For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషాంగానికి మంచి శక్తినిచ్చే ఆహారాలివే, టెస్టోస్టెరోన్ పెరుగుతుంది, లైంగిక శక్తితో పాటుమంచి వీర్యం

అంగ స్తంభన బాగా ఉంటేనే యోనిలో పురుషాంగాన్ని పెట్టి సెక్స్ చేయగలుగుతాం. లేదంటే లేదు. అలాగే టెస్టోస్టెరోన్ హర్మోన్ మీలో బాగుంటేనే మీరు బాగా సెక్స్ చేయగలుగుతారు. అలాగే వీర్యకణాలు నాణ్యంగా ఉంటేనే మంచి సం

|

ఆరోగ్యంగా ఉండేందుకు మనం రోజూ రకరకాల ఆహారాలు తింటూ ఉంటాం. అయితే మన పురుషాంగం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా కొన్ని రకాల ఆహారాలు తినాలి. అంగ స్తంభన బాగా ఉంటేనే యోనిలో పురుషాంగాన్ని పెట్టి సెక్స్ చేయగలుగుతాం. లేదంటే లేదు. అలాగే టెస్టోస్టెరోన్ హర్మోన్ మీలో బాగుంటేనే మీరు బాగా సెక్స్ చేయగలుగుతారు. అలాగే వీర్యకణాలు నాణ్యంగా ఉంటేనే మంచి సంతానం కలుగుతుంది. వీటితో పాటు లైంగిక శక్తి రావాలంటే మీరు తరుచూ కొన్ని ఆహారాలు తింటూ ఉండాలి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఒకసారి చూడండి.

ద్రాక్ష

ద్రాక్ష

ద్రాక్షపండ్లను రెగ్యులర్ గా తింటే చాలా మంచిది. దీని వ్లల వీర్యకణాలు మరింత చురుకుగా మారుతాయి. వీర్యంలో నాణ్యత పెరుగుతుంది. ఎక్కువగా ఎర్ర ద్రాక్ష పండ్లను తింటూ ఉండండి. ద్రాక్ష తొక్కల్లో రెవివెట్రాల్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వీర్యం నాణ్యంగా తయారవుతుంది. 500mg గ్రామల ద్రాక్షలో 5-10 గ్రాముల వరకు తొక్కలుంటాయి. ద్రాక్షతో పాటు తొక్కను కూడా తినడం వల్ల మీకు తెలియకుండానే మీలో ఆ శక్తి పెరుగుతుంది. అంగం బాగా స్తంభిస్తుంది. టెస్టోస్టెరాన్ పెరుగుతుంది.

ట్యూనా తో హెల్తీ సెక్స్ డ్రైవ్

ట్యూనా తో హెల్తీ సెక్స్ డ్రైవ్

ట్యూనా చేపలను రోజూ తినడం వల్ల సెక్స్ లో బాగా పాల్గొనవచ్చు. ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరోన్ ను బాగా పెంచుతుంది.

ఆస్ట్రియాకు చెందిన గ్రిజ్ మెడికల్ యూనివర్సిటీ ప్రకారం ట్యూన్ చేపలను రెగ్యులర్ గా తినే వారు సెక్స్ లో బాగా పాల్గొంటున్నారని తేలింది. వీరిలో ఆ శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మ పురుషాంగానికి ఎంతో మేలు చేస్తుంది.ఐక్యోటెన్స్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్ ప్రకారం లైంగిక సమస్యలతో బాధపడే దాదాపు 47 శాతం మంది పురుషులు దానిమ్మను రోజూ తినడం వల్ల కోలుకున్నట్లు తేలింది. రోజూ దానిమ్మ రసం తాగితే కూడా మంచి లైంగిక శక్తి వస్తుంది.

Most Read :మా ఆయన రోజూ అందులోనే లీనమైపోతాడు, నన్ను పట్టించుకోడు, కోరికల్ని అణుచుకోలేకచస్తున్నMost Read :మా ఆయన రోజూ అందులోనే లీనమైపోతాడు, నన్ను పట్టించుకోడు, కోరికల్ని అణుచుకోలేకచస్తున్న

కూరగాయాలు

కూరగాయాలు

కూరగాయాలను రోజూ తినడం వల్ల టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. రోజూ మాంసం తింటూ ఉంటే మనిషిలో 14% టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. అందువల్ల రోజూ కూరగాయాల్ని తింటూ ఉండాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలోని ఆల్సిన్ ఒత్తిడి పెంచే హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిని తగ్గిస్తుంది. కార్టిసోల్ ఎక్కువైతే అది టెస్టోస్టెరాన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రోజూ వెల్లుల్లి తింటే టెస్టోస్టెరాన్ పెరిగేందుకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.

తేనె

తేనె

తేనె వల్ల శరీరంలో రక్తం మెరగువుతుంది. రక్తం బాగుంటుంది. తేనె లో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి. అలాగే బోరాన్ ఉంటుంది. దీని వల్ల టెస్టోస్టెరాన్ కూడా పెరుగుతుంది. తేనెలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ సమృధ్దిగా ఉంటుంది. రోజూ నాలుగు టీస్పూన్ల తేనే తాగితే చాలు. అందులో 50% నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. తేనెను ఏదో విధంగా రోజూ తీసుకుంటే పురుషాంగానికి చాలా మంచిది.

Most Read :ఆ సమయంలో కలయిక జరిగితే కచ్చితంగా గర్భం వస్తుంది, ఎలాంటి అమ్మాయినైనా నెలరోజుల్లో నెల తప్పించొచ్చు

పాలు

పాలు

రోజూ పాలు తాగడం కూడా చాలా మంచిది. దీనివల్ల ఈస్ట్రోజెన్ పెరుగుతుంది. అలాగే పురుషాంగానికి కావాల్సినంత శక్తి వస్తుంది. రెగ్యులర్ గా పాలు తాగే వారు సెక్స్ లో బాగా పాల్గొంటారని తేలింది.

గుడ్లు

గుడ్లు

గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే పురుషాంగానికి అవసరమైన ఆహారం కూడా ఇదే. గుడ్లలోని పచ్చసొన టెస్టోస్టెరోన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ గా గుడ్లు తినండి.

క్యాబేజీ

క్యాబేజీ

క్యాబేజీ కూడా లైంగిక శక్తి పెంచుతుంది. ఇది పురుషాంగానికి కావాల్సిన మంచి ఆహారం. రోజూ క్యాబేజీతో తయారు చేసిన పదార్థాను తింటే మగవారిలో టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. అలాగే ఆడవారిలో ఈస్ట్రోజెన్ కూడా పెరుగుతుంది. ఈ పుడ్స్ ను రెగ్యులర్ గా తింటూ ఉంటే పురుషాంగం బాగా ఆరోగ్యంగా ఉంటుంది.

Most Read :ఈ చిట్కాలు పాటిస్తే చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది, అందంగా కనిపిస్తారుMost Read :ఈ చిట్కాలు పాటిస్తే చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుంది, అందంగా కనిపిస్తారు

English summary

Penis Friendly Foods Boost Testosterone Sperm Count

We often eat with our hearts and stomachs in mind, but how often do we consider how foods affect extremely specific body parts? First things first though: no matter what we eat, the benefits are holistic — it goes where our bodies need it.But, let’s say, if you know, that apples and carrots are good for your prostate and penis health, wouldn’t you be inclined to eat these foods more often?
Desktop Bottom Promotion