నిమ్మకాయని ఈ విధంగా వుపయోగించి ఇంటి వద్దే మీ మోకాలి నొప్పిని పోగొట్టుకోవచ్చు.

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మానవ శరీరంలో మోకాలు అనేవి నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైనవి. ఇవి నడవడం, జంప్ లేదా నిలబడటం వంటి సరైన శరీర భంగిమలు మరియు కాళ్ళ కదలికలో సహాయపడతాయి.

సమయం గడుస్తున్న కొద్దీ, మన మోకాలు మీద ప్రభావితం చేసే వేర్వేరు గాయాలు మరియు నొప్పులతో మనం బాధపడవచ్చు. ఆల్పైన్టప్పుడు షార్ప్ మరియు క్విక్ కదలికలను చేయటానికి మనం మోకాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కోసం ఏం చేయాలి?ఇక్కడ చదివి తెలుసుకోండి.

ఇక్కడ, మేము మీ లిగమెంట్స్ మరియు టెండాన్స్, ముఖ్యంగా మోకాళ్ళ ను బలోపేతం చేయడంలోసహాయపడే సమర్థవంతమైన హోమ్ రెమెడీ గురించి వ్రాయడం జరిగింది. దీనికి మీకు కావలసిందల్లా నిమ్మ మరియు సెసేమ్ నూనె మాత్రమే. వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి.

This is how you must use lemon to get rid of knee pain at home.

కావలసినవి:

1-2 నిమ్మకాయలు

నువ్వుల నూనె

This is how you must use lemon to get rid of knee pain at home.

ఉపయోగించే విధానం:

ముందుగా, నిమ్మకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న గుడ్డ ముక్కని కత్తిరించి అందులో నిమ్మ కాయ ముక్కలను ఉంచి టైట్ గా కట్టాలి. దీనిని వెచ్చని నువ్వుల నూనెలో ముంచాలి. నువ్వుల నూనె లో ముంచిన గుడ్డని 5 నుండి 10 నిమిషాల వరకు మోకాలిపై ఉంచండి.

రోజుకి రెండు సార్లు నొప్పి పూర్తిగా తగ్గేంతవరకు ఈ పని చేయండి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఒక గ్లాసు వెచ్చని నీళ్ళలో నిమ్మకాయ రసం కలుపుకొని త్రాగడం వలన కూడా మంచిదని నిపుణులు సూచించారు.

This is how you must use lemon to get rid of knee pain at home.

కావలసినవి:

విటమిన్లు A, C, A, B1,మరియు B6, మెగ్నీషియం, బయోఫ్లోవానోయిడ్స్, పెక్టిన్, ఫోలిక్ ఆమ్లం, ఫాస్పరస్, కాల్షియం మరియు పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలతో నిమ్మకాయలు నిండి ఉంటాయి. అధిక కాల్షియం మరియు విటమిన్ సి లు ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి మరియు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇది ఎముకల వ్యాధి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఇన్ఫ్లమేటరీ పాలీఆర్థ్రిటిస్ వంటి ఎముకలకి సంబంధిన వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుంది.

This is how you must use lemon to get rid of knee pain at home.

నిమ్మ లో వుండే ఎస్సెన్షియల్ ఆయిల్ రక్త నాళాలకు విశ్రాంతినిస్తుంది మరియు రోధ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది జాయింట్ మరియు నరాల నొప్పికి ఉపయోగపడుతుంది.సెసేం ఆయిల్ ఒక సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. ఇది త్వరగా గ్రహించి, ఎముక యొక్క మజ్జలలో కణజాలం ద్వారా చొచ్చుకుపోతుంది. ఇది కేశనాళికల ద్వారా మరియు ప్రసరణ ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఇది కీళ్ళ ను ఫ్లెక్సిబుల్ గా కడపడంలో సహాయపడుతుంది.

English summary

This is how you must use lemon to get rid of knee pain at home.

this-is-how-you-must-use-lemon-to-get-rid-of-knee-pain-at-home,Try this natural remedy to get rid of knee pain effectively.
Subscribe Newsletter