మీ చేతి పై ఉండే అదృష్ట సంజ్ఞలు మీ యొక్క వ్యక్తిత్వం గురించి నిజాలు బయటపెడతామని మీకు తెలుసా ?

Written By: Lekhaka
Subscribe to Boldsky

ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం చాలా సులభమైన పని. మీకు గనుక కొంత జ్ఞానం ఉన్నట్లయితే ఈ సంజ్ఞలను ఆధారంగా చేసుకొని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం చాలా సులువు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా ఉన్నాడు, భవిష్యత్తు లో ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని అంచనా వేయవచ్చు. మన అంతట మనము కూడా ఈ విషయాన్ని పరీక్షించుకోవచ్చు. మీ చేతి పై సంజ్ఞలు కూడా ఇప్పుడు చెప్పే విషయాలతో సరిపోల్చి చూసుకున్నప్పుడు, సమాంతరంగా గనుక ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ఎంతగానో అర్ధం చేసుకోవచ్చు.

హస్తసాముద్రికం :

ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తుని లేదా వ్యక్తిత్వాన్ని అంచనావేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనినే చేతి రేఖల శాస్త్రం అని కూడా అంటారు. ఇది చేతి పై ఉన్న గీతాలను అధ్యయనం చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. మీ చేతి పై ఉండే ఎత్తు పల్లాలు కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తాయి.

These Are The Lucky Signs On Your Palms That Reveal Your Personality,

ఉబ్బెత్తుగాఉండటం :

మీ చేతి వేళ్ళ పై మరియు మీ యొక్క అరచేతి పై కొన్ని ప్రాంతాల్లో, ఆ ప్రదేశాలు కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటాయి. ఇది గ్రహాలను ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది అని నమ్ముతారు. అంతే కాకుండా వీరు తొమ్మిది గ్రహాలతో కూడా అనుసంధానం అయి ఉంటారు. ఇవి తమ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఇవి తెలియజేస్తాయి.

కుజుడు ప్రాంతంలో ఉబ్బెత్తుగా ఉండటం :

కుజుడి స్థానంలో ఉబ్బెత్తుగా ఉంటూ క్రమంగా గనుక ఆది పెరుగుతూ ఉంటే, మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారని మరియు శక్తివంతంగా వ్యవహరిస్తూ సమతుల్యమైన దృష్టితో పనులు పూర్తిచేస్తారని దానర్ధం. మీరు స్వీయ శక్తిని పొంది ఉంటారు మరియు మీ యొక్క సమస్యలను మీరే సమర్ధవంతంగా పరిష్కరించుకోగలరు.

These Are The Lucky Signs On Your Palms That Reveal Your Personality.

కుజుడి పై ఉబ్బెత్తుగా ఉండటం :

ఒక వ్యక్తికి గనుక కుజుడి పై ప్రాంతంలో పూర్తిగా ఉబ్బెత్తుగా గనుక ఉంటే, అటువంటి వ్యక్తులు హేతుబద్దమైన , నిఖచ్చిగా వ్యవహరించే మనస్తత్వంతో పాటు, వృత్తిపరంగా కూడా ఎంతో అద్భుతంగా వ్యవహరించగలరు. ముఖ్యంగా చట్టం మరియు ప్రజా ఉనికి అవసరమయ్యే ఉద్యోగాల్లో వీరు విశేషంగా రాణించగలరు. ఇలాంటి వ్యక్తులు సమయం గడిచే కొద్దీ బలవంతులుగా మరియు శక్తివంతులుగా మారుతారు.

కుజుడి పై ఉబ్బెత్తుగా ఉండటం :

ఏ వ్యక్తులకైతే, కుజుడు ప్రాంతం క్రిందన ఉబ్బెత్తుగా ఉంటుందో అటువంటి వారు దృఢమైన ప్రవర్తనను కలిగి ఉంటారు మరియు ఇటువంటి వారితో వ్యవహరించడం కూడా చాలా కష్టమైన పని. వీరు మొండి పట్టుదల గలవారు మరియు భవిష్యత్తులో సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది.

These Are The Lucky Signs On Your Palms That Reveal Your Personality.

కుజుడి పై ఉబ్బెత్తుగా ఉండటం :

ఏ వ్యక్తులకైతే, కుజుడు ప్రాంతంలో కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుందో మరియు అరచేతులు కొద్దిగా ఎర్రగా ఉంటాయో అటువంటి వారు జీవితంలో విజయాలు దక్కించుకోవడానికి మరియు డబ్బుని సంపాదించడానికి పోరాటాలు చేయవలసి ఉంటుంది. కానీ, వీరు ఎంతో బాగా వ్యవహరిస్తారు మరియు కావాల్సినంత పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.

కుజుడి పై ఉబ్బెత్తుగా ఉండటం :

కుజుడి ప్రాంతంలో ఉబ్బెత్తుగా గనుక ఉండి, ఆ ప్రాంతంలోనే అడ్డ గీతలు గనుక ఉన్నట్లైతే అటువంటి వ్యక్తులు తరచూ వాదులాటకు దిగుతుంటారు. అంతేకాకుండా తరచూ సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఒకవేళ కుజుడు ప్రాంతంలో ఉబ్బెత్తుగా ఉన్న దగ్గర వృత్తాకారం లేదా ఉంగరాలు గనుక ఉన్నట్లైతే, ఇటువంటి వ్యక్తులు విధేయతలేని వారిగా వ్యవహరిస్తారు. వీరిని నమ్మడం చాలా కష్టం.

ఎగువ లేదా సానుకూల ' కుజుడి ప్రాంతంలో ఉబ్బెత్తుగా ఉండటం ' :

కుజుడు యొక్క పై ప్రాంతంలో ఉబ్బెత్తుగా గనుక ఉన్నట్లైతే, అది వ్యక్తి యొక్క ప్రతిఘటన శక్తి కి చిహ్నంగా నిలుస్తుంది మరియు వారిలో ఉన్న స్వీయ నియంత్రణ శక్తిని మరియు దృఢ చిత్రాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఎంతో మౌనంగా ఉంటారు మరియు కూర్చిన విధంగా ఉంటారు. అంతేకాకుండా వీరిని ఎదుటివ్యక్తులు అంత సులువుగా క్రిందకి లాగేయలేరు మరియు వీరు ఎటువంటి పరిస్థితుల్లో తలవంచరు. వీరు గొప్ప పోరాట యోధులు. వీరు సందర్భం ఏదైనా గమ్యం చేరే వరకు పట్టు వదలరు.

These Are The Lucky Signs On Your Palms That Reveal Your Personality.

దిగువ లేదా చదును ' కుజుడి పై ఉబ్బెత్తుగా ఉండటం ' :

కుజుడి కి దిగువ ప్రాంతంలో ఏ వ్యక్తులకైతే ఉబ్బెత్తుగా ఉంటుందో అటువంటి వ్యక్తులు ఎంతో దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ, వారి యొక్క కోపాన్ని సానుకూల దృక్పధంగా మార్చుకొని ఆ శక్తిని ఉపయోగించి విజయం సాధించే నేర్పు వీరిలో ఉంటుంది.

కుజుడి పై ఉబ్బెత్తుగా ఉండటం :

కుజుడి పై ఉబ్బెత్తుగా గనుక ఉంటే, అది జీవితాల పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. అది సానుకూలంగా లేదా వ్యతిరేకంగా అయి ఉండవచ్చు. ధ్యానం మరియు స్వీయ పరిశీలన పరిస్థితితులను అవి ఎంతగానో మార్చివేయగలవు మరియు మంచి వ్యక్తిత్వాన్ని వృద్ధి చేయడంలో ఎంతగానో దోహదపడతాయి.

English summary

These Are The Lucky Signs On Your Palms That Reveal Your Personality.

These Are The Lucky Signs On Your Palms That Reveal Your Personality
Story first published: Wednesday, January 31, 2018, 13:30 [IST]