For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూజిక్, మీ వర్కౌట్ ను ఎలా ప్రభావితం చేస్తుందో మీరు తెలుసుకోండి !

|

మీరు వర్కౌట్ (వ్యాయామం) చేసే సమయంలో ఎలాంటి మ్యూజిక్ ఉత్తమమైనదో అని చాలాసార్లు చర్చనీయాంశమైంది. ర్యాప్ మ్యూజిక్ కన్నా రాక్ మ్యూజిక్ బాగుందా ? (లేదా) ఫాస్ట్ బంపింగ్ హౌస్ మ్యూజిక్ బాగుందా ? దీనికి సైకాలజీ ప్రకారం సమాధానం ఉన్నట్లయితే, అప్పుడు ఇది వర్కౌట్ కోసం ఆదర్శనీయమైన సంగీతంగా ఉంటుంది.

కానీ, ఇక్కడ మ్యూజిక్ అనేది కళా సంబంధమైన ప్రక్రియగా ఉండనవసరం లేదు. ఒకవేళ మీరు మోటివేషన్ను కోరుకున్నట్లయితే, అప్పుడు మీలో పునరుత్తేజాన్ని నింపగలిగే మ్యూజిక్ను ఎక్కువగా ఆస్వాదించాలని చాలామంది చెబుతున్నారు.

మీరు జిమ్లో వ్యాయామాలను చేసేటప్పుడు, మ్యూజిక్ను వినటం వల్ల అది మీ వ్యాయామ పాలనను మెరుగుపరుస్తుందని అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు మీ హెడ్ ఫోన్స్లో గాని (లేదా) రేడియో ద్వారా గాని మ్యూజిక్ను వింటూ మనల్ని మనం ఎల్లప్పుడు హ్యాపీగా ఉంచుకోవడం కన్నా - కనీసం అప్పుడప్పుడైనా మ్యూజిక్ను ఆస్వాదిస్తూ మనం హ్యాపీగా ఉండాలి.

Heres How Music Affects Your Workout

కానీ, మనము బాగా ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవలసినదేమిటంటే, కొన్ని స్థిరమైన పరిశోధనల ప్రకారం, మ్యూజిక్ వినడం ద్వారా అథ్లెటిక్స్ వారు చేసే కఠోర శ్రమ వల్ల ఏర్పడే శారీరక నొప్పులను మరపించగలదు.

చాలామంది మ్యూజిక్ను యాంటీ-సోషల్గా చూస్తారు. కానీ మీరు మరొకరితో పాటు సంగీతాన్ని వింటూ రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు, మీరు మీ పక్కవారితో తక్కువగా కనెక్ట్ అయ్యారని మీరు భావిస్తారా ? ఇది చూడటానికి మీ స్నేహితులతో కలిసి మీరు రోడ్ ట్రిప్ వేసినట్లుగా ఉంటుంది. రండి సమయంలో మీరు అవతల వారిని కలుసుకుని చాట్ చేస్తూ ఉంటారు, కానీ అంతకన్నా ఎక్కువ సమయాన్ని సంగీతం వింటూ, మీ స్నేహితులతో మరింత దగ్గరగా కలిసి ఉంటారు.

మీరు రన్నింగ్కు బయలుదేరేటప్పుడు, మీ జేబులో ఇయర్ ఫోన్స్ను పెట్టుకోవడం మర్చిపోవద్దు. అలా మీరు రన్నింగ్ చేస్తూ మీకు ఎదురయ్యే వ్యక్తుల యొక్క జీవన విధానాలను గూర్చి ఆలోచిస్తూ ఉండండి. ప్రపంచం గురించి మీకు అర్థమవ్వాలి అంటే ఇలా మీరు ఇతరుల జీవన శైలి గురించి అవగాహన చేసుకోవాలి. ఆ విధంగా మీరు మానవ సంబంధాలకు చాలా దగ్గరగా ఉంటారు.

వాటన్నింటితో పాటు, మీరు జిమ్ములో వర్కౌట్ చేసేటప్పుడు రాక్ ఎన్ రోల్ అంటూ ఉత్సాహంగా పాల్గోవడం వెనక ఉన్న ఐదు కారణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం !

ఇక్కడ బోల్డ్ స్కై మీ గురించి కొత్తగా క్రియేట్ చేసిన అద్భగా క్రియేట్ చేసిన అద్భుతమైన ప్లే-లిస్ట్ను అనుసరించడంవల్ల మీరు జిమ్లో మరికొంతసేపు వర్కౌట్ చేయగలరు.

1. డిస్ట్రక్షన్ అండ్ మోటివేషన్ :

1. డిస్ట్రక్షన్ అండ్ మోటివేషన్ :

మీరు మ్యూజిక్ వింటూ వర్కౌట్స్ చేస్తూ ఉండటం వల్ల మీలో అలసిపోయిన అనుభూతిని తగ్గించగలదు. ఈ విధమైన అనుభూతిని పొందడం వల్ల, అథ్లెటిక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ను 15 శాతం వరకు పెరగగలదు.

ఆహ్లాదకరమైన మ్యూజిక్ను వినటం వల్ల మీలో మానసిక పరిస్థితి మెరుగుపడి, మీ గురించి మీకే పూర్తి అవగాహనను కలగజేస్తుంది. మ్యూజిక్, మీ గురించి మీరు ఆలోచించేటట్లుగా చేయడమే కాకుండా, మీరు కోల్పోయిన వాటి వల్ల కలిగే బాధను దూరం చేయగలదు.

మీకు ఒక గంట క్రితం ఎదురైన సంఘటనలతో సంబంధం లేకుండా, మనసుకు నచ్చిన మ్యూజిక్ను వింటూ మీలో ఏర్పాటయిన ప్రతికూలతలను తొలగించండి. ఇది మీ వర్కౌట్కు కావలసిన శక్తిని అందజేయడంతోపాటు, మిమ్మల్ని మరింత ఉల్లాసంగా ఉంచుతుంది.

2. మీకు తెలియకుండానే ఎక్కువగా శ్రమిస్తారు :

2. మీకు తెలియకుండానే ఎక్కువగా శ్రమిస్తారు :

మీరు చేసే వర్కౌట్లో పురోగతి మందగించినట్లుగా మీరు భావిస్తే, మీ తదుపరి వర్కౌట్లో మరిన్ని హుషారైన పాటలను జోడించడానికి ప్రయత్నించండి. మీకు నచ్చిన సంగీతం వినేటప్పుడు మీరు మరింత కఠినంగా వర్కౌట్ చేస్తారు.

మీరు రిపీటెడ్గా ఉండే వర్కౌట్స్ చేసేటప్పడు, మీకు నచ్చిన మ్యూజిక్ను వినడం వల్ల మీరు మరింత ఓర్పు, సహనంతో వర్కౌట్ను కొనసాగిస్తారు. వర్కౌట్ చేసే సమయంలో మీకు ఇష్టమైన పాట ను వాడటం వల్ల మీ పనితీరును మెరుగుపరుస్తుంది, అలాగే మీరు అధికంగా శ్రమపడుతున్న భావనను కూడా తగ్గిస్తుంది.

మీరు మ్యూజిక్ను వింటూ వర్కౌట్ చేయటం వల్ల మిమ్మల్ని మరింతగా ఉత్సాహవంతులుగా ప్రేరేపించడంతో పాటు, మీ కఠినమైన వర్కౌట్ను మరింత తేలిక చేస్తుంది.

3. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే శిక్షణను ఎక్కువగా ఆచరించండి :

3. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే శిక్షణను ఎక్కువగా ఆచరించండి :

ట్రెడ్మిల్ (లేదా) స్పిన్ బైక్ మీద మీరు ట్రైనింగ్ అవ్వడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి. మీకు నచ్చిన పాట ఎంచుకుని ట్రెడ్మిల్పై స్థిరంగా కదులుతూ ఉండండి. కోరస్ (లేదా) హుక్ డ్రాప్ చేయబడుతున్నప్పుడు మీ సాధనను మరింతగా పెంచండి.

మీరు 30 నుంచి 45 సెకండ్ల వ్యవధిలో చాలా వేగంగా కదులుతూ ఉన్నట్లయితే, పాట మధ్యలో వచ్చే మెలోడీ దగ్గర మాత్రం మీరు కాస్త విలోమ పద్ధతిలో సాధన చేయడాన్ని మొదలుపెట్టండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల మీ వర్కౌట్ మరింత ఆనందించేలా ఉండటమే కాకుండా, ఇది మీ హృదయ స్పందనను పెంచుతుంది తద్వారా మీరు ఎక్కువ చెమటను చిందిస్తారు.

4. మీ హృదయం సంగీతాన్ని వింటుంది:

4. మీ హృదయం సంగీతాన్ని వింటుంది:

BPM (బీట్స్ పర్ మినిట్) అనేది మీరు సాధన చేసే ఏ రకమైన వర్కౌట్ పైన ఐన సరే ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ BPM పెరిగేకొద్దీ - మీరు మరింత తీవ్రంగా శ్రమించేందుకు & మీరు మరింత వేగవంతంగా వర్కౌట్ను చేసేందుకు ప్రోత్సహిస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.

మీరు ట్రెడ్మిల్పై సాధన చేసే సమయంలో, 140 bpm వరకూ చేరుకునే ప్రయత్నం చేయడం వల్ల మీ హృదయ స్పందన అనేది మరింత బలంగా తయారవుతుంది. మీరు నేలపై చేసే వర్కౌట్స్ కోసం, మీరు 120 bpm వరకూ చేయడానికి ఏదోవిధంగా ప్రయత్నించండి.

5. మీకున్న పరిమితులను అధిగమించండి :

5. మీకున్న పరిమితులను అధిగమించండి :

మీకున్న పరిమితుల పై మీరు అవగాహనను పెంపొందించుకోవడానికి సంగీతమనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది మీ అలసటను కూడా అడ్డుకుంటుంది

మీరు వింటున్న మ్యూజిక్కు మీరు కనెక్ట్ అయినప్పుడు జిమ్లో మీరు ఎక్కువగా కష్టపడుతున్నరన్న భావన కలగకుండానే - మీరు అప్రయత్నంగానే ఎక్కువ సమయం పాటు సాధన చేస్తారు.

మీ శరీరానికి ఉన్న పరిమితులను మీరు పూర్తిగా అధిగమించలేరన్న వాస్తవాన్ని ఇక్కడ మీరు తెలుసుకుంటారు. మీ హృదయ స్పందన రేటు అనేది వాయురహిత జోన్ లోనికి ప్రవేశించేటపుడు, మీ హృదయ స్పందన రేటును స్థిరంగా ఉంచడంలో మ్యూజిక్ ప్రభావవంతమైనదిగా ఉండకపోవచ్చు.

ఏదేమైనా సరే, మీ శారీరక పరిమితులను బట్టి మిమ్మల్ని దృఢంగా మార్చవచ్చా లేదా అన్నది ఆధారపడి ఉంటుందనేది పచ్చినిజం

ఏదేమైనా సరే, మీ శారీరక పరిమితులను బట్టి మిమ్మల్ని దృఢంగా మార్చవచ్చా లేదా అన్నది ఆధారపడి ఉంటుందనేది పచ్చినిజం

ఇప్పటికీ, ఏ విధమైన సంగీతం కష్టతరమైన వర్కౌట్ల నుంచి మిమ్మల్ని సరళీకృతమైన పనితీరును మెరుగుపరచిగలదో. మీరు నైతికంగా చేసే వర్కవుట్లను సులభతరం చేసే పాటలను వినడం వల్ల - మీ మనసు & శరీరము మరింత అనుకూలమైన ప్రభావాలను కలిగి ఉండేలా చేస్తాయి.

English summary

Here's How Music Affects Your Workout

A lot of debate goes around what's the best music to work out to. Is rock better than rap? Or is it fast-bumping house music? If psychology has to answer this, then, yes, there's an ideal music for a workout. But it has got nothing (at all) to do with genres. Rather, if you're seeking motivation, they say that the best workout numbers are the ones that touch you personally.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more