For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రి నిద్రించడానికి ముందు ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ రూల్స్

|

ఈ మోడ్రన్ ప్రపంచంలో మనం అందరం బీజీ బిజీగా గడుపేస్తున్నాము. జీవన శైలిలో అనేక మార్పులతో ఆహారం తినడానికి కూడా టైమ్ లేనంతగా గడిపేస్తూ, జంక్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. అలాగే హైజీనిక్ విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచూ ఇంట్లో వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. కనీసం చేతులను కూడా శుభ్రం చేసుకోలేనంత బీజాగా ఉన్నవారి కోసం కొన్ని హైజీనిక్ టిప్స్ ను మీకు అందిస్తున్నాము. వీటిని ప్రతి వర్కింగ్ ఉమెన్ తప్పక పాటించడం వల్ల వారి ఆరోగ్యంతో పాటు, వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారవుతారు.

పరిశుభ్రతను పాటించే మహిళల్లో మీరు ఒకరైతే ప్రతి రోజూ నిద్రించడానికి ముందు ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు....

డిష్ వాష్:

డిష్ వాష్:

డిన్నర్ చేసిన తర్వాత పాత్రలను షింక్ లో అలాగే వదిలేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. వాటిని నేచురల్ గా తడి ఆరనివ్వాలి మరియు షింక్ ను శుభ్రం చేసిన తర్వాత నిమ్మతొక్కతో లేదా వెనిగర్ వేసి రుద్ది కడగాలి. ఇది షింకులోని వాసనను నివారిస్తుంది. ఇంకా షింక్ మీద ఎలాంటి మరకలు లేకుండా మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది.

క్లోత్ వాష్ చేయకూడదు

క్లోత్ వాష్ చేయకూడదు

అదే విధంగా రాత్రుల్లో దుస్తులను వాష్ చేయడం, వాటిని ఇంట్లో ఆరబెట్టడం వంటివి చేయకూడదు. ఇలాచేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దాంతో కొన్ని రకాల అనారోగ్య సమస్యలను కారణం అవుతాయి. కాబట్టి, ప్రతి రోజూ నిద్రించే ముందే ఈ క్రింది తెలిపిన కొన్ని నియమాలను క్రమం తప్పకుండా అనుసరిస్తే..మీకు..మీకుటుంబ సభ్యులను డాక్టర్ అవసరం ఉండదు.

డిష్ వాష్:

డిష్ వాష్:

డిన్నర్ చేసిన తర్వాత పాత్రలను షింక్ లో అలాగే వదిలేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. వాటిని నేచురల్ గా తడి ఆరనివ్వాలి మరియు షింక్ ను శుభ్రం చేసిన తర్వాత నిమ్మతొక్కతో లేదా వెనిగర్ వేసి రుద్ది కడగాలి. ఇది షింకులోని వాసనను నివారిస్తుంది. ఇంకా షింక్ మీద ఎలాంటి మరకలు లేకుండా మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది.

స్టౌ క్లీనింగ్:

స్టౌ క్లీనింగ్:

రాత్రి డిన్నర్ కు వంటలు వండిన తర్వాత సాప్ట్ గా ఉండే కాటన్ క్లాత్ మరియు వెనిగిర్ , సాల్ట్ సహాయంతో స్టౌ మీద పడ్డ ఆయిల్ మరకలన్నింటినీ తొలగించాలి . వండిన పదార్థాల యొక్క మరకలు, గ్రేవీ మరకలు, పాల మరకలున్నట్లైతే డిష్ వాష్ సోప్ తో శుభ్రం చేయాలి.

కార్పెట్ డస్ట్ వదిలించాలి:

కార్పెట్ డస్ట్ వదిలించాలి:

బెడ్ టైమ్ కు ముందే వెల్ కమ్ మ్యాట్ యొక్క డస్ట్ ను తొలగించాలి . ఇలా డస్ట్ ను తొలగించడం వల్ల ఎలాంటి అలర్జీలుండవు.

బెడ్ క్లీన్ చేయాలి:

బెడ్ క్లీన్ చేయాలి:

బెడ్ మీదకు చేరడానికి ముందుగానే బెడ్ ను రెగ్యులర్ గా క్లీన్ చేయాలి. ఒక క్లాత్ తీసుకొని బెడ్ మీద డస్ట్ ను వదిలించాలి. అలాగే పిల్లో మీద కూడా డస్ట్ ను ఉదిరించాలి.

షూ ర్యాక్:

షూ ర్యాక్:

బెడ్ రూమ్ కు దూరంగా షూ ర్యాక్ ను అమర్చుకోవాలి. చెప్పులన్నింటిని స్టాండ్లో అమర్చిన ఇంటి బయట లేదా వరండాలో పెట్టాలి.

టాయిలెట్ ఫ్లష్ :

టాయిలెట్ ఫ్లష్ :

నిద్రించడానికి ముందు టాయిలెట్ ఫ్లష్ అవుట్ చేయాలి. ఇలా చేయడం వల్ల టాయిలెట్ శుభ్రంగా ఉంటుంది మరియు ఫ్రెష్ గా ఉంటుంది. ఎలాంటి వాసన ఉండదు . ఈ నియమాలన్నింటి పాటించినట్లైతే ఇంటి శుభ్రతతో పాటు, ఇంటిల్లిపాదికి ఆరోగ్యం...

English summary

Home Improvement Tips To Follow Before Bedtime

We all lead busy lives. But, we should make sure we have enough of time on our hands to clean and pamper our home too. Most working women prefer to clean their abode after a day's work. If you are that kind of a woman who loves to clean your home in the night before bedtime, then here are some of the golden rules to follow.
Story first published: Thursday, October 8, 2015, 18:04 [IST]
Desktop Bottom Promotion