For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో మీ ఇంటిని శుభ్రపరిచే చిట్కాలు:

By Mallikarjuna
|

ఎల్లప్పుడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇటు ఆరోగ్యానికి అటు సంతోషానికి చాలా ముఖ్యం. శీతాకాలంలో మీఇంటిని శుభ్రం చేయడానికి కొంత అదనపు జాగ్రత్తలు మరియు శ్రద్ద అవసరం. అది వాతావరణం బట్టి ఉంటుంది. శీతాకాలంలో వాతావరణంలో మార్పుల వల్ల , మీ ఇంటిని శుభ్రం చేయడం కూడా పెరుగుతుంది . వింటర్ క్లీనింగ్ కాస్త కష్టమైన పనే, మంచు, దుమ్మ,ధూళి మీ బూట్స్ మీద, మీ గదుల్లో మరియు విండోస్ మరియు అద్దాల మీద మంచు, దుమ్ము, ధూళి నిండి ఉంటుంది. కాబట్టి, వాతావరణంలోని తేమతో పోరాడటానికి కొన్ని అమరికలు చేయాల్సి ఉంటుంది.

బయట చల్లని వాతావరణం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, ఏం చేయాలని మీకు ఆశ్చర్యం కలుగుతోందా?అప్పుడు, మీ ఇంటీరియర్ ను శుభ్రం చేయడానికి ఇది ఒక మంచి సమయం అని గుర్తించండి. మీ ఫర్నీచర్, కార్పెట్స్, మరియు కుషన్స్ మరియు కర్టెన్ అమరికలను మార్చుకోండి . అయితే, మీరు క్లీన్ గా మరియు నీట్ గా ఉంచుకోకపోతే, ఇది ఎటువంటి ప్రభావవంతమైన మార్పులను చూపించదు.

శీతాకాలంలో చాలా విషయాలు మీరు ప్రత్యేక శ్రద్దతో చూడాలి. వింటర్ సీజన్ లో మీ ఇంటిని శుభ్రంగా మరియు అందంగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు, ట్రిక్స్ తెలిసుంటే అంత కష్టమైన పనేం కాదు. శీతాకాలంలో మీ ఇంటి శుభ్రత కోసం ఇక్కడ కొన్ని సులభ చిట్కాలు...

ఫ్లోర్ ను శుభ్రంగా ఉంచాలి:

ఫ్లోర్ ను శుభ్రంగా ఉంచాలి:

ఫ్లోర్ ను శుభ్రంగా ఉంచాలి: మీ గదులను ప్రతి రోజూ శుభ్రంగా తుడవడం మరియు ఊడవడం వంటివి పనులు చేయాలి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లైతే శీతాకాలంలో మీ ఇంటిని శుభ్రంగా, డ్రైగా ఉంచడం వల్ల పిల్లలకు ఎటువంటి ప్రమాధాలు జరగకుండా ఉంటాయి . పొడి వస్త్రంతో ఫ్లోర్ ను తుడవాలి.

ఫ్లోర్ ను శుభ్రంగా ఉంచాలి: మీ గదులను ప్రతి రోజూ శుభ్రంగా తుడవడం మరియు ఊడవడం వంటివి పనులు చేయాలి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లైతే శీతాకాలంలో మీ ఇంటిని శుభ్రంగా, డ్రైగా ఉంచడం వల్ల పిల్లలకు ఎటువంటి ప్రమాధాలు జరగకుండా ఉంటాయి . పొడి వస్త్రంతో ఫ్లోర్ ను తుడవాలి.

కిటికీలను శుభ్రం చేయండి:

కిటికీలను శుభ్రం చేయండి:

కిటికీలను శుభ్రం చేయండి: మీ ఇంటి యొక్క విండో గ్లాస్ ను తేమలేకుండా శుభ్రంగా తుడవడం, క్లీన్ చేయడం చాలా ముఖ్యం. కిటికిలు బయటవైపు నుండి చల్లని వాతావరణానికి గురి అవ్వడం చాలా ఎక్కువ. ఇంట్లో వేడి కలిగించడం ద్వారా బయట వైపు గ్లాస్ డోర్ మీద మంచు నీరుగా కారిపోతుంది.

మీ ఫర్నీచర్ కు ఫాలిష్ చేయించండి:

మీ ఫర్నీచర్ కు ఫాలిష్ చేయించండి:

మీ ఫర్నీచర్ కు ఫాలిష్ చేయించండి: మీ ఇంట్లో ఉన్న ఉడెన్ ఫర్నీచర్ కు పాలిష్ చేయించడానికి వింటర్ చాలా మంచి సమయం. కాబట్టి, ఇది ఒక ఉత్తమ వింటర్ క్లీనింగ్ టిప్. ఇంటికి పాలిష్ చేయాలన్నా, ఇంటికి పాలిష్ చేయాలనే ఇది ఉత్తమ సమయం. ఎందుకంటే ఈ సీజన్ లో ఎటువంటి ఫంగస్ సోకదు.

గ్లాస్ డోర్స్ ను శుభ్రం చేయాలి:

గ్లాస్ డోర్స్ ను శుభ్రం చేయాలి:

గ్లాస్ డోర్స్ ను శుభ్రం చేయాలి: మీఇంట్లో ఫైయర్ ప్లేస్ కు దగ్గరలో గ్లాస్ డోర్స్ ఉన్నప్పుడు, పొగతో గ్లాస్ డోర్స్ నిండిపోవడం మీరు గమనించే ఉంటారు.ఇది ఇంట్లోకి ఎండపడకుండా అడ్డుకుంటుంది . ఇది ఒక ముఖ్యమైన వింటర్ క్లీనింగ్ చిట్కా, ఇంటియొక్క గ్లాస్ డోర్స్ ను శుభ్రం చేయడానికి ఇది ఒక మంచి సమయం.

అద్దాలను శుభ్రం చేయాలి:

అద్దాలను శుభ్రం చేయాలి:

అద్దాలను శుభ్రం చేయాలి: అద్దాలు మీ ప్రతిభింబాన్ని సరిగా కనబడనియకుండా ఉంటే,?అప్పుడు, మీ అద్దం మీద తేమతో నిండి ఉందని గమనించాలి. పొడి న్యూస్ పేపర్ తో మీ అద్దాలను తుడిచి, కొద్దిగా టాల్కం పౌడర్ వేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి.

మీ బాత్ రూమ్ లను శుభ్రం చేయాల

మీ బాత్ రూమ్ లను శుభ్రం చేయాల

మీ బాత్ రూమ్ లను శుభ్రం చేయాలి: మీ ఇంట్లో బాత్రూమ్ లను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇది ఒక ఉత్తమ వింటర్ క్లీనింగ్ చిట్కా. టైల్స్ ను శుభ్రం చేయడానికి లెమన్ ఆయిల్స్ ను ఉపయోగించి శుభ్రం చేయడం వల్ల ఇది ఫంగస్ ఏర్పడకుండా చేస్తుంది.

కార్పెట్స్ క్లీనింగ్:

కార్పెట్స్ క్లీనింగ్:

కార్పెట్స్ క్లీనింగ్: వాతావరణంలో తేమ వల్ల కార్పెట్స్ బ్యాక్టీరియా మరియు ఫంగస్ తో నిండి ఉంటుంది. ఇది మీ కార్పెట్స్ ను అప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం .

వార్డ్ రోబ్ క్లీనింగ్:

వార్డ్ రోబ్ క్లీనింగ్:

వార్డ్ రోబ్ క్లీనింగ్: మీ దుస్తులుంచుకొనే క్యాబినెట్ శుభ్రంగా ఉంచుకోవాలి. మీ వార్డ్ రోబ్ లో న్యూస్ పేపర్స్ వేసి తర్వాత దుస్తులను సర్దుకోవాలి. శీతాకాలంలో ఇదిఒక ఉత్తమ క్లీనింగ్ చిట్కా.

వింటర్ బ్లాంకెట్స్ ను ఉతకడం:

వింటర్ బ్లాంకెట్స్ ను ఉతకడం:

వింటర్ బ్లాంకెట్స్ ను ఉతకడం: మీ వింటర్ బ్లాకెంట్స్ శుభ్రం చేయడం వింటర్ సీజన్ లో ఒది ఒక ముఖ్యమైన చిట్కా. ఇది ఇంటి శుభ్రంతకు ప్రధానమైన అంశం. ఇది కొన్ని అలర్జీలు, మరియు ఆస్తమా నుండి దూరంగా ఉంచుతాయి.

డ్రాప్స్ మరియు కర్టెన్స్ ను శుభ్రం చేయడం:

డ్రాప్స్ మరియు కర్టెన్స్ ను శుభ్రం చేయడం:

డ్రాప్స్ మరియు కర్టెన్స్ ను శుభ్రం చేయడం: కర్టెన్స్ మరియు డ్రాప్స్ చెడు వాసన వస్తుంటాయి . అటువంటప్పుడు ఫంగస్ మరియు బ్యాక్టీరియా ఏర్పడే అవశాలు ఎక్కువ అటువంటప్పుడు వాటి శుభ్రం చేయడం వింటర్ క్లీనింగ్ చిట్కాల్లో ఇది ప్రధానమైనది.


Story first published: Sunday, January 5, 2014, 15:08 [IST]
Desktop Bottom Promotion