first published:Monday, September 18, 2017, 16:50 [IST]
Desktop Bottom Promotion