For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పదార్థాలు పురుషుల మగతనాన్ని నాశనం చేస్తాయని మీకు తెలుసా?

|

ప్రస్తుత రోజుల్లో, వంధ్యత్వం అనేది మీరు ఊహించే అత్యంత తీవ్రమైన సమస్యలలో ఒకటి. నేడు, చాలా మంది జంటలు గర్భం ధరించలేకపోతున్నారు. మరియు రోజు రోజుకు స్త్రీ, పురుషుల వద్యత్వంతో బాధపడుతున్నారు. దీని వెనుక మన అలవాట్లు, మనం ఉపయోగించే కొన్ని పదార్థాలు మరియు జీవన విధానం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

ఇతర కారకాలు పేలవమైన ఆహారపు అలవాట్లు, మరియు సోమరితనం, ఏ పని చేయకుండా కూర్చోవడం లేదా పడుకోవడం. అయినప్పటికీ, మనకు తెలియని చాలా విషయాలు ఒకరి సంతోనాత్పత్తి నోచుకోకపోవడానికి కారణాలు ఉన్నాయి. మగవారిలో వంధ్యత్వానికి గురిచేసే కొన్ని తెలియని విషయాలు ఉన్నాయని మీకు తెలుసా?

Deadliest Male Fertility Killers

పురుషులు ఇప్పుడు వంధ్యత్వానికి గురవుతున్నారు, ముఖ్యంగా మహిళలల్లో కంటే పురుషుల్లోనే వందత్వ లక్షణాలు ఎక్కువగా కనబడుతాయి. వంద్యత్వానికి కారణమైన కొన్ని ఘోరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

క్యాష్ రిసిప్ట్స్ (నగదు రసీదులు)

క్యాష్ రిసిప్ట్స్ (నగదు రసీదులు)

నమ్మలేకపోతున్నారా? అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు పొందే చాలా వరకు నగదు రశీదులు BPA(బిస్పినోల్-ఎ) అని పిలువబడే BPA ఇది తక్కువ స్పెర్మ్ లెక్కింపుతో సహా పురుష సంతానోత్పత్తికి సమస్యలకు దారితీస్తుంది.

Most Read: ఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయి

క్యాన్డ్ ఫుడ్స్

క్యాన్డ్ ఫుడ్స్

వేగవంతమైన జీవనశైలి కారణంగా, ఈ రోజు చాలా మందికి దుకాణాల్లో రెడీమేడ్ మరియు త్వరగా వండకుని తినే ఆహారాలను తయారుచేసి అమ్ముతున్నారు. ఇలా నిల్వ చేసిన ఆహారాలు కూడా నిజంగా చెడ్డవి. ఇలా నిల్వచేసిన ఆహారాలకు అవి చెడిపోకుండా బిపిఎతో పూత పూయబడి ఉంటాయి. ఈ పదార్ధం ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్లి పిండంపై ప్రభావం చూపుతుంది. ఇలా నివ్వచేసి ఉన్న ఆహారాన్ని చాలా రోజులు తీసుకుంటే, అది చివరికి వంధ్యంగా మారుతుంది.

బాత్రూమ్ మరియు టాయిలెట్

బాత్రూమ్ మరియు టాయిలెట్

పెర్ఫ్యూమ్డ్ సబ్బులు, షాంపూలు, బాడీ వాష్ మరియు బాత్రూంలో వినైల్ కర్టెన్లలో కూడా ప్యాథాలెట్స్ (కెమికల్ ప్లాస్టిసైజర్లు) ఉంటాయి. ఈ పదార్ధం మగ వంధ్యత్వంతో మాత్రమే కాకుండా నేరుగా క్యాన్సర్, అలెర్జీ మరియు జనన లోపాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది.

సెక్స్ బొమ్మలు

సెక్స్ బొమ్మలు

సెక్స్ బొమ్మలలో ప్యాథాలెట్స్ పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఈ పదార్ధాలకు బానిసలైన పురుషులు సహజంగానే స్త్రీని ఫలదీకరణం చేయడంలో సమస్యలు కలిగి ఉంటారు.

Most Read: సంతానోత్పత్తికి అవసరమయ్యే స్పెర్మ్ సంఖ్య మరియు నాణ్యతను పెంచాలా? వీటిలో ఒకటి తినండి చాలు...

పురుగుమందులు

పురుగుమందులు

పురుగుమందులలోని బలమైన రసాయనాలు మగ పిండంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల, ఈ రసాయనాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. వాస్తవానికి, పురుగుమందులను ఉపయోగించే ముందు, వైద్యుడిని సంప్రదించి, పరిష్కారం పొందడం మంచిది.

వేడి కలిగించే కార్లు లేదా బైక్ సీట్లు

వేడి కలిగించే కార్లు లేదా బైక్ సీట్లు

పురుషులు వేడి కారు మరియు బైక్ సీట్లో కూర్చున్నప్పుడు, వారి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఎందుకంటే స్పెర్మ్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తే, స్పెర్మ్ ఉత్పత్తి సరిగా కాకపోవటం మరియు తగ్గుతుంది. కాబట్టి పురుషులు హాట్ సీట్లో కూర్చునే ముందు ఆలోచించండి.

Most Read: పిల్లల కోసం ప్లాన్ చేసుకొనే వారికి ది బెస్ట్ మేల్ ఫెర్టిలిటి ఫుడ్స్..

పిసిబి కలుషితమైన చేపలు

పిసిబి కలుషితమైన చేపలు

పాలిక్లోరినేటెడ్ బైఫెనైల్ ఉత్పత్తి నిషేధించినప్పటికీ, ఆ రసాయనాలు చేపలలో ఇప్పటికీ ఉంది. ఇది చాలా బాధించే విషయం. డబ్బాల్లో లేదా ప్రాసెస్ చేసిన చేపలలో ఈ పిసిబి కలిసి ఉండటం ఖాయం. కాబట్టి ఈ రకమైన చేపలు తినడం మానుకోండి.

English summary

Deadliest Male Fertility Killers

Here are some of the most deadliest male fertility killers. Read on to know more...
Story first published: Tuesday, November 12, 2019, 17:34 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more