2018లో మీ రాశి ప్రకారం ఈ అదృష్ట సంఖ్యల్ని పాటిస్తే మీకు గ్రహాలన్నీ మీవైపే వస్తాయి

Written By:
Subscribe to Boldsky

మరి కొద్దిరోజుల్లో 2018 ప్రారంభంకానుంది. అయితే వచ్చే సంవత్సరం మీ జీవితం ప్రతి క్షణం ఆనందంగా ఉండాలంటే మీ రాశి ప్రకారం మీరు కొన్ని పాటించాలి. ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీ అదృష్ట సంఖ్యలేమిటనే విషయం తెలుసుకుని వాటిని పాటిస్తే చాలు. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. మరి మీ రాశిప్రకారం మీ లక్కీ నంబర్స్ ఏమిటో తెలుసుకోండి.

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

మేషం: మార్చి 21-ఏప్రిల్ 19

ఈ రాశి వారికి కాస్త సాహసం ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పడూ ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటారు. ఈ రాశి వారికి కొన్ని లక్కీ సంఖ్యలున్నాయి. 6, 18, 41, 77, 83 ఈ రాశుల వారి లక్కీ నంబర్స్. మీరు 2018లో ప్రతి విషయంలో ఈ అదృష్ట సంఖ్యలుండేలా చూసుకోండి. దీని వల్ల మీరు ఎదుర్కొనే సమస్యలు దూరం అవుతాయి. మీ జీవితం కూడా చాలా సాపీగా సాగుతుంది.

వృషభం: ఏప్రిల్ 20-మే 20

వృషభం: ఏప్రిల్ 20-మే 20

ఈ రాశివారు కాస్త రొమాంటిక్ గా ఉంటారు. వీరు ఎలాంటి నిర్ణయాన్ని అయినా త్వరగా తీసుకుంటారు. వీరి అదృష్ట సంఖ్యలు 5, 35, 50, 57, 82. వీరు 2018లో ఈ సంఖ్యలు ఉండేలా ప్లాన్ చూసుకుంటే చాలు.

మిథునరాశి : మే 21- జూన్ 20

మిథునరాశి : మే 21- జూన్ 20

ఈ రాశి వారు డైనమిక్ గా ఉంటారు. ఈ రాశిలో బుధుడు ఉంటాడు. వీరి లక్కీ నెంబర్స్ 1, 10, 18, 35, 86. మీరు 2018లో మీ జీవితానికి సంబంధించిన అంశాల్లో ఈ నెంబర్లు ఉండేలా చూసుకుంటే చాలా మంచిది.

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21- జూలై 22

ఈ రాశివారు ఊహాత్మక శక్తి ఎక్కువ. వీరి జీవితంలో జరగబోయే సంగటనలను వీరు అంచనా వేయగలరు. వీరి లక్కీ నంబర్లు 1, 21, 24, 58,66. మీరు 2018లో మీ జీవితానికి సంబంధించిన అంశాల్లో ఈ లక్కీ నెంబర్లు ఉండేలా చూసుకోండి. ఇక మీకు అన్నీ శుభాలే.

సింహరాశి : జులై 23-ఆగస్టు 23

సింహరాశి : జులై 23-ఆగస్టు 23

ఈ రాశివారు ఇతరుల విషయంలో చాలా విశ్వాసంగా ఉంటారు. 2018లో వీరి లక్కీ నెంబర్లు 6, 24, 39, 59, 83. మీరు 2018లో ఈ అదృష్ట సంఖ్యల్ని మీకు సంబంధించిన విషయాల్లో ఉండేలా చూసుకుంటే మీకు తిరుగుండదు.

కన్యరాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

కన్యరాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23

ఈ రాశివారు ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారు. మీ అదృష్ట సంఖ్యలు 16, 29,79, 80, 90. మీరు 2018లో ఈ అదృష్ట సంఖ్యల్ని మీకు సంబంధించిన విషయాల్లో ఉండేలా చూసుకోవాలి. దీంతో మీ దశ తిరిగిపోతుంది.

తుల రాశి: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

తుల రాశి: సెప్టెంబర్ 24-అక్టోబర్ 23

ఈ రాశివారు చాలా ఆదర్శంగా ఉంటారు. ఈ రాశిలో శుక్ర గ్రహం ఉంటుంది. వీరి లక్కీ నంబర్స్ 7, 20, 55, 77, 86. మీరు 2018లో ఈ అదృష్ట సంఖ్యల్ని మీకు సంబంధించిన విషయాల్లో ఉండేలా చూసుకోండి. ఇలా చేస్తే మీరు మీ రంగంలో బాగా రాణించగలుగుతారు.

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22

ఈ రాశి వారు 2018 లో ఈ అదృష్ట సంఖ్యల్ని కచ్చితంగా పాటించాలి.

27, 29, 45, 53, 89 వీరి లక్కీ నంబర్స్. మీరు 2018లో ఈ అదృష్ట సంఖ్యల్ని పాటిస్తే మీకు తిరుగుండదు.

ధనుస్సు : నవంబర్ 23-డిసెంబరు 22

ధనుస్సు : నవంబర్ 23-డిసెంబరు 22

వీరికి ధైర్యం ఎక్కువ. ఈ రాశిలో బృహస్పతి ఉంటాడు. ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు 6, 16, 23, 60, 81. మీరు 2018లో ఈ అదృష్ట సంఖ్యల్ని పాటిస్తే మీకు తిరుగుండదు.

మకరం : డిసెంబర్ 23-జనవరి 20

మకరం : డిసెంబర్ 23-జనవరి 20

ఈ రాశిలో శని గ్రహం ఉంటుంది. వీళ్లు చాలా విశ్వాసంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 21, 66, 83, 84. మీరు 2018లో ఈ అదృష్ట సంఖ్యల్ని పాటిస్తే మీకు ఎదురుండదు.

కుంభం : జనవరి 21-ఫిబ్రవరి 18

కుంభం : జనవరి 21-ఫిబ్రవరి 18

వీరు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 17, 40, 46, 61, 76. మీరు 2018లో ఈ అదృష్ట సంఖ్యల్ని పాటిస్తే మీకు తిరుగుండదు.

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

మీనం: ఫిబ్రవరి 19-మార్చి 20

ఈ రాశి వారి లక్కీ నెంబర్స్ 8, 10, 27, 56, 69. మీరు 2018లో ఈ అదృష్ట సంఖ్యల్ని పాటిస్తే మీకు తిరుగుండదు.

English summary

lucky number according your zodiac sign for 2018

Lucky Number As Per Your Zodiac Sign For 2018
Story first published: Thursday, December 21, 2017, 16:00 [IST]