For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలోని 10 అత్యంత భయంకర ఆచారాలు: లిప్ ప్లేట్లు నుండి మెడ లో బ్రాస్ కాయిల్స్ వరకు..

By Ashwini Pappireddy
|

కొన్ని తెగలు మరియు సంస్కృతులు వేలాది సంవత్సరాల పాటు మానవుల శరీరాలను ఒకరికొకరుమార్చుకునేవారు. ఇది ఎలా సాధ్యం ఎందుకు జరుగుతుంది అని అనుకుంటున్నారా? కొందరు వారి మతము మీద మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడతారు. ఇంకొంతమంది ఆకర్షణీయమైన ఫీలింగ్ కోసం దీన్ని చేసేవాళ్ళు.

ఇండియన్స్ పాటిస్తున్న భయంకరమైన ఆచారాలు

ఇలాంటి భయానకరమైన ఆచారాలలో పాల్గొనేటప్పుడు వారు ఇంకొకరిలా రూపాంతరం చెందడానికి (మారడానికి) మరియు వైకల్యంతో పాల్గొంటారు. అలాంటి ఆచారాలను ఫాలో అవుతున్న వారి గురించి మరింత తెలుసుకోవడానికి చదవడం కంటిన్యూ చేయండి.

1. షార్ప్ గా దంతాలు పెంచుకోవడం :

1. షార్ప్ గా దంతాలు పెంచుకోవడం :

పదునైన దంతాలను పెంచుకోవడమనేది ప్రాచీన మనిషికి చెందిన మూలాలను కలిగి ఉన్న పురాతన పద్ధతి. కొంతమంది ఇది నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని నమ్ముతారు.

మరికొందరు తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి లేదా భయంకరమైన జంతువులను అనుకరించడానికి అని విశ్వసిస్తారు.

2. పెదవులపై ఒక పెద్దదైన ప్లేట్ ని కలిగిన ఆకర్షణీయమైన మహిళ :

2. పెదవులపై ఒక పెద్దదైన ప్లేట్ ని కలిగిన ఆకర్షణీయమైన మహిళ :

ఇప్పుడు ఇది అసహ్యంగా కనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఇది ఒక సంప్రదాయం. పెదవులపై ఒక పెద్దదైన ప్లేట్ ని కలిగివున్న మహిళను ఆకర్షణీయమైన మహిళ గా చెబుతారు. పెద్ద డిస్కులను దిగువ పెదవిని అంటించడం ద్వారా పెదవులపై పెడతారు మరియు వివిధ రకాల పరిమాణం గల ప్లేట్లతో నింపడం జరుగుతుంది.

3. ఆఫ్రికన్ తెగకు చెందిన మహిళ

3. ఆఫ్రికన్ తెగకు చెందిన మహిళ

ఓమో వ్యాలీ, ఇథియోపియాలోని ముర్సి యొక్క ఆఫ్రికన్ తెగకు చెందిన మహిళ ఆమె లిప్ ప్లేట్ను ప్రదర్శిస్తుంది - మహిళా పరిపక్వత మరియు ఆమె పిల్లలను భరించడానికి సిద్ధంగా వున్నదని తెలుపడానికి ఇది ఒక సంకేతం - పెరుగుతున్న పరిమాణం కలిగిన డిస్కులతో కుట్లు కత్తిరించడం ద్వారా సాధించబడుతుంది.

4. మయన్మార్లోని కయన్ లాహ్వీ తెగ-మెడలకు ఇత్తడి కాయిల్స్

4. మయన్మార్లోని కయన్ లాహ్వీ తెగ-మెడలకు ఇత్తడి కాయిల్స్

మయన్మార్లోని కయన్ లాహ్వీ తెగ 5 సంవత్సరాల వయస్సు నుండి వారి మెడలకు ఇత్తడి కాయిల్స్ ని జోడించే ఆఛారం ఉంది. ఇది కాలర్ ఎముకలను పెంచుతుంది మరియు మెడ పొడవుగా కనిపించేలా చేస్తుంది.

5. ముర్సి తెగకు చెందిన మరొక ఆచారం

5. ముర్సి తెగకు చెందిన మరొక ఆచారం

ముర్సి తెగకు చెందిన మరొక ఆచారం, స్త్రీ తన తలపై పెదవి ప్లేట్ మరియు ఆవు కొమ్ముల తో అలంకరించుకుంటుంది. ఆమె మరింత అందమైన అలంకరణ తో కనిపించడానికి ఉన్నత హైట్స్ లో నిలుస్తుంది.

6. మహిళలు తమ పెదాల దగ్గర వున్న పళ్ళను తొలగిస్తే

6. మహిళలు తమ పెదాల దగ్గర వున్న పళ్ళను తొలగిస్తే

మహిళలు తమ పెదాల దగ్గర వున్న పళ్ళను తొలగిస్తే ఇది జరుగుతుంది. గ్యాపింగ్ హోల్ అలానే ఉండి పోతుంది.విస్తరించిన ఎరలోబ్స్ మరియు పెదవి కుట్లు.

7. స్పియర్స్ నాలుక

7. స్పియర్స్ నాలుక

భారతదేశం యొక్క గాడ్ విమెన్ గా పిలువబడుతున్న ఈమె తన స్పియర్స్ నాలుకను హరించే విధంగా కేరళ ఫెస్టివల్ లో ప్రదర్శించింది.

ఇంత భయంకరమైన ఆచారాలు ఎక్కడా చూసి ఉండరు? అమ్మాయి పుష్పవతి అయితే చావబాదుతారు!

8. మనిషి యొక్క చరిత్రలో జరిగే శరీర మార్పులు

8. మనిషి యొక్క చరిత్రలో జరిగే శరీర మార్పులు

ప్రపంచంలోని ఉదాహరణలతో, మనిషి యొక్క చరిత్రలో జరిగే శరీర మార్పుల యొక్క అత్యంత తీవ్రమైన రూపాలు ఇక్కడ ఉన్నాయి.

9. చిన్న వయస్సులోనే పాదాల మలుపులు

9. చిన్న వయస్సులోనే పాదాల మలుపులు

ఈ 95 సంవత్సరాల వయసున్న చైనీయుల మహిళ చాలా చిన్న వయస్సులోనే ఆమె పాదాల మలుపును కలిగి ఉంది.

10. బందువులు మరణిస్తే స్త్రీలు వారి వేళ్ల చివరలను కట్ చేస్తారు.

10. బందువులు మరణిస్తే స్త్రీలు వారి వేళ్ల చివరలను కట్ చేస్తారు.

ఇండోనేషియా యొక్క డాని గ్రామంలో వారి బంధువు మరణించినప్పుడు కొందరు స్త్రీలు వారి వేళ్ల చివరలను కట్ చేస్తారు.

11. సూడాన్ లో ఆచారం ప్రకారం వారు గాయపడినప్పుడు ఎలాంటి వైద్యం చేయకూడదు.

11. సూడాన్ లో ఆచారం ప్రకారం వారు గాయపడినప్పుడు ఎలాంటి వైద్యం చేయకూడదు.

సూడాన్ యొక్క అబీయి ప్రాంతంలో వారి ఆచారాల్ని పాటిస్తున్నపుడు అతని నుదిటి మీద మచ్చల ఏర్పడి బాధపడ్డాడు,వారి ఆచారం ప్రకారం వారు గాయపడినప్పుడు ఎలాంటి వైద్యం చేయకూడదు.

ఇది ఒక బాధాకరమైన ప్రక్రియ మరియు అనేక రకాల రుగ్మతలతో పాదాలను వదిలేస్తుంది. అయితేమహిళలలు మంచి భర్తలను పొందడానికి ఇది అవసరం.

దీని గురించి మీ అభిప్రాయమేంటి? కింది వ్యాఖ్యా విభాగంలో మీ ఆలోచనలను మాకు తెలియజేయగలరు.

All Image Courtesy

English summary

10 Most Extreme And Terrifying Body Modifications In The World. From Lip Plates To Brass Coils In The Neck, Find Out.

10 Most Extreme And Terrifying Body Modifications In The World. From Lip Plates To Brass Coils In The Neck, Find Out.