ఒంటి మీద నూలుపోగు లేకుండా తినొచ్చు అక్క‌డ‌!

By: sujeeth kumar
Subscribe to Boldsky

ష్యాష‌న్ ప్ర‌పంచానికి, హాయిగొలిపే జీవ‌నానికి, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణానికి ఫ్రాన్స్ దేశంపెట్టింది పేరు. ఈ దేశంలో డ‌జ‌న్ల కొద్దీ న‌గ్నంగా తిరిగేందుకు అనుమ‌తున్న బీచ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.

ఇటీవ‌లే ఒక రెస్టారెంటును పారిస్‌లో ప్రారంభించారు. అందులో వింతేముంది అంటారు. అక్క‌డే ఉంది.. ఈ రెస్టారెంట్‌లో న‌గ్నంగా తిర‌గొచ్చు. అలా న‌గ్నంగా ఉండి తిన‌మ‌ని సిబ్బంది ప్రోత్స‌హిస్తారు.

ఇంటర్నెంట్ లో హాల్ చల్ చేస్తున్న మోనాలిసా నగ్న చిత్రాలు..!

ఊ లా లా అనాల‌నిపిస్తుంది క‌దూ! చాలా మంది ప‌ర్యాట‌కుల‌దీ ఇదే ఉర‌కలేసే ఉత్సాహం.

స‌హ‌జంగా ఉంటూ వాళ్ల ఆహారాన్ని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది ప‌ర్‌ఫెక్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు.

ఈ రెస్టారెంట్ గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకుందామా...

వాళ్ల కోస‌మే రూపొందించారు

వాళ్ల కోస‌మే రూపొందించారు

ఓ న్యాచుర‌ల్ రెస్టారెంట్ అనేది దీని పేరు. ప్ర‌కృతిని అమితంగా ప్రేమించేవారి అభిరుచికి త‌గిన‌ట్టుగా ఉంటుంది. కొత్త‌గా ఇక్క‌డికి వ‌చ్చేవారిని ప్రోత్స‌హించేందుకు ఇదో కొత్త త‌ర‌హా.

బ‌ట్ట‌లు లాక‌ర్‌లో వేసి..

బ‌ట్ట‌లు లాక‌ర్‌లో వేసి..

రెస్టారెంట్‌కు వ‌చ్చే అతిథుల‌కు త‌మ వ‌స్తువులు, బ‌ట్ట‌లు భ‌ద్రంగా ఉంచుకునేందుకు బ‌య‌ట లాక‌ర్ల‌ను ఏర్పాటుచేశారు. ఒక చిన్న న్యాపికిన్ లాంటిది ఇస్తారు. ఎవ‌రికైనా మ‌రీ త‌మ వ్య‌క్తిగ‌త భాగాలు చూపించొద్దు అనుకుంటే దీంతో క‌ప్పుకోవ‌చ్చు.

ఈజిప్షియన్ ఆలయంలో నగ్నంగా ఫొటోస్ తీసుకుంటూ అడ్డంగా కెమెరాకి చిక్కిన మోడల్ & ఫోటోగ్రాఫర్!

40 మంది కూర్చోవ‌చ్చు..

40 మంది కూర్చోవ‌చ్చు..

ఈ వినూత్న రెస్టారెంట్ లో 40 మంది హాయిగా న‌గ్నంగా కూర్చొని తినొచ్చు. అక్క‌డ ధ‌ర‌లు 30 యూరోల నుంచి మొద‌ల‌వుతాయి. ఈ హోట‌ల్‌కు మంచి పేరు, ప్ర‌తిష్ట ఉంది.

బ‌య‌టివారికి తెలియ‌దు

బ‌య‌టివారికి తెలియ‌దు

లోప‌ల ఏం జ‌రుగుతుందో బ‌య‌టివారికి క‌నిపించ‌దు. అస‌లు లోప‌ల ఉన్న‌వారి ప‌రిస్థితి ఏమిటో బ‌య‌టివారికి తెలియ‌కుండా గ‌ట్టి బందోబ‌స్తు చేశారు. స్థానికులు ఇలాంటి ఏర్పాటు వ‌ల్ల రిలాక్స్‌డ్ గా ఉన్నారు. అందుకే ఇలాంటి థీమ్‌తో రెస్టారెంట్ ఏర్పాటైనా పెద్ద‌గా గంద‌ర‌గోళం ఏర్ప‌డ‌లేదు.

English summary

Everything You Need To Know About The Nude Restaurant In Paris

A nude restaurant was recently inaugurated in Paris and the world is going 'ooh la la' over it! In this restaurant, the diners are encouraged to consume their food while being nude. This is a perfect restaurant for people who love to be naturalists, while they enjoy their meals.
Subscribe Newsletter