ఆరు సంవత్సరాలుగా మూత్రాన్ని తాగుతున్నాడు..ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు..

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మనలో చాలా మంది వైద్యుల సూచనలతో పాటు,పోషకాహార నిపుణల సలహాలతో ఆరోగ్యకరంగా జీవించటానికి ప్రయత్నిస్తుంటారు.మనం ప్రతి రోజు ఉదయం లేచి చేసే కాల కృత్యాలు మన ఆరోగ్యపరిస్థితిని చెప్పటం లో ఎంతో దోహదపడుతాయి. ఆ పని సక్రమంగా ఉదయం అవ్వకపోతే,ఆ రోజంతా ఎంతో చిరాకుగా ఉంటుంది,విపరీతమైన ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ.

కానీ కాల కృత్యాల సమయం లో మూత్రాన్ని దాచిపెట్టుకొని దానితో స్నానం చేయటం,మొహం కడుకోవటం,త్రాగడం చేస్తే ఎలా ఉంటుంది అనే ఊహకే మనలో చాలా మందికి ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి 6 సంవత్సరాలుగా మూత్ర చికిత్స పేరుతో పైన చెప్పినటువంటి జుగుప్సాకరమైన పనులెన్నింటినో చేస్తూ, అలా చేయటం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయని చెబుతూ ప్రపంచంలోనే ఒక సంచలన వ్యక్తి గా మారాడు.

ప్రపంచంలోనే ఖరీదైన, విసుగు కలిగించే విషయాలు

ఎవరా వ్యక్తి?ఎందుకు అలా చేస్తున్నాడు?

ఎవరా వ్యక్తి?ఎందుకు అలా చేస్తున్నాడు?

2011 సంవత్సరం లో డేవ్ ముర్ఫి అనే వ్యక్తి మూత్ర చికిత్స అనే కార్యక్రమానికి హాజరయ్యాడు. ఎవరి మూత్రం వాళ్ళే త్రాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆ కార్యక్రమంలో చెప్పారు. దీంతో అతనిలో తన మూత్రాన్ని తానే త్రాగాలి అనే వింత ఆలోచన మొదలయ్యింది.అప్పటి నుండి తన మూత్రాన్ని మొదట ఫ్రిడ్జ్ లో పెట్టి త్రాగటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అలవాటైపోయిందని,నేరుగా అలానే తాగేస్తున్నాని, అతను నవ్వుతూ చేబుతుంటే వినేవాళ్ళుకు మాత్రం ఎంతో అసహ్యం వేస్తోంది.

ఇతడు రోజు తీసుకునే ఆహరం..

ఇతడు రోజు తీసుకునే ఆహరం..

రోజుకి రెండు గ్లాసుల మూత్రం తో పాటు ఒక ద్రాక్ష పండును తింటాడు. ఇక రోజులో ఎప్పుడైనా ఆకలి వేస్తే చిప్స్ తింటాడు. ఎందుకు ఇలా త్రాగుతున్నారు ఏమైనా తినొచ్చు కదా అని తనకు ఎవరైనా సలహా ఇస్తే అతడు చెప్పే సమాధానం "మనుషులు అంతంత ఆహారం ప్రతి రోజు తినవలసిన అవసరం లేదు.

మూత్రం నీళ్ల కంటే స్వచ్ఛమైనది

మూత్రం నీళ్ల కంటే స్వచ్ఛమైనది" అంటూ దిమ్మదిరిగే సమాధానం

మూత్రాన్ని తాగటం వల్ల మనం రోజు తీసుకునే ఆహరం గణనీయంగా తగ్గిపోతుంది.అందులో మన శరీరానికి కావాల్సిన ,అన్ని పోషక విలువలు ఉన్నాయి.మూత్రం నీళ్ల కంటే స్వచ్ఛమైనది" అంటూ దిమ్మదిరిగే సమాధానం చెబుతుండటం తో అందరూ అవాక్కవుతున్నారు.

మూత్రాన్ని ఎలా వాడుతాడు?..అందు వల్ల కలిగాయని చెబుతున్న లాభాలు.

మూత్రాన్ని ఎలా వాడుతాడు?..అందు వల్ల కలిగాయని చెబుతున్న లాభాలు.

మూత్రాన్ని త్రాగడం తో పాటు ఇంకా రకరకాలుగా దానిని ఉపయోగిస్తున్నారు డేవ్ ముర్ఫి. తాను ఇంత యవ్వనంగా కనపడటానికి మూత్రమే మూలం అని చెప్పాడు. ప్రతి రోజు మొహం కడుక్కోవడం తో పాటు, ఒక మంచి మాయిశ్చరైజర్ గా మూత్రం ఎంతో ఉపయోగపడుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటాడు

ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటాడు

అలా వాడటం వల్లనే తన మొహం ఫై ముడతలు రావటం లేదని, ముసలి లక్షణాలు దరి చేరటం లేదని, క్రమం తప్పకుండ మూత్రాన్ని త్రాగడం వల్ల తన రక్తపోటు కూడా నియంత్రణ ఉందని, ఇదంతా మూత్రం వాడటం వల్ల కలిగే అద్భుత ఫలితాలని చెప్పుకొచ్చాడు.

డేవ్

డేవ్ "మానవశరీర యజమాని కర్మాగార పుస్తకం" అనే పుస్తకాన్ని రాసాడు.

తాను పొందానని చెబుతన్న ఫలితాలను ప్రపంచానికి చెప్పి మిగతావారిని కూడా మేల్కొల్పాలనే ఉద్దేశ్యం తో డేవ్ "మానవశరీర యజమాని కర్మాగార పుస్తకం" అనే పుస్తకాన్ని రాసాడు.

ఆమె స్పెర్మ్ తాగుతుంది, ఆమె రోజూ స్పెర్మ్ ఎందుకు తాగుతుంది?

డేవ్ చెప్పిన విషయాల గురించి వైద్యులు ఎలా స్పందించారంటే:

డేవ్ చెప్పిన విషయాల గురించి వైద్యులు ఎలా స్పందించారంటే:

దీంతో చాలా మంది వైద్యులను కలిసి ఇది నిజామా, కాదా అని ఆరా తీయడం ప్రారంభించారు. మూత్రం త్రాగటం అనేది ఆచరించతగ్గ విషయం కాదని, మూత్రం త్రాగటం వల్ల కలిగాయని చెబుతున్న చాలా లాభాలను శాస్త్రీయంగా నిరూపించటానికి ఎంటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.

English summary

This Man Has Been Drinking His Own Urine For The Last 6 Years!

what happens when you start saving your pee to bathe in it or even drink it? Ewww, that sounds disgusting and so weird, right? But a man has been doing this for the past 6 years! This is a true case of a man who has been following the urine therapy and claims that there are many benefits of using urine in your daily lives!
Subscribe Newsletter