కామసూత్ర మనకు నేర్పిన ఆశక్తికర విషయాలు!

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

“కామసూత్ర” అనే పదాన్ని కేవలం శృంగారం గురించి మాత్రమే ఆలోచిస్తాము. ఈ కామసూత్ర అనే పుస్తక రచన ప్రేమకు మార్గదర్శిగా కొన్ని దశాబ్దాల నుండి ఇప్పటివరకు చెప్పబడింది.

ఈ పుస్తకాన్ని 400B.C. , 200 A.D. మధ్యలో వాత్సాయనుడు అనే భారతీయ రచయితచే రచించబడింది. అయితే ఈ పుస్తకం మొత్తం ప్రేమగురించి, వివిధ శృంగార భంగిమల గురించి చెప్పబడిందని మనం ఊహించం, కాదంటారా!

తాంత్రిక సెక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!!

భారతీయ రచయిత, తత్వవేత్త అయిన వాత్సాయనుడు ఈ పుస్తకంలో మరెన్నో విషయాలు వివరించాడు. ఈ పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరూ సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే విషయాలు, మార్గాల గురించి తెలియచేసారు.

కామసూత్ర గ్రంధం మొత్తం మనకు నేర్పించే పాఠాల గురించి తెలుసుకోండి...

మరింత ఆకర్షణీయంగా ఎలా ఉండాలో ఈ పుస్తకం బోధిస్తుంది...

మరింత ఆకర్షణీయంగా ఎలా ఉండాలో ఈ పుస్తకం బోధిస్తుంది...

ఈ పుస్తకం ఇతరుల శారీరిక, మానసిక అవసరాలు, వాటిని నెరవేర్చే వివిధ మార్గాల గురించి బోధిస్తుంది. ఒక మంచి సాయంత్రం వేళ శృంగారాన్ని మనసులో తయారుచేసుకుని, శారీరిక స్పర్శను ఉపయోగించి సరిగా సంనద్ధమౌతుందని నిర్ధారించడానికి సహాయపడుతుంది...

ఇదొక మార్గదర్శకం

ఇదొక మార్గదర్శకం

కామసూత్ర అనే పుస్తకం సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో ఒక మార్గదర్శకంగా భావిస్తారు. ఈ పుస్తకం భార్యను పొందడం ఎలా, ప్రేమించడం ఎలా, మీ భాగస్వామి ఇష్టపడేట్టు మీరు ఎలా ఉండాలి, ఇంకా ఎన్నో విషయాలను కూడా తెలియచేస్తుంది. వేరే భాషలో దీన్ని ఖచ్చితంగా ఒక జీవిత మార్గదర్శి అనికూడా అనొచ్చు!

లింగ సమానత్వం గురించి ఇది బోధిస్తుంది...

లింగ సమానత్వం గురించి ఇది బోధిస్తుంది...

స్వలింగ సంపర్కులు, లేస్బియన్స్, మిడ్గేట్స్ మొదలైన వారి గురించి కమసూత్రాలో పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్కరికీ ప్రేమ, గౌరవప్రదమైన జీవితంతో కూడిన హక్కును కలిగి ఉండి సమానంగా వ్యవహరించడానికి సహాయపడుతుంది.

మిమ్మల్ని షాక్ కు గురిచేసే భారత దేశంలోని ఒక పురాతన సెక్స్ గేమ్!

ప్రేమకోసం మార్పులేమీ చేయఖ్ఖరలేదు!

ప్రేమకోసం మార్పులేమీ చేయఖ్ఖరలేదు!

ఈ పుస్తకం కొన్ని సంవత్సరాల క్రితం రాసినప్పటికీ, ప్రేమవల్ల ఏదీ మారదని బోధిస్తుంది. మనుషులు, ప్రేమతో సంబంధం కలిగి ఉన్న భావాలను సమయం లేదా సాంకేతికత ప్రభావితం చేయవచ్చు. సాంకేతికత మారినప్పటికీ, మనుషుల మనస్తత్వాలు మారవు!

ఇది 4-దశల తర్కాలను వెల్లడిస్తుంది!

ఇది 4-దశల తర్కాలను వెల్లడిస్తుంది!

ఈ పుస్తకం ప్రకారం, ఇది శృంగార వివరణలను తెలియచేస్తుంది, ఇది ఖచ్చితమైన కలయిక కోసం ఏర్పాట్లు, ఫోర్ ప్లే, శృంగార కలయిక, తరువాత ఆట అనే నాలుగు దశల అంశాలను తెలుపుతుంది.

విముక్తి చేయాల్సిన పార్ట్!

విముక్తి చేయాల్సిన పార్ట్!

శృంగారం అనేది పెద్దల మధ్య సమ్మతితో జరిగడం సంతృప్తికరమైన జీవితానికి చాలా ముఖ్యం అనే ప్రధానమైన విషయం గురించి ఈ పుస్తకం వెల్లడిస్తుంది. నిజానికి, ఇలాంటి ప్రేమ ఆధ్యాత్మికతకు అలాగే అంతిమ విమోచనకు దారితీస్తుంది.

కామ సూత్ర యొక్క ఆధ్యాత్మిక అంశము

శృంగారం గురించి ఎక్కువ ఉద్రేక పడకూడదు!

శృంగారం గురించి ఎక్కువ ఉద్రేక పడకూడదు!

పుస్తకంలో, రిషి వాత్సాయనుడు అనే వ్యక్తి బ్రహ్మచర్య జీవితాన్ని ప్రతిబింబింప చేసాడని తెలుస్తుంది. ప్రజలు శృంగారం పట్ల ఎక్కువ ఉద్రేకపడాలని అతను కోరుకోలేదు. అతని పరమ సమాధి కారణంగా, మహర్షికి గౌరవ౦ ఇవ్వబడింది. ఇప్పుడు మనం నేర్చుకున్నది కొత్త విషయం అనే మనం ఖచ్చితంగా చెప్పాలి.

మానసిక జ్ఞానం!

మానసిక జ్ఞానం!

ఈ పుస్తకం ప్రకారం, ఈ గ్రంధ చర్చలలోని ప్రధాన భాగం మనస్తత్వ శాస్త్రం. ఒక అందంగా ఉన్న డబ్బున్న అబ్బాయి, సాదాగా ఉండి డబ్బులేని అమ్మాయి ఇదే విధంగా దీనికి విరుద్ధంగా ప్రేమలో పడడానికి కారణాలు ఇది తెలియచేస్తుంది. ఇది వారి శ్రద్ధ, మనసు, తెలివి మొదలైనవాటిని ప్రదర్శించడం ద్వారా వ్యతిరేక లింగాన్ని ఆకర్షించే కళగా చెప్పవచ్చు.

చివరిదే కానీ ముగింపు కాదు!

చివరిదే కానీ ముగింపు కాదు!

చివరిదే కానీ ముగింపు కాదు, ఈ పుస్తకం ఒకరి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. మీరు ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్నిచూడాలి లేదా మీకుమీరే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అనుకుంటే, ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవండి, ఈ పుస్తకంలోని చిట్కాలు మీకు ఖచ్చితంగా సహాయపడతాయి!

English summary

Interesting Things That Kamasutra Teaches Us; Other Than Lovemaking

Kamasutra is not only about sex, it has its own important lessons for us to teach. Check out on what it means…
Subscribe Newsletter