ఓ సారి పిడికిలి బిగించి చూసుకోండి…మీ వ్యక్తిత్వం ఏంటో ఇట్లే తెలిసిపోతుంది..

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఒక మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు? మామూలుగా అయితే ఒకరు ఎలాంటి వారో తెలుసుకోవడం చాలా కష్టం.

కానీ కొంత అవగాహన ఉన్న వారైతే ఒకరి హావభావాలు, కళ్లు, చెవులు, ముక్కు, వాటి ఆకృతి, పుట్టు మచ్చలు, చేతి రేఖలు, అలవాట్లు, ప్రవర్తన…ఇలా ఎన్నో విధానాలను పరిశీలించి అవతలి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోగలుగుతారు.

ఓ సారి పిడికిలి బిగించి చూసుకోండి…మీ వ్యక్తిత్వం ఏంటో ఇట్లే తెలిసిపోతుంది..

కొన్నిసార్లు కొంత మందికి వారి ముఖంలోనే వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది. అయితే చేతుల పిడికిలిని బట్టి కూడా అవతలి వారు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయవచ్చట. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చేతుల పిడికిలిని బట్టి మొత్తం 3 రకాలుగా వ్యక్తుల వ్యక్తిత్వాలను అంచనా వేయవచ్చు.

బొటన వేలిని మిగతా వేళ్లకు పక్కగా ఉంచి

బొటన వేలిని మిగతా వేళ్లకు పక్కగా ఉంచి

చిత్రంలో చూపిన విధంగా బొటన వేలిని మిగతా వేళ్లకు పక్కగా ఉంచి పిడికిలి బిగిస్తే వారు ఎక్కువ జాలి గుణం కలవారై ఉంటారట.

కంటిన్యూ...

కంటిన్యూ...

వారికి స్వార్థం ఏ మాత్రం ఉండదట. కానీ అలాంటి వారిని ఇతరులు సులువుగా మోసగిస్తారట. ఈ వ్యక్తులకు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆకాంక్ష ఎప్పటికీ ఉంటుందట.

2. మిగతా వేళ్లపై బొటన వేలిని ఉంచి పిడికిలిని బిగిస్తే

2. మిగతా వేళ్లపై బొటన వేలిని ఉంచి పిడికిలిని బిగిస్తే

ఈ చిత్రంలో చూపిన విధంగా మిగతా వేళ్లపై బొటన వేలిని ఉంచి పిడికిలిని బిగించే వారు ఎక్కువ సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారు.

కంటిన్యూ..

కంటిన్యూ..

వీరు ఇతర వ్యక్తులను సులభంగా ఆకర్షిస్తారు. మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అయితే ధైర్యవంతమైన నిర్ణయాలను తీసుకోవడంలో మాత్రం వెనుకడుగేస్తారు.

3వ విధానంలోలాగా బొటన వేలిని మిగతా వేళ్ల కిందగా పెట్టి

3వ విధానంలోలాగా బొటన వేలిని మిగతా వేళ్ల కిందగా పెట్టి

ఇక చివరిగా 3వ విధానంలోలాగా బొటన వేలిని మిగతా వేళ్ల కిందగా పెట్టి పిడికిలిని బిగించే వారు చమత్కార ప్రియులై ఉంటారట.

3వ విధానంలోలాగా బొటన వేలిని మిగతా వేళ్ల కిందగా పెట్టి

3వ విధానంలోలాగా బొటన వేలిని మిగతా వేళ్ల కిందగా పెట్టి

ఎల్లప్పుడూ హాస్యమాడుతూ ఉంటారు. సొంత వ్యక్తిత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ దిశగా సాధ్యమయ్యే ప్రతి పనిని చేస్తారు. అయితే కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకుని అనంతరం బాధ పడతారు.

English summary

Do You Know Fist Shapes Can Reveal Secrets About Your Personality?

Do You Know Fist Shapes Can Reveal Secrets About Your Personality?,Did you know that our body parts can reveal a lot about our personality? People who can read ones' body language find it easy to communicate with the opposite person.
Story first published: Wednesday, August 30, 2017, 20:00 [IST]
Subscribe Newsletter