ఇక్క‌డ‌ పుట్టుమ‌చ్చ‌లుంటే మీరు చాలా దుర‌దృష్ట‌వంతులు!

By: sujeeth kumar
Subscribe to Boldsky

కొన్ని సార్లు చాలా క‌ష్ట‌ప‌డ్డ అనుకున్న ఫ‌లితం రాదు స‌రిక‌దా ఏ మాత్రం లాభాలు రావు. ఖ‌ర్చుల విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా స‌రే చేతిలోని సొమ్మంతా ఖ‌ర్చ‌వుతూనే ఉంటుంది. విజ‌య‌పు గ‌మ‌నాన్ని చేరే క్ర‌మంలో ఆటుపోట్లు ఎదుర‌వ‌వ్వ‌చ్చు. దీనికి కొన్ని కార‌ణాలున్నాయి. మ‌నలోని కొన్ని గుణాలు, ల‌క్ష‌ణాలు త‌లరాత‌ను నిర్ణ‌యిస్తాయి. వీటిని అర్థం చేసుకోవ‌డం వ‌ల్ల అన‌వ‌స‌ర‌మైన టెన్ష‌న్ల‌ను వ‌దిలేసుకోగ‌లం.

శరీరం మీద ఈ 8 భాగాల్లో పుట్టుమచ్చలుంటే ఏ మాత్రం డబ్బు నిల్వదు..!!

మీ దేహం పైన ఉన్న మ‌చ్చ‌లు ఏం వెల్ల‌డిస్తాయి. మీ శ‌రీరంపైన ఉండే దుర‌దృష్ట‌క‌ర‌మైన పుట్టుమ‌చ్చ‌ల గురించి మీకు వివ‌రిస్తాం. ఇవి మిమ్మ‌ల్ని పేద‌వారిగా చేయ‌గ‌ల‌దు. కాబ‌ట్టి అవి ఉన్న స్థానం చాలా ముఖ్యం. దుర‌దృష్ట‌క‌ర‌మైన ప్ర‌దేశాల్లో పుట్టుమ‌చ్చులు ఉంటే అవి ఏం తెలుపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎడ‌మ బుగ్గ‌పైన‌..

ఎడ‌మ బుగ్గ‌పైన‌..

ఇక్క‌డ పుట్టుమ‌చ్చ గ‌నుక ఉన్న‌ట్ల‌యితే వారికి పెద్ద మొత్తంలో ఆదాయం వ‌స్తుంటుంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌గినంత‌గా పొదుపు చేయ‌డంలో ఆ వ్య‌క్తి ఎప్పుడూ విఫ‌ల‌మ‌వుతుంటాడు.

పెద‌వుల కింద‌...

పెద‌వుల కింద‌...

పెద‌వుల కింద పుట్టుమ‌చ్చ ఉన్న‌వారు ఎప్పుడు చూసినా డ‌బ్బు స‌మ‌స్య‌తో స‌త‌మ‌వుతుంటారు. వాళ్లెంత ల‌క్కీ అయినా స‌రే కావ‌ల్సినంత డ‌బ్బును పొదుపు చేయ‌లేరట‌.

ఎడ‌మ అర‌చేతిలో..

ఎడ‌మ అర‌చేతిలో..

ఎడ‌మ అర‌చేతిలో పుట్టుమ‌చ్చ ఉన్న‌వారు పెద్ద‌య్యాక చాలా డ‌బ్బు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటారు. చేతులు మూసినా ఆ మ‌చ్చ క‌నిపిస్తుంటే మాత్రం నిజంగా దుర‌దృష్ట‌వంతులే అని చెప్తారు. మ‌రో ప‌క్క ఇది శుభ‌ప‌రిణామం ఎందుకంటే వీరికి మ‌నీ షార్టేజ్ ఎప్పుడూ ఉండ‌ద‌ట.

ఎడ‌మ కాలిపై..

ఎడ‌మ కాలిపై..

ఎడ‌మ కాలి భాగంలో ఎక్క‌డ పుట్టుమ‌చ్చ ఉన్నా స‌రే వారు సంపాదించిందంతా ఖ‌ర్చ‌వుతూనే ఉంటుంద‌ట‌. ఎంత పొదుపు చేయాల‌ని ప్ర‌య‌త్నించినా స‌రే చివ‌రికి మొత్తమంతా ఖ‌ర్చు చేసి చివ‌రికి చిల్లిగ‌వ్వ కూడా చేతిలో లేకుండా చేసుకుంటార‌ట‌.

చూపుడు వేలిపై..

చూపుడు వేలిపై..

చూపుడు వేలిలోని లోప‌లి భాగంలో మ‌చ్చ ఉంటే గ‌నుక డ‌బ్బుకు సంబంధించి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటార‌ని సూచిస్తుంది. జీవితంలో ఒక్క‌సారి అయినా క‌నీసం తినేందుకు, బ‌తికేందుకు కూడా త‌గిన‌ డ‌బ్బులు ఉండ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ట‌.

శరీరం మీద పుట్టుమచ్చలు: వాటి రహస్యాలు

ఎడ‌మ క‌నుబొమ‌ల‌పై..

ఎడ‌మ క‌నుబొమ‌ల‌పై..

క‌నుబొమ‌ల‌పై లేదా దానికి కాస్త పైన పుట్టుమ‌చ్చ ఉన్న‌వారికి ఆ పిచ్చి ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారు దాని కోసం బాగా అప్పులు చేసి మ‌రీ దివాళా తీసుకునే ప‌రిస్థితుల‌ను తెచ్చుకుంటార‌ట‌.

ఎడ‌మ చంక‌లో..

ఎడ‌మ చంక‌లో..

ఈ ప్రాంతంలో పుట్టుమ‌చ్చ ఉన్వారు త‌మ ఆరోగ్యం ప‌ట్ల అత్యంత శ్ర‌ద్ధ‌గా ఉండాల్సిన అవ‌స‌ర‌ముంది. వీరి సంపాదించే మొత్త‌మంతా వివిధ ర‌కాల వ్యాధులు, రుగ్మ‌త‌ల కోసం ట్రీట్‌మెంట్లు చేసుకునేందుకే ఖ‌ర్చ‌వుతుంటుందట‌.

English summary

Moles In These Parts Of Your Body Can Make You Poor!

Check out if you have any of these moles!
Story first published: Friday, October 27, 2017, 12:00 [IST]
Subscribe Newsletter