శవాలను భద్రపరచేందుకు అద్దె కట్టించుకునే సమాధులు !!

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

చనిపోయిన వారిని దూరంగా ఉంచడం అనేది చాలా బాధాకరం, దానికోసం కొంత మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే, ఇదీ మరీ చెత్త విషయం!

మనం ప్రతిదానికి ధరకట్టే ప్రపంచంలో ఉన్నాము, అదే చనిపోయినవారికి డబ్బు కట్టాల్సి వస్తే, మీ హృదయం పగిలి పోతుంది.

అక్కడ వాళ్ళు ఏపని చేయడానికైనా నగ్నంగా తయారైపోతారు!

గ్వాటెమాలా లోని స్మశానవాటికలో, కుటుంబ సభ్యులు చనిపోయినవారి సమాధికి డబ్బులు చెల్లించకపోతే మృతదేహాలను తొలగించే ప్రదేశం అది!

చనిపోయినవారి డబ్బు ఖర్చు కోసం ప్రశాంతంగా ఉండనివ్వని ఈ విచిత్ర కధను పరిశీలించండి!

ఇది ఇక్కడ రోజూజరిగే ఒక పని...

ఇది ఇక్కడ రోజూజరిగే ఒక పని...

చావు అనేది చాలా బాధాకరం, అదీ మీకు ఇష్టమైనవారైతే, ఇది ఖచ్చితంగా వినాశకరమై ఉంటుంది. ఈ స్మశానంలో పనిచేసే వ్యక్తి మృతదేహాలను తొలగిస్తాడని తెలుసుకుని చాలా బాధగా ఉంది. ప్రైవేట్ ఘోరీ విలాసవంతమైన ఖర్చులను భరించలేని కుటుంబసభ్యుల శవాల సమాధి మీద లీజు పూర్తి అవగానే తీసివేయబడుతుంది. వారి సమాధుల నుండి చనిపోయిన శరీరాలను తొలగించడం అనేది ఇక్కడ ప్రతిరోజూ జరిగే పని.

అద్దె ఒప్పందం....

అద్దె ఒప్పందం....

ఇదంతా అద్దె ఒప్పందం. మరణించిన వారి కుటుంబాలు తమకు ఇష్టమైనవారు సమాధులలో కలవరపడకుండా ఉండడానికి అద్దె చెల్లించాలి. ఈ ఒప్పందం ప్రకారం, మొదటి ఆరు సంవత్సరాలు ఖననం ఉచితం, కానీ ఆ తరువాత, ప్రతి నలుగు సంవత్సరాలకు ఒకసారి $24 చెల్లించాలి. ఈ స్ధలాలలో వారి ప్రియమైన వారిని పూడ్చిపెట్టడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది.

చనిపోయిన వారి అవశేషాలు...

చనిపోయిన వారి అవశేషాలు...

త్రవ్వకాలలో ఉన్న చాలా మృతదేహాలు చాలావరకు కుళ్ళిపోతాయి. కానీ పై స్ధలంలో పూడ్చబడిన సవాలు భయంకర రూపాలలో ఉంటాయి, పరిస్ధితులు వేడిగా, పొడిగా ఉండడం వల్ల మమ్మీలుగా మారతాయి.

దెయ్యాలను ఇంట్లోకి ఆహ్వానించటానికి ఆస్కారమిచ్చే వింతైన పద్ధతులు

శరీరాలు ప్లాస్టిక్ సంచులలో కూరబడతాయి...

శరీరాలు ప్లాస్టిక్ సంచులలో కూరబడతాయి...

చనిపోయిన మృతదేహాలు వాటి అవశేషాలు ప్లాస్టిక్ సంచులలో నింపబడి ఉంటాయి, లేబుల్ చేయబడి సామూహిక సమాధికి తిరిగి పంపబడతాయి. విరిగిన మృతదేహాల సంచులు చేత్తకుప్పల్లో విసిరేయబడి, కాలిన బట్టలతోనే ట్రక్కులు రవాణా చేస్తాయి.

దీని పర్యవసానాలు...

దీని పర్యవసానాలు...

ఒకసారి శవాలను తొలగిస్తే, ఉపయోగించిన శవ పేటికలను సాధారణంగా తొలగిస్తారు, ఇవి స్మశానానికి దగ్గరలో ఉన్న చెత్తకుప్పలో విరిగిపోయి పడి ఉంటాయి. అవశేషాలను ఎక్కువగా కుటుంబ సభ్యులు తీసుకుంటారు, ఒక చిన్న పెట్టెలో నిల్వ చేసి, సాధారణ స్మసానాలకు పంపిస్తారు.

All Image Source

English summary

Destitute Cemetery Of Guatemala

It’s all in the rental agreement. Families of the deceased must pay “rent” to ensure their loved ones remain undisturbed within their vertical tombs.
Story first published: Thursday, July 20, 2017, 20:00 [IST]
Subscribe Newsletter