సెనగలు ఇలా తింటే మీ వీర్యకణాల సంఖ్య మరియు వాటి సజీవత్వం పెరుగుతుంది!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీ యొక్క వీర్యకణాల సంఖ్యను మరియు సంతానోత్పత్తి ని పెంచుకోవాలనుకుంటే సెనగలు లేదా కొమ్ము సెనగలు ఉపయోగించి ఈ క్రింది చెప్పబడిన చిట్కాలను పాటించండి. ఎలా వాడాలో తెలుసుకోండి. వెంటనే అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి.

కనీసం వారానికి ఒకసారి ఖచ్చితంగా శనగలు తినాలి..!! ఎందుకు ?

చాలా మంది పెళ్ళైన జంటలు ఈ మధ్యకాలంలో గర్భధారణ విషయం లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పెళ్ళైన జంటల్లో 15% మంది ఈ గర్భధారణ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో గర్భం దాల్చలేకపోతున్నారు. మొత్తంగా గనుక చూస్తే ఇలాంటి సమస్యలు తలెత్తడానికి 40% సందర్భాల్లో పురుషులే ప్రధాన కారణం అని అధ్యయనాలు చెబుతున్నాయి.

1. పూర్తి వివరాలు మీ కోసం :

1. పూర్తి వివరాలు మీ కోసం :

బలం, శక్తి మరియు సజీవత్వం కోసం పిడికెడు కొమ్ము సెనగలు మరియు 5 బాదం గింజలను రాత్రంతా నానబెట్టండి, ప్రొద్దున్నలేవగానే తినండి. కానీ బాగా నమిలి తినాలి అనే సంగతి మర్చిపోకండి. దీని తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలని త్రాగండి.

2. మీ వీర్య కణాల సంఖ్య మరియు వీర్య కణాల ఆరోగ్యం పెరగాలంటే :

2. మీ వీర్య కణాల సంఖ్య మరియు వీర్య కణాల ఆరోగ్యం పెరగాలంటే :

నానబెట్టిన సెనగలని ఉదయంపూట ఒక స్పూన్ నిండా తేనె తీసుకొని అందులో కలుపుకొని తినండి.

రుచికరమైన శనగలతో పొందే వండర్ హెల్త్ ఫుల్ బెన్ఫిట్స్

3. రక్తప్రసరణ, రోగ నిరోధక శక్తి మరియు సజీవత్వం పెరాగాలన్నా :

3. రక్తప్రసరణ, రోగ నిరోధక శక్తి మరియు సజీవత్వం పెరాగాలన్నా :

నానబెట్టిన కొమ్ము సెనగలను బెల్లంతో పాటు కలుపుకొని ఉదయంపూట బాగా నమిలి తినండి.

4. బరువు, శక్తి, బలం పెరగాలన్నా మరియు అలసటను దూరం చేసుకోవాలన్నా :

4. బరువు, శక్తి, బలం పెరగాలన్నా మరియు అలసటను దూరం చేసుకోవాలన్నా :

పిడికెడు కొమ్ము సెనగలను నానబెట్టి, అవి నానిన తర్వాత వాటిని స్వచ్ఛమైన నేతిలో దోరగా వేయించుకొని తినండి. దీని తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలను త్రాగండి.

English summary

Increase Your Sperm Count And Vitality, With Chana Or Chickpea

To increase you sperm count and fertility follow these simple remedies with chickpea or black chana. Notice the results emmidiately.Couples are unable to conceive, in an increasing amount of nummbers.
Subscribe Newsletter