పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే తుంటరి పనులు!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

కిడ్స్ సహజంగా చాలా స్పాంటేనియస్ గా వుంటారనడం లో ఎటువంటి సందేహం లేదుమరియు వారు ఏదయినా సులభంగా చేయగలరు. వారు ఎలాంటి చెడు నాశనాలకు ప్రభావితులు కాకుండా నివారించడానికి వారికి నిరంతర పర్యవేక్షణ అనేది కచ్చితంగా అవసరం. మీరు ఈ అందమైన పిల్ల దెయ్యాలను ఒక 5 నిమిషాలు ఒంటరిగా వదిలివెళ్ళినా ప్రమాదకరమే.

ఈ చిన్న పిల్లలు కూడా 5 నిముషాల పాటు ఒంటరిగానే మిగిలిపోతే, మొత్తం హౌస్ తలక్రిందులుగా వెళ్ళి చూడవచ్చు మరియు ఈ విధంగా మీరు ఈ విషయాన్ని ఎలా ఆలోచించవచ్చనేది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు!

చిన్న పిల్లలను ఇంట్లో 5 నిముషాలు ఒంటరిగా వదిలితే చాలు, మీ ఇంటిని మొత్తం పీకి పందిరి వేస్తారు. దానిని చూసిన మీరు కచ్చితంగా ఆశ్చర్య పోతారు ఆలా ఎలా చేయగలిగారని!

ఆ ఊరిలో అమ్మాయిలు పుష్పవతి అయితే ఏం చేస్తారో తెలుసా?

మేము ఈ వ్యాసంలో మీతో షేర్ చేస్తున్న కొన్ని చిత్రాలు చాలా సంతోషమైనవి, ఫన్నీ మరియు చాలా అందమైనవి కూడా!

వారిని ఇంటి లో ఒంటరిగా విడిచి పెట్టి వెళ్ళినప్పుడు ఒకే చేత్తో నే చుట్టూ వున్న ప్రాంతాన్ని మొత్తం గందరగోళం చేసి అమాయకంగా కనిపించే ఈ చిచ్చర పిడుగుల చిత్రాలను చూడండి!

కిడ్ కలర్స్ తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు!

కిడ్ కలర్స్ తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు!

అతడు తన తోబుట్టువుల తో కలిసి రంగులు వేయడాన్ని బట్టి, ఈ అందమైన కిడ్ కి సహనం చాలా ఉంది అని చెప్పవచ్చు.ఈ చిన్న పిల్లవాడిని కళ ప్రేమిస్తున్నట్లుగా కనిపిస్తోంది మరియు తన పెంపుడు జంతువులను మంచి రంగులతో కలపడంలో మంచి ఆలోచన ఉన్నట్లు గా కనిపిస్తోంది!

 సైకిల్ అలంకరణ!

సైకిల్ అలంకరణ!

ఈ సైకిల్ తన తండ్రి యొక్క సైకిల్ చక్రాన్ని అలంకరించాలని కోరుకునే యజమాని కుమార్తెచే అలంకరించబడింది. మరియు ఆమె ప్రకారం, ఇలా కూడా టెడ్డి బేర్స్ తో సైకిల్ ని అలకరించవచ్చని చూపించింది.ఎలా ఉంది! ఈ లిటిల్ గర్ల్ చూపించే ప్రేమ ను మరియు సంరక్షణ ను మనం తప్పనిసరిగా అభినందించాల్సిందే.

కీబోర్డు పజిల్!

కీబోర్డు పజిల్!

ల్యాప్టాప్ నుండి అన్ని కీలను తొలగించడం చూస్తుంటే ఈ చిన్న పిల్లవాడికి ఈ ప్రపంచంలోని సమయం అంతా తనకే వచ్చినట్లుంది! ఈ పిక్చర్ లో ఒక మంచి విషయం ఏమిటంటే పిల్లవాడు తీసిన అన్ని కీస్ ని ఒకే చోట సురక్షితంగా ఉంచడం! స్మార్ట్, కదా?

ప్రమాదం జరిగేలోపు తీసుకున్న ఫర్ఫెక్ట్ పిక్చర్స్

వారు మేకప్ చేసినప్పుడు!

వారు మేకప్ చేసినప్పుడు!

చూస్తుంటే వీరు నేరాలను చేయడం లో భాగస్వాములుగా ఉన్నట్లున్నారు!ఈ మేరకు ఒకరి శరీరాన్ని రంగులోకి తెచ్చేందుకు పిల్లలు చేసిన ప్రయత్నం మరియు శ్రమను చూడండి. బహుశా వారు ఒక హాలోవీన్ ట్రిక్ ని ప్రయత్నించి నట్లున్నారు.

పెయింట్ లో మునగడం!

పెయింట్ లో మునగడం!

ఇదంతా కేవలం కొన్ని సెకన్ల స్పాన్ లో జరిగిందంటే నమ్మండి. ఆమె ఏమి చేసిందో తెలుసుకున్న తర్వాత ఆమె తన అమాయక అపరాధ ముఖాన్ని చూడండి అందం గా వుంది కదూ! మేము పందెం వేస్తాం,ఆమె తల్లిదండ్రులు ఆమె శరీరం నుండి పెయింట్ తీయడం అనేది చాలా క్లిష్టమైన విషయం.

బీన్ బాగ్ గజిబిజి!

బీన్ బాగ్ గజిబిజి!

అతడు బీన్ బ్యాగ్ యొక్క మిగిలిన చరిత్ర ను తెలుసుకోవడానికి మొత్తం ఓపెన్ చేసాడు! అంతేకాదండోయ్ తాను చేసిన పనిని చూసి ఎంతో గర్వపడుతున్నాడు మరియు అలా చేయడం వలన అతడు చాలా సంతోషంగా వున్నాడు! మేము పందెం వేస్తాము అతడి తల్లి గది నిండా పడివున్న బీన్స్ ని తొలగించడం అనేది ఆమెకి ఒక కఠినమైన పరీక్ష లాంటిది.

మీ పిల్లలు కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుతున్నారా?

ఒంటరిగా స్నానం చేయడం!

ఒంటరిగా స్నానం చేయడం!

మీ పసిబిడ్డలు తమంతట తామే స్నానం చేస్తారని చెప్పడం వినడానికి ఒక మంచి విషయమే. కానీ మీరు వారిని చెక్ చేయడానికి బాత్రూమ్ లో కి వెళ్లి చూసినప్పుడు మీకు నిజంగా అర్థం అవుతుంది ఖచ్చితంగా విషయం ఏమిటని, వారి అమాయకత్వం నిజంగా పూజ్యమైన ది గాఉంది!

బ్లాక్ మాజికల్ ఫేస్!

బ్లాక్ మాజికల్ ఫేస్!

ఈ కిడ్ తన అందమైన ముఖం మీద అన్ని క్రేయాన్స్ ని పూసుకోవడం ద్వారా, ఒక స్కేరీ డెవిల్ లా వుంది! ఆమె ముఖానికి క్రేయాన్స్ పూసుకొని గదిలో వున్న ఇతర వ్యక్తిని భయపెట్టడానికి ఎలా రెడీ అయేందో చూడండి. దీన్ని చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది పిల్లలు ఎంతటి అమాయకులన్నది.

కిడ్ అన్ని లాలి పాప్స్ ని తెరవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు!

కిడ్ అన్ని లాలి పాప్స్ ని తెరవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు!

ఈ 2 ఏళ్ల పసిపిల్లవాడు అతడి దగ్గరున్న లాలీపాప్స్ మొత్తం బాక్స్నిని ఒకేసారి రుచి చూడాలని కోరుకుంటాడు మరియు దాని ఫలితం అతను ఆ ప్రదేశమంతా ఉమ్మేయడం! అతను నిద్రలోకి వెళ్తున్నట్లుగా నటిస్తాడు (మేము పందెం వేస్తాము అతడికి నిద్ర వస్తోందని).

కుక్క కి చలి అనిపించినప్పుడు!

కుక్క కి చలి అనిపించినప్పుడు!

కుక్క పిల్ల వెచ్చగా ఉండాలని కిడ్ అనుకున్నట్లుగా కనిపిస్తోంది. అందువల్ల, ఆమె దానిని మొత్తం డ్రెస్సింగ్ తో నింపేసింది ఫలితం ఒక అందమైన డాగీ చాలా సంతోషమైనది గా ఉంది. ఆగండి! అందమైన డాగీ వేసుకున్న పింక్ చెప్పులను చూడటం మాత్రం మిస్ అవలేదు కదా!

ఇలాంటి చిత్రాలు మరిన్ని చూడాలనుకుంటున్నారా? అయితే మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా సెక్షన్ని ఫాలో అవండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What Happens When Kids Are Alone!

    These are some of the pictures of what exactly kids do when their parents are not at home. Check out these hilarious pictures…
    Story first published: Saturday, July 22, 2017, 13:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more