For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటిలో నీటిని & విద్యుత్తును ఎలా ఆదా చేయాలి ?

మీ ఇంటిలో నీటిని & విద్యుత్తును ఎలా ఆదా చేయాలి ?

|

మీ రోజువారీ అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల మీ ఇంటిలో నీటిని & విద్యుత్తును ఆదా చేయడము, ఇంటి ఖర్చులను తగ్గించడంతో పాటు పర్యావరణమును పరిరక్షించగలరు.

నీటిని & విద్యుత్తులను అధికంగా వినియోగించే వాటిలో టాయిలెట్స్ తో పాటు, వాటర్ హీటర్లు వంటి ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు ఉన్నాయి, కానీ మీరు ఉపయోగించే వాషింగ్ మెషీన్స్, డ్రైయర్స్, డిష్వాషర్ల వంటి ఇతర పరికరాలు మరింత ఎక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉండటం వల్ల అవి నీటి & విద్యుత్ బిల్లులను కూడా తగ్గించగలవు. దానికి గల కారణమేమంటే, వాటర్సెన్స్ & ఎనర్జీ స్టార్-లేబుల్స్ గల ప్రొడక్ట్స్ వినియోగదారులకు మరింతగా నీటిని & విద్యుత్ను ఖర్చు చేయకుండా ఆదా చేస్తాయి.

మీ ఎయిర్ కండీషనర్

మీ ఎయిర్ కండీషనర్

1. మీ ఎయిర్ కండీషనర్ యొక్క థర్మోస్టాట్ను 24 డిగ్రీల సెల్సియస్లో సెట్ చేయండి, అంతకు మించి ప్రతి ఒక్క డిగ్రీ సెల్సియస్ తక్కువ టెంపరేచర్లో మీరు AC ని వినియోగించటం వల్ల మీ బిల్లుకు 9 శాతం అదనపు భారాన్ని జతచేస్తుంది.

వాషింగ్ మెషీన్స్, డ్రైయర్స్

వాషింగ్ మెషీన్స్, డ్రైయర్స్

2. వాషింగ్ మెషీన్స్, డ్రైయర్స్, ఐరన్ బాక్స్ & ఓవెన్స్ వంటి కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగమును మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అలానే రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు మానివేయడం మంచిది.

వాటర్ హీటర్లకు ఏవైనా లీకేజ్లు

వాటర్ హీటర్లకు ఏవైనా లీకేజ్లు

3. వాటర్ హీటర్లకు ఏవైనా లీకేజ్లు ఉన్నాయేమో గుర్తించడానికి నిర్దేశించిన ప్రామాణిక సమయంలో సరైన నిర్వహణలను చేపట్టడం మంచిది. ఈ పరికరము యొక్క థర్మోస్టాట్ టెంపరేచర్ 60 డిగ్రీల సెల్సియస్గా ఉంచడం ఉంటుంది. వేసవిలో అవసరము లేనప్పుడు దాన్ని ఆపివేయండి ఇంకా మంచిది.

 విద్యుత్తు వినియోగంపై పనిచేసే ఎలక్ట్రిక్ కుక్కర్లు

విద్యుత్తు వినియోగంపై పనిచేసే ఎలక్ట్రిక్ కుక్కర్లు

4. విద్యుత్తు వినియోగంపై పనిచేసే ఎలక్ట్రిక్ కుక్కర్లు స్థానంలో గ్యాస్ మీద పనిచేసే కుక్కర్లను ఉంచండి. అలా వంటచేసేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ పదార్ధాలను వండాలని గుర్తుంచుకోండి.

మీరు రిమోట్ కంట్రోల్తో టెలివిజన్ను (లేదా) సెటప్ రిసీవర్ను

మీరు రిమోట్ కంట్రోల్తో టెలివిజన్ను (లేదా) సెటప్ రిసీవర్ను

5. మీరు రిమోట్ కంట్రోల్తో టెలివిజన్ను (లేదా) సెటప్ రిసీవర్ను ఆపివేసినప్పటికీ కూడా, మీ టెలివిజన్ ప్లగ్గిన్ అయినా విద్యుత్ మూలానికే ఇప్పటికీ కనెక్ట్ అయ్యాయి. కాబట్టి మీ టెలివిజన్ పరికరాలకు ప్రధాన విద్యుత్ వనరును అందించే స్విచ్ బోర్డును ఆపివేయడం ఉత్తమం.

 ఫ్లోరోసెంట్ బల్బులను వాడండి,

ఫ్లోరోసెంట్ బల్బులను వాడండి,

6. ఫ్లోరోసెంట్ బల్బులను వాడండి, అవి ప్రకాశవంతంగా ఉంటూ మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. మనము రెగ్యులర్గా వాడే బల్బులు వినియోగించుకునే విద్యుత్తు కన్నా ఇవి తక్కువ ఎనర్జీని ఉపయోగిస్తాయి.

 నీటిని పరిరక్షించే ఎడాప్టర్లను మీ కుళాయిలకు అమర్చండి,

నీటిని పరిరక్షించే ఎడాప్టర్లను మీ కుళాయిలకు అమర్చండి,

7. నీటిని పరిరక్షించే ఎడాప్టర్లను మీ కుళాయిలకు అమర్చండి, అది ట్యాప్ ద్వారా ప్రసరించే నీటి ప్రవాహాన్ని దాదాపు సగం వరకు తగ్గిస్తుంది.

 వంట పాత్రలను కడుక్కోవటానికి

వంట పాత్రలను కడుక్కోవటానికి

8. వంట పాత్రలను కడుక్కోవటానికి పూర్తిగా తెరచి ఉన్న ట్యాప్ను ఉపయోగించడానికి బదులుగా, సగం వరకు నీటితో నింపిన తొట్టెను ఉపయోగించడం వల్ల మీరు ప్రతి 15 నిమిషాలకు 30 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు.

మీరు పళ్ళు కడిగేటప్పుడు, షేవింగ్ చేసేటప్పుడు

మీరు పళ్ళు కడిగేటప్పుడు, షేవింగ్ చేసేటప్పుడు

9. మీరు పళ్ళు కడిగేటప్పుడు, షేవింగ్ చేసేటప్పుడు ట్యాప్ను మూసివేయడం వల్ల మీరు ఒక రోజుకు 19 లీటర్ల ఆదా చేయవచ్చు.

లీకేజీల కోసం తనిఖీ చేయించి, వాటిని వెంటనే రిపేరు చేయడంవల్ల

లీకేజీల కోసం తనిఖీ చేయించి, వాటిని వెంటనే రిపేరు చేయడంవల్ల

10. లీకేజీల కోసం తనిఖీ చేయించి, వాటిని వెంటనే రిపేరు చేయడంవల్ల, మీరు ఒక రోజుకు 30 లీటర్ల నీటిని వ్యర్థం కాకుండా ఆదా చేయగలరు.

స్నానానికి బాత్ టబ్ను ఉపయోగించడం వల్ల

స్నానానికి బాత్ టబ్ను ఉపయోగించడం వల్ల

11. స్నానానికి బాత్ టబ్ను ఉపయోగించడం వల్ల మీకు 140 లీటర్ల నీరు అవసరమైతే, షవర్ను ఉపయోగించడం వల్ల మీకు కేవలం 30 లీటర్ల నీరు మాత్రమే అవసరమవుతుంది. కాబట్టి మీరు షవర్ బాత్ను ఎంచుకోండి.

English summary

how-to-save-water-and-electricity

Managing a home is as important as time management.
Story first published:Tuesday, July 3, 2018, 13:16 [IST]
Desktop Bottom Promotion