For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫీలింగ్ ఆఫ్ లవ్-జెన్ స్టోరి

|

Feelings Of Love
జెన్ స్టోరీలు చాలా విచిత్రంగా ఉంటాయి. అర్థ అయ్యి కానట్లు ఉంటాయి. కానీ వాటిని చదివి నిధానంగా అర్థం చేసుకొన్నట్లైతే మంచి తాత్పర్యమే దొరుకుతుంది. సాధారణంగా ఈ జెన్ కథలు చదవడానికి బోర్ అనిపించినా..వీటిలో అర్థం కొంతైనా ఉంటుంది. జెన్ కథలంటే గురు శిష్యులకు మధ్య జరిగే కథలు. శిష్యల అమాయకత్వాన్ని గురువులు ఏవిధంగా అధిగమించేలా చేస్తారో ఈ కథలను చదడం ద్వారా తెలుస్తుంది. జెన్ కథలు ఒక్క గురు శిష్యుల మధ్య మాత్రమే కాదు బౌద్దమత కాలంలో బౌద్ద సన్యాసులు, అక్కడి నివషించే ప్రజల మధ్య కూడా కొన్ని విచిత్రమైన సంఘనలు మనకు ఆశ్చర్యాన్ని కలుగు జేస్తాయి. అయితే ఇక్కడ గురువుపై శిష్యురాలికున్న ప్రేమను ఎలా వ్యక్తపర్చాలనే సందిగ్థంలో ఉన్న సమయంలో గురువు ఆ విషయాన్ని చాలా సున్నితంగా తిరష్కరించి తన శిష్యురాలికి గురువుకు ఉన్నటువంటి బందాన్ని తెలియజేశాడో చూడండి....

సుజుకి రోషి యొక్క శిష్యురాలు గురువు మీద తనకున్న అమితమైన ప్రేమను, ప్రేమతో కలిగే భావనలు తన హావ భావాలతో గురువుకు ఏదో ఒక విధంగా తెలియజేయాలనుకొన్నది. అయితే అది ప్రేమో కాదో అని తన ప్రేమను అతనితో వ్యక్తపరచడానికి గందరగోళంలో ఉన్నది. ఆ సమయంలో ...

మాస్టర్ ఇలా చెప్పాడు: ‘‘నీవు ఏమి బాధపడకు. మీరు మీ గురువు మీద ఉన్న ప్రేమనంతా, మీ అభిప్రాయాన్నంతా మీ గురువు కోసం అలాగే ఉంచుకోండి. అది మంచిదే. అయితే మన ఇద్దరికీ సంబంధించి అంటే గురు, శిష్యలుకు సంబంధిచినంత వరకు కావలసినంత క్రమశిక్షణను నేను కలిగి ఉన్నాను అని సున్నితంగా ఆమె ప్రేమను తిరస్కరించాడు. అంటే శిష్యురాలికి తన భాషలో అర్థం అయ్యేలా తను గురువును మాత్రమే అని తెలియజెప్పాడు....

English summary

Feelings Of Love-Zen Story | ఫీలింగ్ ఆఫ్ లవ్

A student of Suzuki Roshi expressed her love for him saying that she was filled with feelings of love for him and that she was now confused. The master said: "Do not worry. You can have all the feelings of love you have for your teacher. That's good. I have enough and more discipline on my part for the both of us"
Story first published:Saturday, November 17, 2012, 15:01 [IST]
Desktop Bottom Promotion