బాత్ టవల్స్ ను క్లీన్ చేసి, మెయింటైన్ చేయడానికి 6 సింపుల్ స్టెప్స్.. !

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సాధారణంగా స్నానము చేసిన తర్వాత బాత్ టవల్ మిమ్మల్ని పొడిగా ఉంచుతుంది. బాత్ టవల్ శుభ్రంగా ఉంటేనే మీరు శుభ్రంగా ఉంటారు. అందువల్ల బాత్ టవల్స్ ని శుభ్రంగా మరియు తాజాగా ఉంచటానికి క్రమం తప్పకుండా నిర్వహణ అవసరం. బాత్ టవల్స్ మురికిగా ఉంటే మీరు ఒక అనారోగ్యమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారని అర్ధం. మీరు స్నానం చేసిన ప్రతిసారి అపరిశుభ్రమైన టవల్ ని శుభ్రం చేయాలి.

చాలా మంది ప్రజలు స్నానము చేసిన తర్వాత టవల్ ని శుభ్రం చేయరు. అలాగే బాత్ టవల్ ని సరైన మార్గంలో శుభ్రం చేయకపోతే తొందరగా నాశనం అవుతుంది. ఉదాహరణకు, మీరు వేడి నీటి లో ప్రతి రోజు మీ టవల్ ని శుభ్రం చేస్తే ఆ టవల్ జీవం కోల్పోతుంది. కాబట్టి బాత్ టవల్ శుభ్రం మరియు నిర్వహణ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

తువ్వాళ్లు శుభ్రంగా మరియు తాజాగా ఉండటానికి కొన్ని సాధారణ స్టెప్స్ అనుసరించాలి. బాత్ టవల్స్ శుభ్రం చేయటం కఠినమైన పని కాదు. అయితే బాత్ టవల్ ని శుభ్రం చేయటానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. ఇక్కడ బాత్ టవల్ ని శుభ్రం చేయటానికి మరియు నిర్వహించటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

బాత్ టవల్స్ ని శుభ్రపరచడానికి సులభమైన 6 స్టెప్స్

టవల్ ని ఉపయోగించిన ప్రతి సారి ఎండలో ఆరవేయాలి

స్నానం చేసిన తర్వాత మిమ్మల్ని పొడిగా ఉంచటానికి సహాయపడి టవల్ తడిగా మారుతుంది. ప్రతి రోజు టవల్ ని ఉతకటం సాధ్యం కాదు. కాబట్టి పొడిగా మరియు సహజంగా బ్యాక్టీరియా పోవటానికి తడి టవల్ ని ఎండలో ఆరవేయాలి.

బాత్ టవల్స్ ని శుభ్రపరచడానికి సులభమైన 6 స్టెప్స్

చల్లటి వాష్

టవల్ ని చల్లని నీటితో మాత్రమే శుభ్రం చేయాలి. లేకపోతే వాటి ఆకృతిని కోల్పోతాయి. టవల్ ని చల్లని నీటిలో ఒక గంట సేపు నానబెట్టి ఉతకాలి.

బాత్ టవల్స్ ని శుభ్రపరచడానికి సులభమైన 6 స్టెప్స్

వాషింగ్ మషీన్

మీరు వాషింగ్ మెషీన్ లో తువ్వాళ్లను ఉతికినప్పుడు, లోదుస్తులు మరియు పట్టు వంటి సున్నితమైన బట్టలతో మాత్రమే ఉతకాలి. టవల్స్ ని ఆరబెట్టటానికి ఎప్పుడు స్పిన్ చేయకూడదు.

బాత్ టవల్స్ ని శుభ్రపరచడానికి సులభమైన 6 స్టెప్స్

యాంటీ సెప్టిక్ ఉపయోగించండి

టవల్స్ ఉతికినప్పుడు తప్పనిసరిగా యాంటీ సెప్టిక్ ద్రావణం ఉపయోగించాలి. అన్ని సమయాల్లోనూ తడిగా ఉన్న ఫాబ్రిక్ లో ఉన్న జెర్మ్స్ ని చంపేస్తుంది.

బాత్ టవల్స్ ని శుభ్రపరచడానికి సులభమైన 6 స్టెప్స్

ఫాబ్రిక్ సాఫ్ట్ నర్

టవల్స్ కఠినమైన అనుభూతి, వాటి ఆకృతి మారినప్పుడు మరియు వాషింగ్ మెషిన్ లో ఉతికినప్పుడు తప్పనిసరిగా ఫాబ్రిక్ సాఫ్ట్ నర్ ఉపయోగించాలి.

బాత్ టవల్స్ ని శుభ్రపరచడానికి సులభమైన 6 స్టెప్స్
English summary

6 Easy Steps To Clean & Maintain Bath Towels

After a bath, you usually dry yourself with a towel. That is why it is paramount that you clean bath towels properly. To wash bath towels and keep them fresh for use, you need to maintain them regularly.
Story first published: Saturday, January 21, 2017, 8:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter