For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ : స్పెషల్ గా ఇంటిని అలంకరించడం ఎలా

|

నవరాత్రి ఒక ముఖ్యమైన పండుగ. ఇండియాలో దశర నవరాత్రులు చాలా గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకుంటారు. దుర్గా నవరాత్రులు 9 రోజుల పాటు భక్తి శ్రద్దలతో మరియు ఉపవాస దీక్షలతో చాలా పవిత్రంగా జరుపుకుంటారు. అంతే కాదు, ఈ దేవీ నవరాత్రి పండుగ కోసం ఇంట్లో కలర్ ఫుల్ గా మరియు బ్రైట్ గా నవరాత్రి డెకరేషన్స్ కూడా చేసుకుంటారు

ఈ దేవీ నవరాత్రి పండుగ కోసం మీరు కూడా మీ ఇంటిని కలర్ ఫుల్ గా అలంకరించుకోవాలంటే అందుకు, మీరు హిందుసాంప్రదాయం ప్రకారం దీపాలు, రాగి లేదా స్టీల్ ప్లేట్స్, రాగి లేదా వెండి దీపాలతో ఇంట్లో 9 రోజుల పాటు అలంకరించడం వల్ల ఇంట్లో ఒక కొత్త కళ వస్తుంది.

ఈ నవరాత్రి పూజలకోసం ఇంట్లో క్లీనింగ్ అంతా ముగిసిన తర్వాత , దేవుడు గది అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే కాదే, తొమ్మిది రోజుల పాటు, దేవిని కూడా వివిధ రూపాల్లో కొలువు తీర్చుకొని పూజలు జరుపుతుంటారు. మరి మీరు కూడీ ఈ నవరాత్రికి మీ ఇల్లును డిఫరెంట్ గా అలంకరించుకోవడానికి కొన్ని చిట్కాలను బోల్డ్ స్కై మీకు అందిస్తోంది.

పండుగ సమయంలో ఇంటి అలంకరణలో ఫ్యాషనబుల్ గా అలంకరించుకోవడం కోసం కొన్ని బ్యూటిఫుల్ డెకరేషన్ ఐటమ్స్ మరియు గిప్ట్స్ ను కూడా మీకోసం ఈ క్రింది స్లైడ్ లో ఇస్తున్నాము. పండుగ సమయంలో ఇంట్లో సరికొత్తగా కనిపించడం కోసం ఇటువంటి ఫ్యాషనబుల్ ఐటమ్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.

ఓం బ్రాస్ థాలీ(ఓం సింబల్ తో ఇత్తడితో తయారు చేసిన ప్లేట్)

ఓం బ్రాస్ థాలీ(ఓం సింబల్ తో ఇత్తడితో తయారు చేసిన ప్లేట్)

నవరాత్రి డెకరేషన్ స్పెషల్ గా ఉండాలనుకుంటున్నారు. అయితే ఈ ప్లేట్ చూడండి. ఓం సింబల్ తో తళతళ మెరుస్తూ సరికొత్తగా సరికొత్త డిజైన్ తో తయారుచేయబడినది. ఈ ప్లేట్ మీ పూజగదిలో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తుంది.

ఇక్కడ కొనుగోలు చేయండి...

ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేసి పూజ ప్లేట్

ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేసి పూజ ప్లేట్

తాంబూలం ప్లేట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పండగలు, పూజలకు ప్రత్యేకంగా వీటిని ఉపయోగించడం వల్ల ఫ్యాషనబుల్ గా మరియు కొత్తగా ఉంటాయి. పూజగదిలో డెకరేషన్ ఐటమ్స్ లో బంగారు పూత పూసిన ఈ పూజా ప్లేట్ స్పెషల్ గా ఉంటుంది.

ఇక్కడ కొనుగోలు చేయండి...

మార్బల్ కలషం

మార్బల్ కలషం

నవరాత్రి ఒక స్పెషల్ కార్యక్రమం. ప్రతి సంవత్సరం వచ్చే నవరాత్రి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. పూజగదిలో కలషం కోసం ఇటువంటి మార్బల్ కలషం బాగా సూట్ అవుతుంది. సమీ స్టోన్ ఎంబెడెడ్ పాట్ చూడటానికి అందంగా రిచ్ గా మరియు ట్రెడిషినల్ గా ఉంటుంది.

ఇక్కడ కొనుగోలు చేయండి...

బ్యూటిఫుల్ హారతి

బ్యూటిఫుల్ హారతి

ఈ బ్యూటీఫుల్ మారితి చూడటానికి చాలా అందంగా ఉంది. ఇటువంటి డిజైన్ ఉన్న వాటిని పూజగదలిలో ఉంచడం వల్ల పండగకే ఒక కొత్త కళ ఉన్నట్లు ఉంటుంది . మీకు నచ్చిన వారికోసం, ఇటువంటి ఫ్యాషనబుల్ రిచ్ అండ్ ట్రెడిషనల్ పూజగది వస్తువులను అలంకరించుకోవచ్చు.

ఇక్కడ కొనుగోలు చేయండి...

పూజ బెల్(గంట)

పూజ బెల్(గంట)

పూజ బెల్ చూడటానికి చాలా అందంగా మరియు బెల్ మీద డిఫెరెంట్ గా డిజైన్ చేయబడినది. ఇటువంటివి పూజగదిలో ఉంటే పండుగ సమయంలో స్పెషల్ గా ఉంటుంది. ఈ గంట మీద ఏనుగు పెయింటింగ్ మరింత ఆకర్షణీయంగా మరియు బ్రైట్ గా ఉన్నది.

ఇక్కడ కొనుగోలు చేయండి...

కలర్ ఫుల్ ఉడెన్ ప్లేట్

కలర్ ఫుల్ ఉడెన్ ప్లేట్

మెటల్, రాగి, స్టీల్ ప్లేట్స్ లో మాత్రమే కాదు, ఇలా చెక్కతో కూడా అందంగా అలంకరించినట్లు రూపొందించిన ప్లేట్ చాలా కలర్ ఫుల్ గా అట్రాక్షన్ గా ఉంది.

ఇక్కడ కొనుగోలు చేయండి...

తెల్లటి శంఖం

తెల్లటి శంఖం

పూర్తిగా తెలుపు రంగులో ఉన్న గ్లాసీ శంకంను ఈ నవరాత్రి స్పెషల్ గా పూజగదిలో ఉంచడం వల్ల అలంకరణప్రాయంగా ఉంటుంది. అంతే కాదు మీకు నచ్చిన వారికోసం వీటిని కొని మీరు గిప్ట్ గా కూడా అందివ్వవచ్చు.

ఇక్కడ కొనుగోలు చేయండి...

కలర్ ఫుల్ గా డిజైన్ చేసిన స్టాండ్

కలర్ ఫుల్ గా డిజైన్ చేసిన స్టాండ్

దేవుని బొమ్మలు కొలువుదీర్చడం కోసం ఇటువంటి స్టాండ్ ను పూజగదిలో ఉంచడం స్పెషల్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చాలా ట్రెడిషినల్ గా మరియు రిచ్ గా ఉంటుంది.

ఇక్కడ కొనుగోలు చేయండి...

లక్ష్మీ దీపం

లక్ష్మీ దీపం

ఇత్తడితో బ్యూటిఫుల్ గా అలంకరించిన లక్ష్మీ దీపం. ఇటువంటి దీపం మీ పూజగదిలో తప్పనిసరిగా ఉంచాలి . ఇటువంటి పూజా సామాగ్రి పండుగసమయంలో ఫర్ఫెక్ట్ గా ఉంటాయి.

ఇక్కడ కొనుగోలు చేయండి...

ఫ్లవర్ కలషం

ఫ్లవర్ కలషం

పూల డిజైన్ తో డిజైన్ చేసిన ఫ్లవర్ కలషం చూడటానికి చాలా అందంగా, కలర్ ఫుల్ గా ఉంది. నవరాత్రి డెకరేషన్ ఐటమ్స్ లో ఇటువంటి వాటిని ఎంపిక చేసుకొని మీ పూజగదిని స్పెషల్ గా అలంకరించాలి.

ఇక్కడ కొనుగోలు చేయండి...

టేబుల్ దీపం

టేబుల్ దీపం

ఇత్తడితో తయారుచేసిన టేబుల్ దీపం చాలా సింపుల్ గా మరియు అందంగా ఉంది. పెద్ద పెద్ద పూజాసామాగ్రి మద్య ఇటువంటివి పెడితే చూడటానికి అందంగా ఉంటుంది.

ఇక్కడ కొనుగోలు చేయండి...

తప్పనిసరిగా ఉండాల్సిన దీపం

తప్పనిసరిగా ఉండాల్సిన దీపం

మీ చిన్న పూజగదిని అలంకరించుకోవడం కోసం, ఇలాంటి దీపాలు కూడా అలంకరణ వస్తువుల్లో ఒకటి. కలర్డ్ మరియు సెటెడ్ నార్మల్ కాండిల్స్ తో వెలిగించుకోవచ్చు.

ఇక్కడ కొనుగోలు చేయండి...

సిల్వర్ దీపాలు

సిల్వర్ దీపాలు

వెండివస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు ఇటువంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. నవరాత్రి పండుగ స్పెషల్ గా ఇలాంటి హ్యాంగ్ దీపాలను పూజగదిలో ఉంచడం వల్ల పండుగ వాతావరణం వెల్లువిరుస్తుంది.

ఇక్కడ కొనుగోలు చేయండి...

పాలి బ్రాస్ థాలి

పాలి బ్రాస్ థాలి

ఈ వేదిక్ వానీ ప్లేట్ తో పాటు పంచ పాత్రతో కూడా చలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడింది. స్టోన్స్ తో డిజైన్ చేయబడింది. అలాగే హారతి కూడ కలర్ ఫుల్ స్టోన్స్ తో డిజైన్ చేయబడింది. ఇటువంటి బ్యూటిఫుల్ పూజా సామాగ్రిని గిప్ట్ గా అందివాలనుకుంటే....

ఇక్కడ కొనుగోలు చేయవచ్చు....

English summary

Decorate Your Home Our Way This Navratri

Navratri is one of the most important festivals that is celebrated with great zeal all over India. This festival is marked in every home with colourful and bright Navratri decorations. Decorating your home for this auspicious festival is a must in Hinduism. Traditional diyas, copper or steel thalis, brass table diyas are some of the decoration accessories that you can use to deck up your house for this nine-day festival.
Desktop Bottom Promotion