For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిచెన్ గార్డెన్ చిట్కాలు

By Super
|

మీకు మొక్కలు అంటే ఇష్టం మరియు ఆర్గానిక్ గార్డెనింగ్ మీద నమ్మకం ఉంటే,ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. శీతాకాలంలో వేచి ఉండి వేసవికాలం కొరకు సిద్ధంగా ఉండాలి. మీరు మీ స్వంత కిచెన్ గార్డెన్ చేయడానికి ప్రణాళికలను తయారు చేయాలి. కానీ,మీ కిచెన్ గార్డెన్ ఏర్పాటు కొరకు భారీ కిచెన్ బ్యాక్యార్డులు ఉండాలని మీరు అనుకుంటున్నారా? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు ఒక చిన్న స్థలంలో కూడా ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయవచ్చు. మీరు మీకు ఇష్టమైన కూరగాయలను పెంచవచ్చు. అంతేకాక సబ్జీ వంటి వాటిని కూడా వేసి ఆనందించవచ్చు. మీ మెయిల్ బాక్స్ కి నేరుగా వచ్చే సీడ్ జాబితాను కనుగొనవచ్చు. అప్పుడు మీరు వేచి చూడాల్సిన అవసరం లేదు. కిచెన్ గార్డెన్ కొరకు మీ ఖాళీ సమయంను ఉపయోగించవచ్చు.

ఇక్కడ మీరు మీ కిచెన్ గార్డెన్ అలంకరణ కొరకు కొన్ని ఉత్తమ కిచెన్ గార్డెన్ చిట్కాలను తీసుకోవచ్చు. ఈ సేంద్రీయ వంటగది గార్డెనింగ్ చిట్కాలు మీ కిచెన్ గార్డెన్ ను అందముగా చేస్తాయి.

tips for kitchen garden

1. ఒక చిన్న ప్రణాళిక అవసరం
ఒక కిచెన్ గార్డెన్ గురించి ఆలోచిస్తూ ఉంటే ముందుగానే ప్రణాళిక వేసుకోవటం అనేది కిచెన్ గార్డెన్ చిట్కాలలో ఒకటి. మీరు మొక్కను ఎక్కడ నాటాలో ముందస్తు ప్లాన్ అవసరం. మీరు కూడా మీ కిచెన్ గార్డెన్ కోసం కొంత సమయంను కేటాయించాలి. మీకు కేవలం ఒక చిన్న స్థలం మాత్రమే ఉంటే అప్పుడు కంటైనర్ గార్డెన్స్ ఉత్తమ ఎంపికగా ఉంటుంది. ఇది ఆర్గానిక్ గార్డెనింగ్ చిట్కాలలో ఒకటి.

2. చిన్నది అందంగా ఉంటుంది
మీకు గార్డెనింగ్ చేయటం కొత్త అయితే చిన్నగా ప్రారంభించవచ్చు.చిన్నది ఎల్లప్పుడూ అందంగా ఉంటుంది. ఇది ఆర్గానిక్ గార్డెనింగ్ చిట్కాలలో ఒకటి. మీరు మొక్కలు వేయాలని ఆలోచించినప్పుడు సరైన మొక్కల నమూనా సేకరణలను కనుగొనడానికి మీరు ఏదో ఒక కిచెన్ గార్డెన్ చిట్కాలను అనుసరించండి. మీరు నిర్వహించడానికి వీలుగా ఉండే విధంగా మీ కిచెన్ గార్డెన్ ప్రణాళిక ఉండాలి. మీరు అనుసరించాల్సిన ముఖ్యమైన కిచెన్ గార్డెన్ చిట్కాలలో ఒకటి. మీరు నిర్వహణ సరిగా చేయలేకపోతే ప్రయోజనము ఉండదు.

3. ఉత్పాదక మొక్కలు

మీరు మీ కిచెన్ గార్డెన్ కోసం మొక్కలను ఎంచుకున్నప్పుడు ఉత్పాదక మొక్కలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మొక్కలును ఎంచుకొనేటప్పుడు కాలానుగుణ మొక్కలు ఎంచుకోవటం అనేది కిచెన్ గార్డెన్ చిట్కాలలో ఒకటి. మీ తోటకు సరిపోయే మొక్కలను నాటాలి. మీ తోటలో ఆ మొక్కలను ఒక ప్లాన్ ప్రకారం నాటాలి. ఇది ఆర్గానిక్ గార్డెనింగ్ చిట్కాలలో ఒకటి.

4. ఇతరులతో చర్చ

మీ స్నేహితులకు ఒక కిచెన్ గార్డెన్ ఏర్పాటులో అనుభవం ఉంటే,వారితో మాట్లాడి అవసరమైన కిచెన్ గార్డెన్ చిట్కాలను పొందండి. మీరు సేంద్రీయ వంటగది తోటపని చిట్కాల కోసం ఎదురు చూస్తుంటే,అప్పుడు ఆన్లైన్ మరియు దుకాణాలలో అందుబాటులో ఉండే కొన్ని పుస్తకాలను చదవండి. ఒక అందమైన కిచెన్ గార్డెన్ ఏర్పాటులో ఉండే మీ సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది.

5. నాణ్యత చూడండి

మీరు మీ కిచెన్ గార్డెన్ ఎంపిక కొరకు నాణ్యత గల టూల్స్ ఎంచుకోవాలి. ఇది ఒక మంచి తోట ఏర్పాటు కొరకు సహాయం చేస్తుంది. ఇది కిచెన్ గార్డెన్ చిట్కాలలో ఒకటిగా ఉంది.డబ్బు కోసం చూడకండి,మీరు ఒక అందమైన తోట ఏర్పాటు కావాలని ఖచ్చితంగా అనుకొంటే కనుక నాణ్యత గురించి ఆలోచించండి.

English summary

tips for kitchen garden

If you are one fond of plants and believe in organic gardening, then this piece is for you! with winter waiting to bid adieu, and summer all ready to shine, you should be making plans to make your own kitchen garden.
Desktop Bottom Promotion