For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బియ్యంతో ఎప్పుడూ ప్రయత్నించని 6 ఆశ్చర్యకమైన గృహ ప్రయోజనాలు

By Super
|

మురికితో ఉన్న గ్రైండర్ మీరు ఉదయం తీసుకునే కాఫీ రుచిని చెడగొడుతుంది. మీ గ్రైండర్ శుభ్రం చేయడానికి, శుభ్రమైన, ఉడికించని బియ్యం ఆవాసం, అంతే! గ్రైండర్ లోకి 1/2 కప్పు వండని బియ్యం పోయండి మరియు గ్రైండ్ చేయండి. బియ్యం గ్రైండర్ లో వేసి, తిప్పటం వలన గ్రైండర్ లో అతుక్కుపోయిన ఏ జిడ్డు పదార్థాలనైనా బయటికి లాగివేయబడతాయి, అలాగే బ్లేడ్లు పదునుగా తయారవుతాయి. అప్పుడు మీరు కాఫీ తాజాదనాన్ని ఆనందించడానికి గ్రైండర్ ఉపయోగించండి.

1. మీ స్వంత హాట్ కంప్రెస్ ను తయారుచేసుకోండి

1. మీ స్వంత హాట్ కంప్రెస్ ను తయారుచేసుకోండి

నొప్పుల ఉపశమనానికి ఇంట్లోనే హాట్ కంప్రెస్ ను తయారుచేయండి. మీకు కావలసిందల్లా ఒక శుభ్రమైన, పొడవైన సాక్ మరియు ఉడికించని బియ్యం. సాక్ లో కొద్ది వెలితి ఉంచి బియ్యం నింపండి మరియు దానిని తాడు లేదా దారం ఉపయోగించి ముడి వేయండి. దీనిని ఒక నిమిషంపాటు మైక్రోవేవ్, ఉంచి వేడి చేయండి. నిమిషసమయంలో అది తగినంత వెచ్చగా కాకపోతే కావలసిన ఉష్ణోగ్రత చేరుకునే వరకు, ఇంకో 30 సెకండ్లపాటు ఉంచి వేడి చేయండి. ఈ కంప్రెస్ ను 30-45 నిమిషాలు ఫ్రీజర్ లో ఉంచి ఒక ఐస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగించవచ్చు.

2. తడిసిన ఎలక్ట్రానిక్స్ ను రక్షించుకోండి

2. తడిసిన ఎలక్ట్రానిక్స్ ను రక్షించుకోండి

అనుకోకుండా మీ ఫోన్ తడిసిందా? విచారించకండి: బియ్యంతో దానిని తిరిగి పునరుద్దరించుకోవచ్చు. బ్యాటరీని తొలగించండి. ఒక వెడల్పాటి గిన్నెలోకి బియ్యం తీసుకుని, దానిలో ఈ తడిసిన భాగాలిని ఉంచండి. ఒక రాత్రంతా అలానే వదిలేయండి. బియ్యం మీ పరికరానికి హాని చేసే తేమను గ్రహిస్తుంది. అలా కాకుండా తేమను తొలగించటానికి హెయిర్ డ్రైయర్ ను వాడితే, తేమ ఆరిపోదు సరికదా! మీ ఫోన్ లో మెటల్ భాగాలు కరగవచ్చు.

3. మీ పరికరాలని తుప్పు పట్టకుండా చూసుకోండి

3. మీ పరికరాలని తుప్పు పట్టకుండా చూసుకోండి

లోహాలు ఎక్కువకాలం బయట ఉంచినప్పుడు ఆక్సిజన్ మరియు తేమ పీల్చి తుప్పు పడతాయి. మీ టూల్ బాక్స్ లో పిడెకుడు బియ్యం ఉంచి, అందులో సురక్షితంగా టూల్స్ ఉంచండి. బియ్యం గాలిలోని తేమను గ్రహించి టూల్స్ తుప్పు పట్టకుండా మరియు పొడిగా ఉండేట్లు చేస్తుంది.

4. గాజు సీసాలు మరియు కుండీలను శుభ్రపరచండి

4. గాజు సీసాలు మరియు కుండీలను శుభ్రపరచండి

ఇరుకైన మెడలు కుండీలను శుభ్రం చేయడం చాలా కష్టం. ఆ జాడీలో లేదా సీసాలో లోకి ఒక పిడికెడు బియ్యం పోయండి మరియు దానికి కొద్ది సబ్బు పొడి మరియు నీరు కూడా కలపి అటుఇటు కదపండి. సీసా అడుగున పెరుకోనిపోయిన మడ్డి, మురికిని బియ్యం శుభ్రపరుస్తాయి.

5. వెండి వొస్తువులకు పట్టిన నల్లటి తారు మురికిని వదిలించండి

5. వెండి వొస్తువులకు పట్టిన నల్లటి తారు మురికిని వదిలించండి

కొద్దిగా ముందుగానైనా లేదా తరువాతనైనా మీ వెండి వొస్తువులకు మెరుగు పెట్టించవలసిన అవసరం ఉన్నది, అయితే, ఆ పని కొంతవరకు సులభంగా చేసుకోవచ్చు. మీ వెండి వొస్తువులను ఉంచే స్థలంలో ఒక చిన్న గిన్నెలో బియ్యాన్ని ఉంచండి. ఈ బియ్యం గాలిలోని తేమను గ్రహిస్తాయి. అందువలన మీ వెండి వొస్తువులు మెరుపును కోల్పోవు.

English summary

6 Surprising Household Uses for Rice You’ve Never Tried

A dirty coffee grinder can take a toll on the taste of your morning cuppa. To thoroughly clean your grinder, use uncooked rice, suggests KitchenAid. Pour a 1/2 cup of uncooked rice into the device and grind until pulverized.
Story first published: Saturday, October 17, 2015, 17:47 [IST]
Desktop Bottom Promotion