బొద్దింకలను సత్వరమే నివారించే ముఖ్యమైన ఉపాయాలు !

By Ssn Sravanth Guthi
Subscribe to Boldsky

దేశీయ తెగులు నియంత్రణ విషయానికి వస్తే, మన ఇంట్లో ఉన్న బొద్దింకలు - మనకు అతిపెద్ద శత్రువు. ఈ చిన్న కీటకాలు 320 మిలియన్ల సంవత్సరాల క్రితం నుండి ఉనికిలో ఉన్నాయి మరియు అవి ఇంటి యజమానుల కంటే ఎక్కువ కాలము ఇండ్లను పాలించే విధంగా, కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.

How to get rid of cockroaches forever

దేశీయ తెగులుగా వృద్ధి చెందిన బొద్దింకల జాతులు, నిజానికి ప్రస్తుతం ఉన్న జాతులు ఉష్ణమండలానికి సంబంధించిన ఆఫ్రికాలో అవి తిరిగినట్లుగా ఆనవాళ్లను కలిగి ఉండి, కొన్ని దశాబ్దాల క్రితం అవి తిరిగి మన తీర ప్రాంతాలకు రవాణా అయినట్లుగా అనుమానం వ్యక్తం చెయ్యబడింది. దేశీయ బొద్దింకలలో కొన్ని సాధారణ జాతులు - వాటర్ బగ్, పాల్మెట్టో బగ్ మరియు బాంబే కానరీ. ఈ బొద్దింకలు బ్యాక్టీరియాను తరలించే వాహకాలుగా ఉంటూ, ఇంటిలో వినియోగిస్తున్న ఆహారమును పూర్తి విషపూరితంగా మర్చేదిగా విస్తరిస్తుంది. కొన్ని పద్ధతులను ఆచరించడం ద్వారా శాశ్వతంగా బొద్దింకలు వదిలించుకోవచ్చని సూచించబడ్డాయి. అవేమిటో మీరు ఒకసారి చూడండి...

పరిశుభ్రత :

పరిశుభ్రత :

మన ఇల్లును దుమ్ము మరియు అదనపు ధూళి నుండి శుభ్రంగా ఉంచాలి. ఇంటిని చాలా పరిశుభ్రత ఉంచుకోవడం వలన బొద్దింకలను వదిలించుకోవటం అతి ముఖ్యమైన అంశమని మీ మనసులో గుర్తుంచుకోవాలి. బహిరంగంగా ఆహారాన్ని వదిలి వెయ్యడం మరియు అపరిశుభ్రముగా ఉన్న ఆహార పాత్రలను కడగకుండా అలా టేబుల్ మీద సుదీర్ఘకాలం పాటు వదిలి వెయ్యడం వల్ల బొద్దింకలు దాడి చేయగలవు కాబట్టి అలాంటి చర్యలను నివారించడం ఉత్తమం. ఒక్కసారి ఈ బొద్దింకలు ఆహారం కోసం ఆకలితో ఉన్నట్లు అయితే అవి చివరికి ఇంటి నుంచి బయటకి వస్తాయి.

బంధించే ఉచ్చులు :

బంధించే ఉచ్చులు :

బొద్దింకలు మరణించేంత వరకూ (లేదా) ఇంటి నుంచి బయటకు విసిరివెయ్యబడే వరకు వాటిని బందీలుగా ఉంచడానికి ఉచ్చులను ఉపయోగిస్తారు. అలాగే గేలాలను ఉపయోగించి బొద్దింకలను నివారించే ప్రక్రియల్లో ఇది ఒకటి విజయవంతముగా సహాయపడేదని పిలవబడుతోంది, ఎందుకంటే బొద్దింకలు మొదట గేలాల నుండి విషాహారాన్ని తినడంతో పాటు అవి ఇతర వాటికి వ్యాపించి వాటి తెగుళ్ల జాతిని నష్టపరిచేగా ఉంటాయి, అలా ఇంటి నుంచి వాటి యొక్క వంశమును పూర్తిగా నశింపజేసేందుకు దారితీస్తుంది. ఇలాంటి ఎరలను ఏర్పాటు చేయడానికి జెల్స్ అనేవి మార్కెట్లో పుష్కలంగా కనిపిస్తాయి మరియు వాటిని పూర్తిగా తొలగించేవిగా మీకు హామీని కూడా ఇస్తున్నాయి.

తడిని (తేమను) నివారించండి :

తడిని (తేమను) నివారించండి :

బొద్దింకలు నీరు లేకుండా 7 రోజుల కన్నా ఎక్కువ కాలం వాటి మనుగడను సాగించలేవు, కాబట్టి ఇంటిలో నీటి కారకాలను అనగా తడిని (లేదా) తేమను నివారించడం ద్వారా కలిగే పరిస్థితులు, వాటి మరణానికి దారి తీస్తుంది. కాబట్టి ఇంటిని బాగా వెంటిలేషన్ చేయాలి, ఇంటిలో తగినంత సూర్యరశ్మి వచ్చేటట్టుగా ఉండటం వల్ల ఇంట్లో ఉన్న తడి గాలిలోకి కలిసిపోయే విధంగా ఆవిరైపోవడము, అలా ఇంటిని పొడిగా ఉంచడానికి వీలును కల్పిస్తుంది.

బలమైన సువాసనలను ఉపయోగించండి :

బలమైన సువాసనలను ఉపయోగించండి :

ఫ్లోర్ను శుభ్రం చేసేటప్పుడు బలమైన సువాసనలను కలిగిన లిక్విడ్లను (లేదా) పీనాయల్స్ను (లేదా) సిట్రోనెల్ల ఆయిల్ వంటి వాటిని ఉపయోగించాలి. ఆహారం కోసం ఎదురుచూస్తున్న బొద్దింకలను ఈ బలమైన పెర్ఫ్యూమ్ ఆకర్షిస్తుంది. ఫ్లోర్ను శుభ్రపరిచడం అనివార్యమైనప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించరాదు, ఎందుకంటే బొద్దింకలు ఆ నీటిలోనే మళ్లీ వాటి ఆవాసాలకు అనుకూలంగా మార్చుకోబడతాయి కాబట్టి.

బోరిక్ యాసిడ్ :

బోరిక్ యాసిడ్ :

బొద్దింకలలకు ఆవాసయోగ్యమైన ప్రాంతాల్లో బోరిక్ ఆమ్లం యొక్క పొడిని ఉపయోగించడం వల్ల ఆ ప్రాంతంలోని బొద్దింక కదలికల తగ్గుదలకు దారి తీస్తుంది. బోరిక్ ఆమ్లమును ఆ ఒక్క ప్రాంతానికే అప్లై చేయవచ్చు (లేదా) మొత్తం ఇంటికి కూడా అప్లై చేయవచ్చు, ఎందుకంటే దీనిని అప్లై చేసుకోవడం చాలా సులభం (అప్లై చెయ్యబడిన ప్రాంతంలో నీటిని కలిగి ఉండకపోతే, దాని యొక్క పనితనం సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుంది) !

బే ఆకులు :

బే ఆకులు :

శాశ్వతముగా బొద్దింకలని తొలగించటానికి బే ఆకులు ఉపయోగించడం చాలా సురక్షితమైనది మరియు పెంపుడు జంతువులకు (లేదా) మనుషులకు ప్రభావితం చేయగల విషమును ఇది కలిగి ఉండదు. బే ఆకుల యొక్క బలమైన వాసన బొద్దింకలను ఇంట్లోకి ప్రవేశించకుండా ఆపగలదు, ఎందుకంటే అవి ఈ ఆకుల వాసనను తట్టుకోలేవు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద అలంకరణలో ఈ ఆకులను తోరణంగా కట్టటం వల్ల అవి ఇంట్లోకి ప్రవేశించకుండా ఆపివేస్తుంది, ఎందుకంటే దాని వాసన గదిలోకి ప్రవేశించడం వల్ల ఆ వాసనకు ఇవి బహిరంగ ప్రదేశాలలోనే ఉండేందుకు ఇష్టపడేటట్లుగా ఉంటాయి. ఈ ఆకుల పొడిని ఇంట్లో వేదచల్లడం వలన బొద్దింకల వ్యాప్తిని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

గదిని చల్లగా ఉంచండి :

గదిని చల్లగా ఉంచండి :

ఇంట్లో గదులను చల్లగా ఉంచడం వలన బొద్దింకలు తగ్గుతాయి, ఎందుకంటే ఇవి చలికి తట్టుకునేవిగా లేవు. అవి వెచ్చగా ఉన్న ప్రాంతాలలో చాలా చురుకుగా ఉంటాయి ముఖ్యంగా వేసవి కాలంలో, అవి వాటి రెక్కలను ఉపయోగించి కావలసిన ప్రదేశాలకు వెళ్తాయి, కానీ చల్లని ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రం బొద్దింకలు చురుకుగా ఉండలేవు.

అందువలన, అనేక రకాల వ్యాధులను కలుగ చేసేందుకు దారితీసేవిగా బొద్దింకలు ఉన్నాయి, కాబట్టి ఆరోగ్యకరమైన, మంచి జీవన విధానం కోసం మీ ఇంటి నుండి ఎప్పటికప్పుడు వాటిని వదిలించుకోవటం చాలా ముఖ్యమైన విషయం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Quick Solution To Get Rid Of Cockroaches Forever

    Household cockroaches are the biggest enemy when it comes to domestic pest control. These tiny insects have been in existence from 320 million years. The cockroaches are the potential carriers of bacteria to the food that is being consumed in home and it can lead to serious food poisoning. By following certain precautionary measures, one can get rid of cockroaches.
    Story first published: Friday, January 5, 2018, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more