మీ వంటగదిలోని క్లాత్సే మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది..

Posted By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

సగటు భారతీయ మహిళ తన జీవిత కాలంలో ఎక్కువ శాతం వంటగదిలోనే గడుపుతుంది. రోజులో సగానికి సగం సమయాన్ని వంటగదికే కేటాయిస్తుంది. వంటకోసం ఉపయోగించే గ్యాస్, కిరోసిన్ మొదలైనవి మహిళల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అంతేకాదు బయట కాలుష్యం కంటే ఎక్కువగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

వంటగది శుభ్రత గురించి RB ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ చంద్ర మాట్లాడుతూ...డెటాల్ ఆరోగ్యాన్ని కాపాడుటలో ఛాంపియన్ గా నిలుస్తుందన్నారు. ఇది జెర్మ్స్ నుండి రక్షణ ఇస్తుందని తెలిపారు. ముంబైలోని డబ్బవాల్స్ తో మనకు సహకారం ఎంతో ఉంటుంది. ఇంటి వంటగది పరిశుభ్రతకు సందేశాన్ని తీసుకువస్తుంది. గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ ఈమధ్యే నిర్వహించిన అధ్యయానాల్లో జిమ్ హాట్ స్పాట్స్ శుభ్రత గురించి స్పష్టంగా బయటపెట్టాయి. కుటుంబ ఆరోగ్యం, తల్లులు మరియు గ్రుహిణుల సంరక్షకులకు అవగాహన కల్పించేటప్పుడు..ఆరోగ్యకరమైన వంటగది మీ కుటుంబానికి ఆరోగ్యాన్ని అందించడంలో పరిష్కారం చూపుతుందని తెలిపాము. వంటగదికి సంబంధించిన పరిశుభ్రతను పాటించాలని కోరుతూ...ఒక నిపుణుడు కిచెన్ క్రిమిసంహారక క్లీనర్ను ఉపయోగించాలని సూచించారు.

నూనె మరకలు తొలగించడానికి సులభ క్లీనింగ్ చిట్కాలు

గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ క్రాస్ నిర్వహించిన అధ్యయనాల్లో కొన్ని కలుషితం గురించి వాస్తవాలను వెల్లడించింది. కేవలం 44శాతం తల్లులు ప్రతిరోజు వారి పిల్లలకు భోజనం పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారని...మిగతా 92శాతం కేసుల్లో కలుషితం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

భారతదేశంలో 100 శాతం కిచెన్ వస్త్రాలు ఎక్కువగా కలుషితం అవుతున్నాయి. ఇది భారతీయ గ్రుహాల్లో అత్యంత విస్మయానికి గురిచేసే అంశం

వంటగదిలో అత్యధిక శాతం బ్యాక్టీరియా ఫ్రీజ్ లోపలి భాగంలో 46శాతం ఉంటుంది. దీని వల్లే కిచెన్ లో ఎక్కువగా కాలుష్యం ఏర్పడుతుంది.

వంటగదిని విస్మరిస్తే ఇక అంతే సంగతులు...!

ఇండియాలో 95శాతం కిచెన్ ట్యాప్స్ పరిశుభ్రతను పాటించడంలో విఫలం అవుతున్నాయి. ఇది ఇండియాలో అతిపెద్ద రెండో అంశంగా పరిగణించారు.

85శాతంE.coilతో కలుషితం అవుతున్నట్లు తెలుసుకున్నారు. మీ వంటగదిని శుభ్రం చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి...

1. స్ట్రాంగ్ క్రిమిసంహారకాలను ఉపయోగించాలి:

1. స్ట్రాంగ్ క్రిమిసంహారకాలను ఉపయోగించాలి:

కిచెన్ ప్రాంతం నుంచి టూల్స్ ను శుభ్రపరిచేందుకు స్ట్రాంగ్ క్రిమిసంహారకాలను ఉపయోగించండి.

2. చై బోన్ ప్లేట్లను ఉపయోగించండి:

2. చై బోన్ ప్లేట్లను ఉపయోగించండి:

ఇక ఆహారాన్ని తినడానికి స్టీల్ ప్లేట్లకు బదులుగా, చై బోన్ ప్లేట్లను ఉపయోగించండి.

3. ఆహారం తినేముందు మైక్రోవేవ్లో ప్లేట్లు పెట్టాలి:

3. ఆహారం తినేముందు మైక్రోవేవ్లో ప్లేట్లు పెట్టాలి:

అయితే ఆహారం తినేముందు మైక్రోవేవ్లో ప్లేట్లు పెట్టి వేడి చేయడం ద్వారా అడిషనల్ సేఫ్టి ఉంటుందని హామీ ఇస్తున్నారు.

4. తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలి:

4. తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలి:

ముడిమాంసం, పౌల్ట్రీ లేదా విగ్గిస్ లాంటి ఆహారాన్ని తయారు చేసిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలి.

5. కట్టింగ్ బోర్డ్, స్టవ్, కిచెన్ పొయ్యిలు శుభ్రంగా ఉంచుకోవాలి:

5. కట్టింగ్ బోర్డ్, స్టవ్, కిచెన్ పొయ్యిలు శుభ్రంగా ఉంచుకోవాలి:

ప్రతిరోజు మీ కట్టింగ్ బోర్డ్, స్టవ్, కిచెన్ పొయ్యిలు శుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి.

6. వాడగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను:

6. వాడగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను:

వాడగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రీజ్ లో పెడుతుంటారు. అలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండండి. అంతేకాదు ఆహారాన్ని వండిన తర్వాత..కిచెన్ లోనే పెట్టకండి. ఇది కిచెన్ ఉష్ణోగ్రతతో ఎక్కువ బ్యాక్టీరియాను చేర్చే అవకశాం ఉంటుంది.

English summary

Your kitchen cloth could be making you sick!

95% of kitchen taps in India failed the hygiene test, making it the second dirtiest item in Indian households. 85% were found to be contaminated with E. coli. Here are some tips to clean your kitchen:
Story first published: Saturday, September 30, 2017, 12:00 [IST]