For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపరమేధావి: చాణక్యుడు చెప్పిన 20 జీవిత సత్యాలు: తెలుసుకుంటే మీకే లాభం!

చాణక్యుడు చెప్పిన 20 జీవిత సత్యాలు

|

భారతదేశంలో చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆర్ధికవేత్త, అలాగే ఉపాధ్యాయుడు కూడా.

అతని సలహాలతోనే, చంద్రగుప్త మౌర్య పాలనలో మౌర్య సామ్రాజ్యం చాలా పురోగతి సాధించింది.

అతను చెప్పిన జీవిత సత్యాలలో కొన్నింటిని ఇక్కడ ఇవ్వబడినవి :

ఒక వ్యక్తి తను చేసే గొప్ప పనుల వల్ల

ఒక వ్యక్తి తను చేసే గొప్ప పనుల వల్ల

# 1. "ఒక వ్యక్తి తను చేసే గొప్ప పనుల వల్ల మాత్రమే గొప్పవాడు; పుట్టుకతో మాత్రం ఏమీ కాదు."

ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదు.

ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదు.

# 2. "ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదు. నిటారు చెట్లే మొట్టమొదటిగా కత్తితో కోయ్యబడతాయి అలాగే నిజాయితీ వ్యక్తులను కూడా మొదటిగా చిత్తు చేస్తారు."

"విద్య/చదువు ఉత్తమమైన స్నేహితుడు

# 3. "విద్య/చదువు ఉత్తమమైన స్నేహితుడు. చదువుకున్న వ్యక్తి ప్రతిచోటా గౌరవించబడతాడు. విద్య అనేది అందాన్ని, వయస్సును కూడా అధిగమిస్తుంది."

తన కుటుంబ సభ్యులతో ఎవరైతే మితిమీరే సంబంధాలను

తన కుటుంబ సభ్యులతో ఎవరైతే మితిమీరే సంబంధాలను

# 4. "తన కుటుంబ సభ్యులతో ఎవరైతే మితిమీరే సంబంధాలను కలిగి ఉంటారో, వారు ఎక్కువగా భయాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఆ దుఃఖానికి ఆ బంధమే మూలం. ఆ బంధాన్ని మరిచిన వారు సంతోషంగా ఉంటారు."

అప్పు శత్రువు వంటిది.

అప్పు శత్రువు వంటిది.

# 5. " అప్పు శత్రువు వంటిది. ఎలాంటి శత్రుత్వం లేకుండానే, తన శత్రువుని నాశనం చేయాలనుకుంటారు అప్పు కి తగ్గ డబ్బులు చెల్లించేంతవరకు."

అనుకువుగా ఉండటం

అనుకువుగా ఉండటం

# 6. "అనుకువుగా ఉండటం స్వయం నియంత్రణ కు మూలం."

"దేవుడు విగ్రహాల్లో వుండడు.

#7. "దేవుడు విగ్రహాల్లో వుండడు. మీ భావాలే - మీ దేవుడు, మీ ఆత్మయే - మీ ఆలయం."

మనల్ని మనం గొప్పవారిగా భావించకూడదు

మనల్ని మనం గొప్పవారిగా భావించకూడదు

# 8. " మనల్ని మనం గొప్పవారిగా భావించకూడదు. మన దాతృత్వానికి, కాఠిన్యం, ధైర్యం, పవిత్రమైన జ్ఞానం, నమ్రత మరియు నైతికతలో ప్రపంచాన్ని అరుదైన రత్నాలతో నిండినట్లుగా మనం భావించాలి."

నేర్చుకోవడం అంటే ప్రయాణంలో ఒక స్నేహితుని వంటివాడు;

నేర్చుకోవడం అంటే ప్రయాణంలో ఒక స్నేహితుని వంటివాడు;

# 9. " నేర్చుకోవడం అంటే ప్రయాణంలో ఒక స్నేహితుని వంటివాడు; ఇంట్లో భార్య; అనారోగ్యంలో మందులు; మన పుణ్య కర్మలే మాత్రమే మన మిత్రుడు - మన మరణం తరువాత."

 పరిజ్ఞానం అనేది పుస్తకాలు

పరిజ్ఞానం అనేది పుస్తకాలు

# 10. " పరిజ్ఞానం అనేది పుస్తకాలు, ఇతర వస్తువులలో పరిమితమైనది కాదు. అలా గాని ఉన్నట్లయితే ప్రజలు వాటిని ఉపయోగించరు, ఆచవలసిన అవసరం ఉంటే తప్ప."

సమయం అనేది మనుషులను గొప్పవారిగా చేస్తుంది

సమయం అనేది మనుషులను గొప్పవారిగా చేస్తుంది

#11. "సమయం అనేది మనుషులను గొప్పవారిగా చేస్తుంది (లేదా) నాశనమైన చేస్తుంది."

పూలలోని పరిమళం వీచే గాలిని బట్టి వ్యాపిస్తోంది

పూలలోని పరిమళం వీచే గాలిని బట్టి వ్యాపిస్తోంది

#12. "పూలలోని పరిమళం వీచే గాలిని బట్టి వ్యాపిస్తోంది. మనిషి యొక్క మంచితనం అన్ని దిశల్లో వ్యాపిస్తుంది."

"ప్రతి స్నేహబంధం వెనక ఆ వ్యక్తిగత ఆసక్తిని కలిగి ఉంటుంది.

#13. "ప్రతి స్నేహబంధం వెనక ఆ వ్యక్తిగత ఆసక్తిని కలిగి ఉంటుంది. వ్యక్తిగత ఆసక్తి లేకుండా ఇటువంటి స్నేహబంధం ఉండదు. ఇది చేదు నిజం."

"భయం నీ దగ్గరికి చేరినప్పుడు

#14. "భయం నీ దగ్గరికి చేరినప్పుడు దాని పైన దాడి చేసి నాశనం చేయాలి."

"ఇతరుల పొరపాట్ల నుంచే చూసి నేర్చుకోండి

#15. "ఇతరుల పొరపాట్ల నుంచే చూసి నేర్చుకోండి, అన్నింటినీ నీ అంతట నువ్వు తెలుసుకోవలంటే, నీకు జీవితకాలం సరిపోదు కాబట్టి."

ఒక భయంకరమైన ప్రమాదం నుండి,

ఒక భయంకరమైన ప్రమాదం నుండి,

#16. "ఒక భయంకరమైన ప్రమాదం నుండి, విదేశీయుల దాడి నుండి, భయంకరమైన కరువు నుండి, చట్ట వ్యక్తుల సహచర్యం నుండి దూరంగా పారిపోయి వ్యక్తులు సురక్షితంగా ఉంటారు."

తన సొంత సమాజమును విడిచిపెట్టి

తన సొంత సమాజమును విడిచిపెట్టి

#17. "తన సొంత సమాజమును విడిచిపెట్టి, వేరొక దానిలో కలిసిపోవటం అనేది ఒక రాజు అన్యాయమైన మార్గంలో ప్రయాణిస్తున్నట్లుగా అర్థం."

 నీ భావాలపై (స్వయం నియంత్రణ) విజయం సాధించడమంటే,

నీ భావాలపై (స్వయం నియంత్రణ) విజయం సాధించడమంటే,

#18. " నీ భావాలపై (స్వయం నియంత్రణ) విజయం సాధించడమంటే, అది గొప్ప స్థితికి (స్థిరత్వానికి) మూలం.

"మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు

#19. "మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు ఎందుకంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది."

మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ముందు,

మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ముందు,

#20. "మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ముందు, ఈ మూడు ప్రశ్నలను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - నేను ఎందుకు ఈ పనిని చేస్తున్నానో, దాని ఫలితం ఏమిటి, నేను విజయం సాధిస్తానా.

మీరు ఈ ప్రశ్నలకు లోతుగా ఆలోచించి, సంతృప్తికరమైన సమాధానాలను దొరికినప్పుడు మాత్రమే ముందుకు సాగండి. "

English summary

20 Life Lessons That Chanakya Taught Us

Chanakya was one of the greatest philosophers, economists and teachers that India witnessed. With the help of his advice, the Mauryan empire, under the rule of Chandragupta Maurya made a lot of progress. Here are some of the life lessons that he gave:
Desktop Bottom Promotion