Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీరు సరిగా నిద్రపోలేకపుతున్నారా? అయితే ఈ న్యాచురల్ రెమెడీ మీకు కచ్చితంగా అవసరం
మీరు సరిగా నిద్రపోలేకపుతున్నారా? అయితే ఈ నాచురల్ రెమెడీ మీకు కచ్చితంగా అవసరం.
ఎడ్రినల్ గ్రంధి సమస్యలు మీ నిద్ర నాణ్యత మీద ప్రభావితం చూపుతాయని మీకు తెలుసా? మీ అడ్రినల్ గ్రంథులు మూత్రపిండాల యొక్క పై భాగంలో ఉన్నాయి మరియు అవే ఎండోక్రైన్ గ్రంథులు.
స్టెరాయిడ్స్ మరియు ఆడ్రెనాలిన్ వంటి అనేక హార్మోన్ల విడుదలకు ఈ గ్రంథులు బాధ్యత వహిస్తాయి. ఈ హార్మోన్ల యొక్క కొన్నిఇతర ప్రాముఖ్యతలు,ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది, రోగనిరోధకతను పెంచుతుంది మరియు ఇంకా జీవక్రియ రేటును కూడా పెంచుతుంది.

శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ఒత్తిడిని తట్టుకునేలా మానవ శరీరాన్ని అమర్చారు. కాబట్టి, అడ్రినల్ గ్రంధి పనికి ఎలాంటి అవరోధం ఏర్పడినా అది మానవ శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఈ అడ్రినల్ గ్రంథి సమస్య నుండి మిమల్ని బయటపడవేయడానికి ఇంట్లోనే రెడీ చేసుకోగలిగే ఈ నాచురల్ రెసిపీని ప్రయత్నించి చూడండి. ఇది మీరు మంచి నిద్రని పొందడానికి సహాయం చేస్తుంది.

రెసిపీకి కావలసిన పదార్థాలు:
ప్యూర్ తేనె
పార్స్లీ ఆకులు
అల్లం
వాల్నట్
ఎండుద్రాక్ష

తయారు చేసే విధానం:
ముందుగా, ఎండిన పార్స్లీ ఆకులు మరియు వాల్నుట్స్ ని ఒక బ్లెండర్లో చేర్చి మరియు వాటిని బాగా పొడిగా చేయండి. తరువాత, అల్లం మరియు స్వచ్ఛమైన తేనె ఆడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేయండి.

మోతాదు: దీనిని మీరు ఉదయం ఖాళీ కడుపుతో బ్రేక్ఫాస్ట్ కి ముందు ప్రతి రోజూ ఇంట్లోనే రెండు స్పూన్లు తీసుకోండి, మీ సహజ అడ్రినల్ గ్రంథిని మెరుగుపరుచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications