ఘోరంగా...ఆమె పెళ్లి రోజునాడే కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారు.

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

పెళ్లిరోజు అనేది, చాలా మంది కలలు కన్నా రోజు. అలాంటి రోజున మన చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని తనిఖీ చేసుకొని, సాధ్యమైనంత వరకు ఉత్తమ మార్గంలో అనుసరించడానికి చివరి క్షణం వరకు ప్రయత్నిస్తాము.

పెళ్లి రోజున వేదికపై వధువు మారినట్లయితే ఏమి జరుగుతుంది? ఆ వధువు భయాందోళనలకు గురవడం వల్ల (లేదా) వివాహం వద్దని ఆమె చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం వంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు పిచ్చిగా ప్రయత్నిస్తారు.

9 మంది ఆమెను రేప్ చేసినా..వారితో పోరాటానికి సిద్దపడిన ఒక స్త్రీ కథ

సరిగ్గా ఇలానే జరిగింది "టెర్రీ గొబాంగ" ( Terry Gobanga) విషయంలో, ఆమె కథను గాని వింటే మీరు చలించిపోతారు.

ఆమె పెళ్లి రోజునాడే గ్యాంగ్ రేప్ కి గురయ్యింది :

ఆమె పెళ్లి రోజునాడే గ్యాంగ్ రేప్ కి గురయ్యింది :

ఆమె పెళ్లి రోజున, ఆమె ఉదయాన్నే తన స్నేహితురాలిని దిగబెట్టి తన ఇంటికి తిరిగి బయలుదేరిన సమయంలో, ఆమె కారుని ఎవరో ఆపినట్లుగా చూసింది. కొన్ని సెకన్లలోనే ఆమెను పట్టుకుని కారు వెనుక భాగంలో ఉన్న సీటులోనికి లాగారు. ఆమె మీద ఎగురుటకు ఇద్దరు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆమె పెళ్లి రోజని గట్టిగా అరచి చెప్పినప్పటికీ, ఆ రేపిస్టులు వాళ్ళ అంగంతో వాళ్ళ పనిని కానిచ్చేశారు.

ఆమె చనిపోయిందని వదిలేశారు :

ఆమె చనిపోయిందని వదిలేశారు :

ఆమె అత్యాచారానికి గురైన తర్వాత, ఆమెను అడవిలోకి విసిరేశారు. ఆమె ఒక పెద్ద కత్తి పోటును కూడా కలిగి ఉంది మరియు ఆమె శరీరం సగం మాత్రమే కప్పబడి ఉంది. ఇలా ఉన్న ఆమెను పోలీసులు చూసి చనిపోయినట్లుగా భావించారు.

మృతదేహాలు భద్రపరిచే పెట్టెలో ఆమెను ఉంచి ప్రయాణిస్తున్న సమయంలో, ఆమె ఒక్కసారిగా దగ్గడం వల్ల ఆమె సజీవంగా ఉందని పోలీసులు గ్రహించారు. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి, ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియపరిచారు. ఆమె వరుడు - పెళ్లి బట్టలలోనే ఆమెను చూడటం జరిగింది. కత్తిపోటు గాయం వల్ల ఆమె అండాశయం దెబ్బతిన్నందున ఆమెకు ఎప్పుడూ తల్లిగా కాలేదని డాక్టర్లు నిర్ధారించారు. ఆ వరుడు ఇంకా ఆమెనే వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు.

ఆ రేపిస్టులను పట్టుకోలేకపోయారు :

ఆ రేపిస్టులను పట్టుకోలేకపోయారు :

ఆమె గాయాలనుండి శారీరకంగా కోలుకున్న తర్వాత నేరస్తుల జాబితా నుండి ఆ రేపిస్టులను గుర్తించమని ఆమెను కోరినపుడు ఆ కేసు ప్రారంభమైంది. గడిచిపోయిన గతాన్ని తిరిగి సరి చేయలేమని ఆమె గ్రహించింది. ఆమె ఒక మంచిరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి, తనకు జరిగిన అన్యాయానికి ఈ పని చెయ్యడం ద్వారా తనకి ఏవిధంగా సహాయం చెయ్యలేదని చెప్పి ఆ కేసును ఉపసంహరించుకుంది.

ఇలాంటి రేపిస్ట్ లను ఏం చేసినా పాపం లేదు..!

ఆమెకు హెచ్ఐవి పరీక్షలు చేయించారు:

ఆమెకు హెచ్ఐవి పరీక్షలు చేయించారు:

టెర్రీ పూర్తి స్థితిని తెలుసుకున్న తర్వాత ఆమె భర్త ఆమెను పెళ్లి చేసుకోవాలని మరియు ఆమెను కాపాడాలని కోరుకున్నాడు. వారు వారి పెళ్లికి సిద్ధమవుతున్నప్పుడు, ఆమెకు HIV పాజిటివ్ అని వార్తలు వచ్చాయి దానికి సంబంధించిన సరైన ధృవీకరణ పొందడానికి 3 నెలలు పడుతుంది. ఒక్క నెల సమయంలోనే ఆ జడ వివాహం చేసుకున్నారు మరియు ఒక దురదృష్టమైన ప్రమాదం వల్ల ఆమె తన భర్త ఫ్రీక్ ను ప్రమాదవశాత్తు కోల్పోయింది.

వివాహం జరిగిన ఒక్క నెలలోనే :

వివాహం జరిగిన ఒక్క నెలలోనే :

ఆమె భర్త యొక్క ఆకస్మిక మరణం పట్ల ప్రజలు ఆమెను 'దురదృష్టకరమైన వ్యక్తి' అని నమ్మారు.

కొంతకాలం వరకు, ఆమె కారణంగానే అతను చనిపోయినట్లుగా ఆమె నమ్మింది. 3 సంవత్సరాలుగా ఆమె ఆ శోకాన్ని అనుభవించింది.

ఆమె స్నేహితుడు "టోనీ", ఆమె తన తో ప్రేమలో ఉందని ఆమెకు తెలియజెప్పాడు. ఆమె జీవితంలో ఉన్న చీకట్లను తరిమేయడానికి - ఆమెను ముందుకు సాగమని అతడు చెప్పాడు.

ఇండియాలో మహిళలు సందర్శించడానికి సురక్షితం కానీ 10 ప్రదేశాలు

అతను అడిగిన ప్రశ్న :

అతను అడిగిన ప్రశ్న :

టోనీ, ఆమెను ప్రశ్నించాడు - దానికి సమాధానంగా ఆమె టోనీ వద్ద ఏడుస్తూ, తన భర్తను కాపాడమని దేవుడిని వేడుకున్నట్లుగా తెలిపింది. ఈ జంట సంతోషంగా వివాహం చేసుకుంది, మరియు ఆ సమయంలోనే ఆమె గర్భవతి అని వైద్యులు ధ్రువీకరించారు.

ఇప్పుడు వారిది ఆనందమైన కుటుంబం :

ఇప్పుడు వారిది ఆనందమైన కుటుంబం :

టెర్రీ, తన జీవితకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తరువాత, ఆమె చివరకు ప్రశాంతతని కనుగొంది, అలాగే మన విధిని మనల్ని ఎటువైపుకు తీసుకువెళుతుందో తెలియదు కాబట్టి మనము ముందుకు సాగాలి.

ఈ కథపై మీ ఆలోచనలను క్రింద చూపిన కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి..

English summary

She Was Kidnapped And Raped On Her Wedding Day

Terry Gobanga was gang-raped on her wedding day, while her groom was waiting for her at the alter…
Story first published: Friday, September 8, 2017, 20:00 [IST]