TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మీ అరచేతిలో సంరక్షణ-రేఖ ఇది అని మీకు తెలుసా ?
హస్తసాముద్రికం అనేది ఒక విషయం, భారతదేశంలో పుట్టి, ఇది ఈజిప్టు, చైనా మరియు యూరప్ అంతటా వ్యాపించింది. ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని - అతని చేతులు చూసి వివరించే ఒక రకమైన పద్ధతి అని విస్తృతంగా పిలువబడుతుంది. ఇది వారి అరచేతులలోని రేఖలను చదవడం ద్వారా, వారి భవిష్యత్తును అంచనా వేయవచ్చు.
ఈ విషయం నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నందున, మన అరచేతిలో "సంరక్షణ రేఖ" అని పిలువబడే చాలా ముఖ్యమైన రేఖ మీద దృష్టిని కేంద్రీకరించటానికి మనము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ మీరు ఆ రేఖ యొక్క ప్రత్యేకతలను గూర్చి తెలుసుకుని మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుందాం.
సంరక్షణ రేఖ (గార్డియన్ లైన్) గురించి మరింత వివరాలను తనిఖీ చేయండి, ఎందుకంటే ఈ రేఖ చాలా తక్కువ ప్రజల చేతుల్లో ఉంటుంది. ఈ రేఖ యొక్క ఉనికిని చాలా అదృష్టంగా భావిస్తారు.
చేతి రేఖలు చూసి ఎదుటి వ్యక్తి ఎలాంటి వారో ఇట్టే తెలుసుకోవచ్చు!
"సంరక్షణ రేఖ" (ది గార్డియన్ లైన్) :
ఈ లైన్ చాలా శక్తివంతమైనది అని నమ్ముతారు, ఎందుకంటే మిమ్మల్ని ఎవరో చాలా దగ్గరనుండి చూస్తున్నారని మీకు చెబుతుంది. మీ అరచేతిలో ఈ లైన్ ఉంటే మిమ్మల్ని చెడుకి, దుష్టశక్తుల నుండి దూరంగా ఉంచి మరియు మిమ్మల్ని కాపాడటానికి కృషి చేస్తున్న వ్యక్తి ఒకరు మీకు తోడుగా ఉన్నాడు.
అది ఒక సంకేతం :
ఈ సంరక్షకుడు మీరు మీ ప్రియమైన వారిని కోల్పోయినప్పటికీ (పోగొట్టుకున్నప్పటికీ), వారి ఆత్మ మీతో పాటు ఒక దేవదూతలాగా ఉంటూ, మీరు ఇబ్బందుల్లో ఉంటే గనక, మీకు తప్పక సహాయం చేస్తుందని సూచిస్తుంది.
మీకు సంతాన యోగాన్ని తెలిపే...అరచేతి హస్త రేఖలు..మీకు ఎంత మంది పిల్లలో చెప్పవచ్చు?
ఆ రేఖ యొక్క స్థానం :
సంరక్షణ (దేవదూతల) రేఖ యొక్క వరుస అనేది ప్రాథమికంగా మీ అరచేతిలో "జీవిత రేఖ" తో పాటు వక్రంగా నడుస్తున్నదని చెప్పబడింది. ఇది ప్రారంభంలో "శిరో-రేఖ"లో చేరాలని చూస్తున్న సమాంతర రేఖగా ప్రారంభమవుతుంది. శిరో-రేఖకు ఈ వరుసని (పంక్తిని) తగ్గించినట్లుగా ఉన్న పాయింట్, మీ ప్రియమైన వారిని కోల్పోయే - మీ వయస్సుని సూచిస్తుంది.
మీకు మీ అరచేతిలో "H" లెటర్ ఉందా? ఇది మీ పర్సనాలిటీ గురించి తెలియజేయగలదు
మీ ఎడమ చేతి మీద ఈ రేఖ ఉంటుంది :
ఈ రేఖ ఎక్కువగా ఎడమ చేతివైపు ఉందని గమనించబడింది మరియు ఇది లైఫ్ లైన్ (జీవన రేఖ) కి సమాంతరంగా ఉంటుంది. ఈ రేఖ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఒక రక్షకునిగా ఉంటూ, మిమ్మల్ని ఎదురయ్యే చెడు ప్రభావాలు నుండి, మీకు హాని జరగకుండా రక్షిస్తాడు.
ఈ రేఖ యొక్క అర్థం :
మీకు ఈ రేఖ యొక్క ఉనికి ఉండటం అంటే, ఒత్తిడి సమయంలో మిమ్మల్ని రక్షించే దేవదూత మీకు అవసరమైనప్పుడు (లేదా) మీరు వారిని పిలిచినప్పుడు ప్రతిస్పందిస్తారు మరియు మీకు చెడు జరగాలని కోరుకునే చెడు కళ్ళ యొక్క బారి నుండి మిమ్మల్ని బయట పడేయటం కోసం మీకు సహాయం చేస్తారని స్పష్టమవుతున్నది.