For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛాతీనొప్పి: కారణాలు, లక్షణాలు & ప్రథమ చికిత్స సమాచారం !

|

ఈ ఛాతీనొప్పి, ఏవో రకాల కారణాల వలన అజీర్ణం వంటిది సంభవించినప్పుడు మీకు ఎదురయ్యే తీవ్రమైన గుండెపోటు వంటి పరిస్థితి.

మీరు ఛాతీనొప్పితో మొట్టమొదటిసారిగా బాధపడుతున్నప్పుడు దాని వెనుకున్న కారణాన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీరు కొన్ని నిమిషాల పాటు ఉండే ఛాతీనొప్పిని ఎదుర్కొంటున్నట్లయితే, దానిని తీవ్రంగా తీసుకొని వెంటనే ఒక డాక్టర్ను సంప్రదించండి. నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టడీస్ (NCHS) గణాంకాల ప్రకారం, ఛాతీనొప్పితో అత్యవసర విభాగ సందర్శనకు వెళ్ళే 13% మంది గుండెపోటు భారిన పడతున్నారు. ఈ వ్యాసంలో, ఛాతీనొప్పికి చెయ్యవలసిన ప్రథమ చికిత్స గురించి పూర్తి సమాచారాన్ని మేము మీకు అందజేస్తాము.

ఛాతీనొప్పికి గల కారణాలు :-

ఛాతీనొప్పికి గల కారణాలు :-

ఛాతీనొప్పికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు:

1. హృదయ సంబంధిత కారణాలు:

- కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ (CAD)

- మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్

- కొరోనరీ ఆర్టరీ డిస్సెక్షన్

- మయోకార్డిటిస్

- పెరికార్డిటిస్

- హైపర్ట్రోఫిక్ కార్డియోమియోపతి

- మిట్రాల్ వాల్వ్ ప్రోలాప్స్

2. శ్వాసకోశ సంబంధిత కారణాలు:

2. శ్వాసకోశ సంబంధిత కారణాలు:

- వైరల్ బ్రోన్కైటిస్

- న్యుమోనియా

- రక్తం గడ్డకట్టడం

- ఊపిరితిత్తులు (లేదా) న్యూమోథొరాక్స్ నుండి ఛాతీలోకి గాలిని లీకేజ్ అవ్వడం

- క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్

- గాలి ప్రసరించే ద్వారా కుచించుకుపోవడం (లేదా) బ్రోన్కోస్పస్మ్

3. జీర్ణశయాంతర కారణాలు:

3. జీర్ణశయాంతర కారణాలు:

- అన్నవాహిక (ఎసోఫేగస్) సంబంధిత రుగ్మతలు

- హార్ట్ బర్న్ (లేదా) యాసిడ్ రిఫ్లక్స్

- క్లోమం (లేదా) పిత్తాశయం వాపు

- పిత్తాశయ రాళ్ళు

4. ఎముకలు (లేదా) కండరాల సంబంధిత కారణాలు:

4. ఎముకలు (లేదా) కండరాల సంబంధిత కారణాలు:

- పగుళ్లు కుదించుట

- గాయపడిన (లేదా) విరిగిన ఎముకలు

- క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ (లేదా) ప్రయాస వల్ల గొంతు కండరాలకు కలిగే ఇబ్బంది

5. ఇతర కారణాలు:

5. ఇతర కారణాలు:

- ఆకస్మికంగా కలిగే నొప్పులు, బాధలు

- షింగిల్స్ అనబడే బాధాకరమైన దద్దుర్లు

- భావోద్వేగపూరిత ఒత్తిడిలు

- గుండె రక్తనాళాలలో ఏర్పడే అడ్డంకులు

- ఎదురు రొమ్ముతో కలసి ఉన్న పక్కటెముకను కలిపే మృదులాస్థిలో కలిగిన వాపు

- ఊపిరితిత్తులలో ఉన్న పుపుస ధమనులలో ఒకదానిని నిరోధించుట

ఛాతీనొప్పి కోసం తీసుకోవలసిన ప్రధమ చికిత్స :-

ఛాతీనొప్పి కోసం తీసుకోవలసిన ప్రధమ చికిత్స :-

గుండెపోటు:

గుండెపోటు విషయంలో మీరు దవడ, భుజము (లేదా) వెన్ను భాగంలో నొప్పిని, ఛాతీలో ఒత్తిడిని, మైకము, అలసట, కడుపు నొప్పి & శ్వాసను తేలికగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు.

మీకు మీరుగా ఆసుపత్రికి వెళ్ళడానికి డ్రైవింగ్ చేయడం మానుకోండి (వేరే ప్రత్యామ్నాయం లేకపోతే తప్ప) ! అంబులెన్స్ వచ్చిన వెంటనే రోగికి చికిత్స చేయడం ప్రారంభమవుతుంది.

ఆంజైనా:

ఆంజైనా:

దవడ, భుజము, వెన్ను (లేదా) మెడ భాగంలో తీవ్రమైన నొప్పిని, అలసట, వికారం, చెమట పట్టడం, మైకం & శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగి ఉంటారు.

ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తికి నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్ (లేదా) నైట్రోగ్లిజరిన్ స్ప్రేను నాలుక కింద భాగంలో ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి మంచి అనుభూతి కలిగి ఉన్నారా ? లేదా ? అనేదానికి 5 నిమిషాలు వేచి ఉండండి.

ఒకవేళ ఆ వ్యక్తి పరిస్థితి విషమించినట్లయితే అంబులెన్స్కు కాల్ చేసి, ఆ వ్యక్తిని త్వరగా అంబులెన్స్లో తరలించాలి.

ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా స్థిరమైన ఆంజైనా వంటి పరిస్థితిని కలిగి ఉంటే - ఒక సాధారణ ఆంజైనాకు ఇచ్చే చికిత్స విధానాన్ని అనగా - తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న వ్యక్తికి నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్ (లేదా) నైట్రోగ్లిజరిన్ స్ప్రేను నాలుక కింద భాగంలో ఇచ్చే ప్రక్రియను ప్రతీ 5 నిముషాల చెప్పినా రిపీట్ చెయ్యాలి, అలా ఆ వ్యక్తికి 3 మాత్రలు ఇచ్చే వరకూ.

ఆంజైనాతో బాధపడుతున్న వ్యక్తికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి 3 మోతాదులను ఇస్తున్నప్పటికీ, అంబులెన్స్ను పిలచి & ఆ వ్యక్తికి 325 mg రెగ్యులర్-స్ట్రెంగ్త్ ఆస్పిరిన్ను కూడా ఇవ్వాలి.

[గమనిక: ఆ వ్యక్తికి ఆస్పిరిన్ వల్ల అలెర్జీ కలగదని ముందుగా నిర్ధారించుకోండి]

ఆసుపత్రికి తీసుకువెళిన తర్వాత, అతని ఛాతీనొప్పికి గల మూల కారణమేమిటో రోగిని పరిశీలించడం ద్వారా డాక్టర్ గమనిస్తారు. ఈ క్రమంలో రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్-రే మరియు ECG వంటి పరీక్షలు జరుగుతాయి.

ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం అత్యవసర చికిత్సల గూర్చి డాక్టర్ ఆ వ్యక్తికి తెలియజేయాలి.

యాసిడ్ రిఫ్లక్స్:

యాసిడ్ రిఫ్లక్స్:

ఒక వ్యక్తి శ్వాసను సరిగా తీసుకోలేకపోవటం, వికారం కలగటం, దవడ (లేదా) భుజంలో నొప్పిని ఎదుర్కోవడం వంటి మొదలైన లక్షణాలను కలిగి ఉన్నప్పుడు వచ్చే గుండెపోటును చాలామంది యాసిడ్ రిఫ్లెక్షన్గా పొరపాటు పడతారు.

అలాంటి వ్యక్తికి ఒక యాంటిసిడ్ను ఇవ్వండి :-

అలాంటి వ్యక్తికి ఒక యాంటిసిడ్ను ఇవ్వండి :-

ఛాతీనొప్పిని కచ్చితంగా నిర్ధారించడం కోసం తనిఖీ చేసే డాక్టర్ బాధితుడికి రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్రే & ECG వంటి పరీక్షలను చేయించవలసి ఉంటుంది.

English summary

First Aid Information For Chest Pain

Various causes can trigger chest pain, they can be heart-related, lung-related or gastrointestinal-related. If a person experiences severe chest pain it could be a symptom of heart attack. Call the ambulance to provide immediate help to the person. The doctor will figure out the exact cause of the heart pain and treat him accordingly.