For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐశ్వర్యం యొక్క నిర్వచనం

|

The Definition Of Prosperity
ఓ ధనవంతుడు గురువును ఇలా అడిగాడు, తన కుటుంబం యొక్క ఐశ్వర్యం ఏళ్ల తరబడి తరగకుండా ఉండేలా రాయమని. అంటే, తన కుటుంబం తరతరాలు ఖర్చు పెట్టిన తరగనంత ఆస్తి కావాలనేది అతని ఉద్దేశ్యం. అప్పుడు గురువు ఓ పెద్ద కాగితం ముక్కపై ఇలా రాశాడు. "నాన్న చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, మనవడు చనిపోయాడు".

మాస్టర్ రాసింది చూడగానే ధనవంతుడికి పట్టలేనంత కోపం వచ్చింది. అప్పుడు అతను గురువుతో ఇలా అన్నాడు "నా కుటుంబానికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కలిగించేలా నేను ఏదైనా రాయమని అడిగాను. కానీ నన్ను ఇలా ఆందోళనకు గురిచేసే విషయాలను మీరెందుకు రాశారు?"

"ఒకవేళ నీ కన్నా ముందుగానే నీ కుమారుడు చనిపోయినట్లయితే" అని గురువు సమాధానమిచ్చాడు. "ఇది నీ కుటుంబానికి తీరని లోటును మిగుల్చుతుంది. మీ కుమారుడి కన్నా ముందుగానే మీ మనవడు చనిపోయినట్లయితే, ఇది కూడా చాలా బాధను కలిగిస్తుంది. ఒకవేళ మీ కుటుబంలో వరుసగా తరం తర్వాత తరం మాయమవుతూ ఉంటే, ఇది జీవితం యొక్క సహజ ధర్మం కాబట్టే ఇలా రాశాను. ఇదే నిజమైన సంతోషం, ఐశ్వర్యం" అని గురువు సెలవిచ్చాడు.

English summary

The Definition Of Prosperity | ఐశ్వర్యం యొక్క నిర్వచనం

A rich man asked a Zen master to write something down that could encourage the prosperity of his family for years to come. It would be something that the family could cherish for generations. On a large piece of paper, the master wrote, "Father dies, son dies, grandson dies."
Story first published:Tuesday, July 10, 2012, 12:39 [IST]
Desktop Bottom Promotion