సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఈ 40 రకాల ఆహారాలు అవసరం

Posted By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

చాలామంది ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనలేక ఇబ్బందులుపడుతుంటారు. సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. సెక్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయాలని కపుల్స్ మధ్య ఉన్నా అందులో అంత ఆనందం పొందలేకపోతుంటారు. మనిషి హ్యాపీగా ఉండేందుకు సెక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు శృంగార జీవితాన్ని బాగా అనుభవించాలంటే కొన్ని రకాల సూచనలు పాటించాల్సి ఉంటుంది.

చాలామంది 3 నుంచి 5 నిమిషాల్లోనూ ఆ పని అయిపోగొడుతూ ఉంటారు. దీంతో చాలా నిరుత్సాహానికి గురువుతుంటారు. ఎన్నో ఆశలతో సెక్స్ ప్రారంభించినా వెంటనే వీర్య స్కలనం కావడం, లైంగిక ఆసక్తి తగ్గిపోవడం తదితర కారణాల వల్ల సెక్స్ ను సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. మీరు మీ భాగస్వామిని సంతృప్తి పరచలంటే ఎంత ఎక్కువ సేపు అందులో పాల్గొంటే అంత మంచింది.

how to last longer in bed

రోజూ మీరు తీసుకునే ఆహారంలో ఈ 40 రకాల పదార్థాలుంటే ఇక మీ శృంగార జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మరి అవి ఏమిటో తెలుసుకుందామా.

1. పుచ్చకాయ

1. పుచ్చకాయ

ఆ పనికి ముందు పుచ్చకాయ (వాటర్ లెమన్) తింటే ఇక మీలో ఎక్కడ లేని శక్తి వస్తుంది. పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పోషకం వల్ల రక్తనాళల్లోకి రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అంగస్తంభన సామర్థ్యం పెరుగుతుంది. సిట్రులిన్ అనేది ఒక అమైనో యాసిడ్. లాటిన్ భాషలో పుచ్చకాయను సిట్రులిన్ అంటారు. అందులో పుష్కలంగా లభ్యమయ్యే పోషకానికి ఆ పేరు పెట్టారు. మరి ఇంకెందుకు ఆలస్యం రోజూ మీరు సెక్స్ లో పాల్గొనే ముందు దీన్ని తినండి. ఇక మీ భాగస్వామితో కలిసి అందులో ఆనందంగా ఎంజాయ్ చేయండి.

 2. అరటి

2. అరటి

అరటిలో ఉన్న విటమిన్లు సెక్స్‌కు టానిక్‌లా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ ఉన్నాయి. వీటితోపాటు కీలేటింగ్ లవణాలు, బ్రోమెలిన్ ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ పురుషుడి సెక్స్ శక్తిని పెంచుతాయి. అంతేకాదు పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని కూడా అరటి పెంచుతుంది.

3. చాక్లెట్

3. చాక్లెట్

డార్క్ చాక్లెట్ తింటే మహిళలు సెక్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తారంట. డార్క్ చాక్లెట్ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇందులోని కోకో సెరోటోనిన్ వంటి రసాయనాలను విడుదల చేస్తుంది. దీంతో మహిళలు సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారంట.

4. డ్రై ఫ్రూట్స్, నట్స్

4. డ్రై ఫ్రూట్స్, నట్స్

డ్రై ఫ్రూట్స్, నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. మీ సెక్స్ వల్ లైఫ్ కు కూడా ఎంతో మేలు. ఇవి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయి. అలాగే మహిళలు కూడా వీటిని తింటే సెక్స్ లో థ్రిల్ పొందొచ్చు. లాంగ్ టైమ్ బెడ్ పై పార్టిసిపేట్ చేయడానికి ఇవి చాలా మేలు చేస్తాయి.

5. ఆస్పరాగస్

5. ఆస్పరాగస్

ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి చాలా మేలు చేస్తుంది. దీన్ని ఎక్కువగా ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇందులోని విటమిన్ ఈ ఉంటుంది. అది మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనేందుకు తోడ్పడుతుంది.

6. జిన్సెంగ్

6. జిన్సెంగ్

ఇది మహిళలు, పురుషుల్లో లైంగిక వాంఛలు రేపుతుంది. ఇది మార్కెట్లో వివిధ రూపాల్లో లభిస్తుంది. లేదంటే కొన్ని జిన్సెంగ్ వేరు ముక్కలను తీసుకొని నీటిలో కలిపి వేడి చేస్తే జిన్సెంగ్ టీ తయారవుతుంది. దీన్ని తాగితే మీలో ఎక్కడలేని శక్తి వస్తుంది. వీర్యకణాల సంఖ్య పెంచేందుకు, పురుషులు వంధ్యత్వాన్ని అధిగమించేందుకు ఇది ఒక పవర్ ఫుల్ మందు. అలాగే ఎక్కువ సేపు సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఇది చాలా మంచిది.

7. అవకాడో

7. అవకాడో

అవకాడో ఎక్కువ కేలరీలనిచ్చే పండు. అవకాడో పండులో విటమిన్ ఏ,ఇ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. అవకాడో అధిక స్థాయిలో పొటాషియం కలిగి ఉంటుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ6 కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మహిళలు, పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. అందువల్ల అవకాడో ను బాగా తింటూ ఉండాలి.

8. అత్తి పండ్లు

8. అత్తి పండ్లు

అత్తిపండులో ఎమినో యాసిడ్లు అధికంగా వుంటాయి. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి. మీరు ఎక్కవ సేపు సెక్స్ ను ఎంజాయ్ చేయాలంటే వీటిని ఎక్కువగా తింటూ ఉనండి. ఇక మీరు ఆ సమయంలో రెచ్చిపోవొచ్చు.

9. గుమ్మడికాయ విత్తనాలు

9. గుమ్మడికాయ విత్తనాలు

గుమ్మడికాయ విత్తనాలలో ట్రీప్టోఫాన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనే శక్తి వస్తుంది. అంతేకాకుండా ఇందులో జింక్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ఎక్కువ చేసేందుకు ఉపయోగపడతాయి.

10. దానిమ్మ

10. దానిమ్మ

దానిమ్మలో శృంగార ప్రేరేపిత ఔషధ గుణాలున్నాయి. దీనిలో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దానిమ్మ అంగస్తంభన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మీ భాగస్వామితో ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనవచ్చు. సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు.

11. క్యేన్నె పెప్పర్

11. క్యేన్నె పెప్పర్

ఇందులో కాప్సైసిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు.

12. సెలెరి

12. సెలెరి

ఇది మీరు కోల్పొయిన ఉత్తేజాన్ని మళ్లీ తీసుకొస్తుంది. సెలేరీ పురుషుల్లో ఫెర్రోమోన్, రోరోస్టోన్ ను పెంచుతుంది. ఈ రెండు కూడా మగవారిలో ఎక్కువ సెక్స్ కోరికలనే రేపేందుకు ఉపయోగపడతాయి. అందువల్ల సెలెరిని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది.

13. పాలకూర

13. పాలకూర

పాలకూర కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. పచ్చి పాల కూర జ్యూస్ తీసుకుంటే వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్ గా దీన్ని ఆహారంగా తీసుకున్న మంచి లాభాలుంటాయి.

14. వెల్లుల్లి

14. వెల్లుల్లి

లైంగిక సామర్థాన్ని పెంచడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే ఎల్లిసిన్ సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. వీటిని ఆహారంలో భాగంగా రెగ్యురల్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఇక మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనేందుకు వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది.

15. అశ్వగంధ

15. అశ్వగంధ

సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయాలంటే అశ్వగంధ తీసుకోవాల్సిందే. దీన్ని తాగితే మగవాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పురుషుల్లో వీర్య స్కలనాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

16. బాసిల్

16. బాసిల్

బాసిల్ స్పెర్మ్ కౌంట్ ను ఎక్కువగా పెంచుతుంది. అలాగే ఇది ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్ల ఉత్పత్తిని మెరగుపరుస్తుంది.

17. దాల్చిన చెక్క

17. దాల్చిన చెక్క

ఇది మీలో సెక్స్ స్టామినాను పెంచుతుంది. దీన్ని రెగ్యులర్ ఆహారాల్లో తీసుకుంటే చాల ఫలితాలున్నాయి. అందువల్ల దాల్చిన చెక్క పొడిని ఇంట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి.

18. పైన్ గింజలు

18. పైన్ గింజలు

ఇవి కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. టెస్టోస్టెరాన్ పెంచే గుణం వీటికి ఉంటుంది. అలాగూ స్పెర్మ్ కౌంట్ ను ఇవి పెంచుతాయి. వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరుచుగా తీసుకుంటే మీలో సెక్స్ స్టామినా పెరుగుతుంది.

19. స్వీట్ పొటాటెస్

19. స్వీట్ పొటాటెస్

స్వీట్ పొటాటెస్ ల్లోనూ లైంగిక సామర్థ్యం పెంచే గుణం ఉంటుంది. వీటిలో ఎక్కువగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి అంగస్తంభన సమస్యను పరిష్కరిస్తాయి. అందువల్ల స్వీట్ పొటాటెస్ ను ఎక్కువగా తింటూ ఉండాలి.

20. గుడ్లు

20. గుడ్లు

మీ సెక్స్ డ్రైవ్ పెంచడానికి గుడ్లు బాగా హెల్ప్ చేస్తాయి. టెస్టోస్టిరోన్ ఉత్పత్తికి అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ ని గుడ్డు అందిస్తుంది. దీనితో పాటు గుడ్డు లొ ఉండే విటమిన్ బి5, బి6 హార్మొన్ల సమతుల్యతను కాపాడి సెక్స్ కోర్కెలను పెంచుతాయి.

21. యాపిల్స్

21. యాపిల్స్

లైంగిక శక్తిని పెంపొందించడలో యాపిల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటిలో క్వెర్సెటిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనవచ్చు.

22. ఒమేగా 3

22. ఒమేగా 3

ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఫుడ్స్ కూడా సెక్స్ స్టామినాను మెరుగుపరుస్తాయి. సముద్ర చేపలు ఇతర వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

23. యాలకులు

23. యాలకులు

లైంగిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఇది మంచి పవర్ ఫుల్ టానిక్. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా మంచిది. యాలకుల ఆయిల్ తో మసాజ్ చేయించుకుంటే నపుంసకత్వం తగ్గుతుంది. సెక్స్ స్టామినా పెరుగుతుంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో ఇవి చాలా బాగా పని చేస్తాయి.

24. అల్లం

24. అల్లం

నిత్యం త‌గుమోతాదులో అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే మంచిది. దీంతో శృంగార శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. ఇందులో ఉన్న ఔష‌ధ గుణాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో మీ లైంగిక జీవితం హ్యాపీగా ఉంటుంది.

25. కొబ్బరి నీరు

25. కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్లలో జింక్ అధికంగా ఉంటుంది. దీంతో మీ ప్రోస్టేట్ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదండోయ్ మీలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అందువల్ల కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండండి. సెక్స్ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేయండి.

26. ఆర్గులా

26. ఆర్గులా

లైంగిక వాంఛలు పెంచే గుణం వీటికి ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల ఇది కూడా మీరు ఎక్కువ సేపు సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

 27. మాంసం

27. మాంసం

బీఫ్, పంది మాంసంలో ఎల్ - కార్నిటైన్ అధిక స్థాయిలో ఉంటుంది. అలాగే ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు లైంగిక శక్తిని పెంచుతాయి.టెస్టోస్టెరోన్ స్థాయిలను ఇవి పెంచుతాయి. అందువల్ల ఈ మాంసాలను కూడా తరచుగా తీసుకుంటూ ఉండండి.

28. చియా విత్తనాలు

28. చియా విత్తనాలు

చియా విత్తనాలతో మీకు తక్షణమే శక్తి వస్తుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల సెక్స్ లో మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.

29. మందారం (హైబిస్కస్ )

29. మందారం (హైబిస్కస్ )

ఇది కూడా లైంగిక వాంఛల్ని ఎక్కువగా పెంచుతుంది. సెక్స్ కు అవసరమైన హార్మోన్లను ప్రభావితం చేయగల గుణం మందారానికి ఉంటుంది.

30. జాజికాయ

30. జాజికాయ

జాజికాయ మీలో శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వీర్యవృద్ధికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దాంపత్య సమస్యలను దూరం చేస్తుంది. అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

31. పాలు

31. పాలు

పురుషుల్లో సాధారణంగా జింక్ లోపం వల్ల లైంగిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. పాలలో జింక్ ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. రోజూ పాలు తాగుతూ ఉంటే మీలో ఎక్కడలేని శక్తి వస్తుంది. చాలా ఎక్కువ సేపు మీ భాగస్వామితో సెక్స్ చేయోచ్చు.

32. వనిల్లా

32. వనిల్లా

వనిల్లా పురుషుల్లో సెక్స్ స్టామినాను పెంచుతుంది. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది బాగా ఉపయోగపడుతుంది. వీర్యస్కలనం సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది.

33. జింక్ అధికంగా ఉండే ఫుడ్స్

33. జింక్ అధికంగా ఉండే ఫుడ్స్

జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.

శరీరానికి కావాల్సిన మినరల్స్ ను జింక్ అందిస్తుంది. తగినంత జింక్ శరీరంలో లేకుండా అంగస్తంభన సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల జింక్ అధికంగా ఉండే ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

34. అవిసె గింజల ఆయిల్

34. అవిసె గింజల ఆయిల్

ఇది జననాంగాలకు అవసరమైన రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. అందువల్ల ఈ ఆయిల్ ను ఉపయోగించాలి.

35. జామ

35. జామ

ప్రతిరోజూ ఓ జామ పండును తినడం లైంగిక జీవితానికి మంచిది. ఇవి శరీరానికి కావాల్సిన పొటాషియాన్ని అందిస్తాయి. వీటిలో ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి9 అధికంంగా ఉంటుంది. జామలో మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది. సంతానోత్పత్తికి జామా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల సెక్స్ లో బాగా ఎంజాయ్ చేయాంలే జామను ఎక్కువగా తింటూ ఉండాలి.

36. వైన్

36. వైన్

వైన్ లిబిడో సామర్థాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పోలిఫెనోల్స్ అధికంగా ఉంటాయి

37. ఓయిస్టెర్స్

37. ఓయిస్టెర్స్

వీటిలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ ఉంటుంది. అందువల్ల వీటిని కూడా రెగ్యులర్ తీసుకుంటూ ఉండాలి. దీంతో మీరూ సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనే శక్తి వస్తుంది.

38. కవా టీ

38. కవా టీ

కవా టీ కూడా సెక్స్ స్టామినాను పెంచుతుంది. వీర్య స్కలనం సమస్యను ఇది సులభంగా పరిష్కరిస్తుంది. అందువల్ల దీన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి.

39. మిశ్వక్

39. మిశ్వక్

మిశ్వక్ కూడా లిబిడో సామర్థ్యాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల మీరు ఎక్కువ సేపు సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు.

40. గ్రీక్ యోగార్ట్

40. గ్రీక్ యోగార్ట్

ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని కూడా తరుచుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో మీలో సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో చాలా సేపు సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు.

ఈ ఆహారాలన్ని తీసుకోవడం వల్ల మీలో లైంగిక శక్తి పెరుగుతుంది. ఇక రోజూ మీరు కోరుకున్నంత సేపు సెక్స్ లో పాల్గొనవచ్చు. ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు.

English summary

want to last longer in bed try these forty aphrodisiac foods

You can eat your way to last longer in bed! If you're actually suffering from premature ejaculation, then its high time that you actually did something about it.
Story first published: Monday, November 20, 2017, 11:39 [IST]