For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక డేలో... రోస్ట్ చేసిన 6 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!

వెల్లుల్లి అందరికీ తెలిసినదే. అందులోని అద్భుత ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. ఇందులోని విభిన్నమైన ఫ్లేవర్.. అనేకానేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అది మనందరికీ తెలుసు. కానీ 6 కాల్చిన వెల్లుల్లి రెబ్బ

By Lekhaka
|

6 కాల్చిన వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల ఒకటి రెండు కాదు.. అనేక రకాల హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చని ఈ స్టడీస్ తేల్చాయి. రోజూ 6 కాల్చిన వెల్లుల్లి రెబ్బలను కనీసం నెలరోజులు తీసుకుంటే ఫలితాలు పొందవచ్చు.

వెల్లుల్లి అందరికీ తెలిసినదే. అందులోని అద్భుత ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. ఇందులోని విభిన్నమైన ఫ్లేవర్.. అనేకానేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అది మనందరికీ తెలుసు. కానీ 6 కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ?

What Happens To Your Body If You Eat 6 Roasted Garlic Cloves!
సాధారణంగా వెల్లుల్లి జ్యూస్ లేదా వెల్లుల్లి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు, అద్భుతమైన పోషకాలు పొందవచ్చని, అనేక వ్యాధులను నివారించడం, కొన్ని రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోవడం గురించి తెలుసు.

అయితే తాజా పరిశోధనల్లో సరికొత్త హోం రెమెడీని గుర్తించారు. 6 కాల్చిన వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల ఒకటి రెండు కాదు.. అనేక రకాల హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చని ఈ స్టడీస్ తేల్చాయి. ప్రతిరోజూ 6 కాల్చిన వెల్లుల్లి రెబ్బలను కనీసం నెలరోజులు తీసుకోవడం వల్ల అత్యంత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని ఈ స్టడీస్ చెబుతున్నాయి.

అల్లిసిన్

అల్లిసిన్

వెల్లుల్లో అత్యంత పుష్కలంగా అల్లిసిన్ ఉంటుంది. ఇది మనుషుల శరీరానికి అత్యంత ప్రయోజనకరం.

పోషకాలు

పోషకాలు

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి6, క్యాల్షియం, తక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

కాల్చిన వెల్లుల్లి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించే సత్తా కలిగి ఉంటుంది. కాబట్టి 6 రోస్ట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నార్మల్ కి వచ్చేస్తుంది.

ఒబేసిటీ

ఒబేసిటీ

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని వెల్లుల్లి కంట్రోల్ చేయడం వల్ల ఒబేసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్ అదుపులో ఉంటాయి.

ఎముకలు

ఎముకలు

ఈ న్యాచురల్ రెమెడీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా మారుతాయి.

అనీమియా

అనీమియా

వెల్లుల్లిలో ఐరన్ ఉండటం వల్ల అనీమియా వంటి వ్యాధులు దూరంగా ఉంటాయి. ఒకవేళ మీరు అనీమియాతో బాధపడుతుంటే.. ఈ రెమెడీ రెగ్యులర్ గా ఫాలో అయితే.. చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

వెల్లుల్లి రెబ్బలు 6, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి.

తయారు చేసే విధానం

తయారు చేసే విధానం

ముందుగా 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి.. సన్నని మంటపై రోస్ట్ చేయాలి. వీటిని భోజనం తర్వాత తీసుకోవాలి. కనీసం నెలరోజులు ఈ రెమెడీ ఫాలో అయితే.. మెరుగైన ఫలితాలు చూడవచ్చు.

English summary

What Happens To Your Body If You Eat 6 Roasted Garlic Cloves!

Once you eat roasted garlic, it starts showing its benefits within a few hours. Its nutrients will act on your body's cells and provide certain benefits.
Story first published: Friday, April 28, 2017, 12:20 [IST]
Desktop Bottom Promotion