For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనుషుల రక్తంలో బంగారం ఉంటుందా ?

By Swathi
|

ప్రతి మనిషికి బ్లడ్ చాలా అవసరం. ఇది లేకుండా.. మనుషుల మనుగడ సాగలేదు. ప్రతి అవయవం పనితీరు రక్తంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మగవాళ్లకు 15 పాయింట్ల హిమోగ్లోబిన్, ఆడవాళ్లకు 9 నుంచి 13 పాయింట్ల హిమోగ్లోబిన్ అవసరం. ఇది అందరికీ తెలిసిన విషయమే. రక్తం తక్కువైతే.. చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు రక్తం ఎక్కువగా పోయింది అంటే.. వెంటనే ఇతరుల ద్వారా తీసుకుని ఎక్కిస్తారు.

మీ క్యారెక్టర్ కి, మీ బ్లడ్ టైప్ కి సంబంధమేంటి ?

బ్లడ్ మనుషుల్లో కొన్ని గ్రూపులుగా ఉంటుంది. ఏ,బి, ఏబి, ఓ. ఈ నాలుగు రకాలు మళ్లీ పాజిటివ్, నెగటివ్ అని రెండు రకాలుగా ఉంటాయి. అయితే ఇలాంటి తెలిసిన విషయాలు కాకుండా..బ్లడ్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇక్కడ చూద్దాం..

Facts About Human Blood

*అప్పుడే పుట్టిన పనిపిల్లలో ఒక కప్పు బ్లడ్ ఉంటుంది.
*బ్లడ్ కంటే హెపీ ప్రింటర్ లో బ్లాక్ ఇంక్ ఎక్కువ ధర.
*కేవలం ఆడ దోమలు మాత్రమే రక్తం తాగుతాయి. మగదోమలు వెజిటేరియన్స్.
*పెద్దవాళ్ల మనుషుల శరీరంలో 1 లక్ష మైళ్ల బ్లడ్ వెజెల్స్ ( పాత్రలు ) ఉంటాయి.
*జేమ్స్ హారిసన్ అనే వ్యక్తి వెయ్యి కంటే ఎక్కువసార్లు రక్తదానం చేశాడు. 2 మిలియన్ల కడుపులోని పిల్లలను కాపాడాడు.

బ్లడ్ డొనేట్ చేసే ముందు, చేసిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవల్సిన జాగ్రత్తలు

Facts About Human Blood

*మీ గుండె మీ జీవితకాలంలో 1.5 మిలియన్ బ్యారెల్స్ బ్లడ్ ని పంప్ చేస్తుంది.
*శరీరంలో ఉండే ఎర్రరక్త కణాలు శరీరం మొత్తం 30 సెకండ్లలో సర్క్యూట్ చేయగలవు.
*మన శరీరంలో 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. ఇది చాలావరకు రక్తంలోనే ఉంటుంది.
*8 శాతం శరీర బరువు మన రక్తంలోనే ఉంటుంది.
*ఆకాశంలో చూస్తున్నప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ కనిపించే బ్రైట్ డాట్స్ ఏంటి అనుకుంటున్నారా ? అవి మీ తెల్లరక్తకణాలు.

వ్యాధులు నివారణకు మీ బ్లడ్ గ్రూపును బట్టి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..

Facts About Human Blood

*సాలీడు, నత్తలకు బ్లూ కలర్ బ్లడ్ ఉంటుంది.
*తెల్లరక్తకణాలు మీ రక్తాన్ని 1శాతం పెంచుతాయి.
*గర్భిణీ స్ర్తీలకు కన్వీస్ అవక ముందు కంటే.. 20వ వారానికి 50 శాతం ఎక్కువ రక్తం అవసరం.
*ఏబీ బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్లకు ఎక్కువగా మెమరీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
*బ్రెజిల్ లోని బొరొడోకి చెందిన మనుషులంతా వెరైటీ. ఎందుకంటే.. ఇక్కడున్నవాళ్లందరికీ.. ఓ గ్రూప్ బ్లడ్ మాత్రమే ఉంటుంది.
*అమెరికాలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి బ్లడ్ అవసరమవుతుంది.

English summary

16 Interesting Facts About Human Blood

16 Interesting Facts About Human Blood. Without blood, our bodies would be unable to receive the adequate supply of fuel and oxygen to reach the billions of cells all essential for good health.
Story first published:Tuesday, January 19, 2016, 10:47 [IST]
Desktop Bottom Promotion