మీరు పుట్టిన తేదీని, లక్కీనెంబర్ ను బట్టి, ఏ వయస్సులో అదృష్టం పొందుతారు!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీ పుట్టిన తేదీ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది , మన పుట్టిన రోజు లేదా పుట్టిన తేదీ మనకు చాలా ముఖ్యం. అది కేవలం పుట్టిన రోజు ప్రత్యేకత కోసమే కాదు, పుట్టిన వారం, తారీకు, నెల, సంవత్సరం మొదలైనవి. మన వ్యక్తిత్వాన్ని నిర్వచించడంలో అవి ప్రధాన పాత్రను పోషిస్తాయి.

రూలింగ్ నెంబర్స్ : పుట్టిన తేదీ సంఖ్య పుట్టిన తెదే సంఖ్యల మొత్తం. ఇది సంఖ్యా శాస్త్రంలో పాలక సంఖ్యే కాకుండా, మానసిక సంఖ్యగా కూడా పేరుగాంచింది.

న్యూమరాలజీ ప్రకారం:మీకు సంఖ్యాశాస్త్రం తెలిస్తే, ఒకరి జీవితంలో సంఖ్యా ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడం ప్రారంభించడానికి పుట్టిన సంఖ్య మంచి మార్గం.

మీకు తెలుసా..శృంగారం తర్వాత పురుషుల శరీరంలో జరిగే మార్పులేంటి..?

సంఖ్యలు, అదృష్ట సంఖ్య: మేము ముందే చెప్పినట్టు, పుట్టిన తేదీ సంఖ్య ఒక వ్యక్తి సంతులనం, అనుబంధం, అనుగుణ్యతపై ఒక అంతరద్రుష్టిని ఇస్తుంది. ఇది అదృష్ట తేదీ, నెలలు, రోజులు, రంగులు మొదలైన వాటిని హైలైట్ చేస్తుంది. కాబట్టి, ఒకరికి పుట్టిన సంఖ్యా తేదీ కూడా వారి అదృష్టాన్ని తెలియచేస్తుంది అనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు!

సంఖ్యలు, కదలికలు

జ్యోతిష్యసాస్త్రం లాగా సంఖ్యాశాస్త్రం కూడా మన సౌరవ్యవస్ధలో తొమ్మిది గ్రహాలతో వ్యవహరిస్తుంది. ఈ గ్రహాలలో ప్రతి ఒక్క దానికి 1 నుండి 9 వరకు సంఖ్యలు కేటాయించబడి ఉంటాయి. ఈ సంఖ్యలు గ్రహం కదలికలను తెలియచేస్తాయి.

ఈ మోడల్ ను చూస్తే మీకేమనిపిస్తుంది..? ఆడ..మగ..?

సంఖ్యలలో విజ్ఞానం

క్షుద్ర శాస్త్రాల లాగానే, సంఖ్యా విజ్ఞానం, అంటే సంఖ్యాశాస్త్రం వ్యక్తి భవిష్యత్తు గురించి చాలా విషయాలు చెప్తుంది. న్యూమరాలజీ ద్వారా, జీవితంలోని వివిధ సమస్యలకు పరిష్కారాలు, నివారణలు కూడా పరిష్కరించుకోవచ్చు.

నెంబర్ 1 కు అదృష్ట సంవత్సరం

నెంబర్ 1 కు అదృష్ట సంవత్సరం

1న పుట్టిన వారికి 22 అదృష్ట సంవత్సరం. ఈ సంవత్సరంలో వారు ధన, వస్తు లాభాలు, విజయాన్ని సాధిస్తారు. వారు ఈ సంవత్సరం చాలా డబ్బు సంపాదిస్తారు కూడా.

నెంబర్ 2 కి- అదృష్ట సంవత్సరం

నెంబర్ 2 కి- అదృష్ట సంవత్సరం

పుట్టిన తేదీ 2, 11,20, 29 గల వారికి పుట్టిన సంఖ్య 2. పుట్టిన సంఖ్య 2 కలవారికి 24 అదృష్ట సంవత్సరం. ఈ సంవత్సరంలో వారు కార్మిక ఫలితాలను అనుభవించి, ధన లాభాలను పొందుతారు.

నెంబర్ 3 కి- అదృష్ట సంవత్సరం

నెంబర్ 3 కి- అదృష్ట సంవత్సరం

3న పుట్టిన వారికి, 32 అదృష్ట సంవత్సరం. ఈ సంవత్సరంలో వారు, కష్ట పడి పనిచేసి, అన్ని విజయాలను సాధించడం ప్రారంభిస్తారు.

నెంబర్ 4 కి- అదృష్ట సంవత్సరం

నెంబర్ 4 కి- అదృష్ట సంవత్సరం

4 న పుట్టిన వారు, 36, 42 వారికి అదృష్ట సంవత్సరాలు. ఈ సంవత్సరంలో వారు విజయాలను, పదోన్నతులను, ద్రవ్య లాభాలు మొదలైనవాటిని పొందుతారు.

నెంబర్ 5 కి- అదృష్ట సంవత్సరం

నెంబర్ 5 కి- అదృష్ట సంవత్సరం

5 న పుట్టిన వారికి లక్కీ నెంబర్స్ 5, 14, 23.). వీరికి 32 వ సంవత్సరం అదృష్ట సంవత్సరం. ఈ సంవత్సరమంతా వారు అదృష్టాన్ని పొందుతారు.

నెంబర్ 6 కి- అదృష్ట సంవత్సరం

నెంబర్ 6 కి- అదృష్ట సంవత్సరం

6న పుట్టిన వారికి, 25 వ సవత్సరం అదృష్ట సంవత్సరం. ఈ సంవత్సరంలో వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు.

నెంబర్ 7 కి- అదృష్ట సంవత్సరం

నెంబర్ 7 కి- అదృష్ట సంవత్సరం

సంఖ్యాశాస్త్రం ప్రకారం 7న పుట్టినవారు, 38, 44 సంవత్సరాలలో అదృష్ట సమయాన్ని పొంది, వారి కష్టానికి ఫలితాన్ని పొందవచ్చు.

నెంబర్ 8 కి- అదృష్ట సంవత్సరం

నెంబర్ 8 కి- అదృష్ట సంవత్సరం

8 సంఖ్య మిశ్రమ సంఖ్య. ఇలాంటి వారికి, జీవితం అనేక ముళ్ళతో కూడిన గులాబి మంచం లాంటిది. వారికి, 36, 42 అదృష్ట సంవత్సరాలు. ఈ సంవత్సరాలలో, వారు అదృష్ట సమయాలను, ద్రవ్య లాభాలను పొందవచ్చు.

నెంబర్ 9 కి- అదృష్ట సంవత్సరం

నెంబర్ 9 కి- అదృష్ట సంవత్సరం

9న పుట్టిన వారికి, 28ఏళ్ళకి అదృష్ట సంవత్సరం. ఈ సంవత్సరంలో, వారు అత్యధిక పేరును, డబ్బును సంపాదిస్తారు.

English summary

Based on your date of birth know at which age Lady Luck will favor you!

Based on your date of birth know at which age Lady Luck will favor you!Our birth day or the date of birth is highly important for us. Not only does our birthday make us unique, the day of the week, the date, the month of birth and birth year etc. play a significant role in determining our personalities.
Subscribe Newsletter