For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ‘దోషం’ పెంపుడు జంతువులను హరిస్తుందా..?

|

Pet Care
పెంపుడు జంతువులు మంచి శకుణాలానే..? వాటిని పెంచితే వాస్తు అనుకూలిస్తుందా..? ఇలాంటి అనుమానాలు మీకున్నాయా.. వాటిని నివృత్తి చేసుకునేందుకు ఈ కథనం చదవండి. ఇంటిలో పెంపుడు జంతువులను పెంచడం కచ్చితంగా హితకకరేమనని చెప్పవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే, ఆ దోష ప్రభావం పరోక్షంగా మీ పెంపుడు జంతువుల పై దుష్ప్రభావాన్ని చూపి, పిదప గృహస్తులను భాదిస్తాయని వాస్తు నిపుణులు వారిస్తున్నారు.

జంతువుల పెంపకం కోసం మీ ఇంట్లో షెడ్డును నిర్మించాలనుకుంటే, దక్షిణ - మధ్యస్థ భాగము, నైరుతి లేదా వాయువ్యము వైపో లేదా పడమర - మధ్యస్థ భాగములోనో నిర్మించడం మంచిదని
వారు సూచిస్తున్నారు.

అలాగే వాస్తు దోష నివృత్తికి తాత్కాలిక పరిహారం కోసం, అద్దె ఇంటిలో ఉన్నారు, వాస్తుశాస్త్రానికి అనుగుణంగా తమ ఇంటిని పునర్నిర్మించడానికి ఆర్థికస్తోమతలేనివారు, దోష నివృత్తి కోసం ప్రతిరోజూ వాస్తుశాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన దేవాలయానికి వెళ్లి అక్కడ కొంత సమయాన్ని వెచ్చించి తమ తలపెట్టిన పనిని ప్రారంభిస్తే సత్ఫలితం లభిస్తుందని శాస్త్రం గోషిస్తుంది.

English summary

Vastu Shastra affects your Pet Care..? | ‘వాస్తు ప్రభావం’ పెంపుడు జంతువుల పై..!!

house planning affects pet animals in our house, some of the vasthu sasthra professionals..
Story first published:Wednesday, August 10, 2011, 13:27 [IST]
Desktop Bottom Promotion