అశ్లీల చిత్రాలను చూడటం ఇప్పుడే ఆపేయండి, ఎందుకంటే?

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

ఏరకమైన వ్యసనమైనా మంచిది కాదు, అస్లీలతను చూడడం అనేది అత్యంత సాధారణ వ్యసనం ప్రజలను బాధ పెడుతుంది.

అస్లీలాలను చూడడం అపెయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు అవి వ్యసనంగా మారడం వల్ల లేదా అస్లీలలను చూడడం వల్ల వచ్చే చెడు ప్రభావాలను మీరు తెలుసుకోవాలి.

వీటివల్ల కొన్ని మంచి ఆరోగ్యకర ప్రయోజనాలే కాకుండా, వీటికి మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి, మీరు ఆరకమైన అస్లీలతలను చూసే ముందు లేదా వాటికి బానిసయ్యే ముందు రెండుసార్లు ఆలోచించండి!వాటిని పరిశీలిద్దాం..

సెక్స్ హార్మోన్స్ మరియు లిబిడో పెంచే టిప్స్ అండ్ ట్రిక్స్

ఇది అంగస్ధంభనను ఆపుతుంది!

ఇది అంగస్ధంభనను ఆపుతుంది!

అంగస్తంభన ఆగిపోవడం అనేది దాదాపు పురుషులందరూ ఎదుర్కుంటున్న అత్యంత సాధారణ సమస్య. అశ్లీలాన వ్యసనం, హస్తప్రయోగాలకు అలవాటు పడితే, ఇది ఒక వ్యక్తి లైంగిక జీవితాన్ని ఆపేసి, ఆందోళన ;కలిగించే విధంగా మెదడు పనిచేసేట్టు చేస్తుంది. కానీ వారు అశ్లీల చిత్రాలను చూడడం ఆపేస్తే, ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి!

సుదీర్ఘ శక్తి ఉంటుంది...

సుదీర్ఘ శక్తి ఉంటుంది...

ఒక వ్యక్తి ఎల్లప్పుడూ అస్లీలాలను చూస్తూ ఉంటే, జననాంగాలు పనిచేయడం ఆగిపోయి, శారీరిక, మానసిక శక్తి బయటికి పోతుంది. వారు శృంగారాన్ని చూడడం వదిలేస్తే, వారు తమనుతాము ఫలితాలను చూడగలరు.

పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెంచడంలో యాలకలు, మెంతులు అద్భుత ఔషధాలు!!

ఆరోగ్యకరమైన సంబంధాలు పొందండి

ఆరోగ్యకరమైన సంబంధాలు పొందండి

చాలా అస్లీలతలు అది శృంగారంగా గానీ, లైంగికంగా గానీ ప్రతిదీ అతిశయోక్తిగా ఉంటుంది. ఈ ;వ్యసనానికి బానిసైన వారు అదే మనస్తత్వంతో ముందుకు వెళ్లి, తమ భాగస్వాములు కూడా ఇదేవిధంగా పనిచేయాలని ఆశిస్తారు, దీనివల్ల వారి అనుబంధంలో అనేక సమస్యలు వస్తాయి. ఈ వ్యసనం వదిలేస్తే మీ అనుబంధం గట్టిపడుతుంది, మీ భాగస్వామి మీకు గౌరవం ఇస్తుంది కూడా.

ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

అశ్లీలత, హస్తప్రయోగానికి అలవాటు పడిన ప్రజలలో ఆత్మవిశ్వాసం సాధారణంగా తక్కువగా కనిపిస్తుంది. అస్లీలాలను చూడడాన్ని వదిలిపెట్టలేక పోవడమే వారి అసంతృప్తికి అసలైన కారణం. ఏ క్షణంలో అయితే వారు దానిని ఆపేస్తారు, అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

ఇంక అపరాధ అంశాలు లేవు!

ఇంక అపరాధ అంశాలు లేవు!

అశ్లీలత అనేది ప్రజలలో లేదా స్పష్టంగా ఎవరితో మాట్లాడలేని ఒక వ్యసనం. ఇది ప్రియమైన వారి నుండి కూడా రహస్యంగా ఉంచుతుంది, చివరిగా అపరాధం, అవమాన భావనలు కలుగుతాయి. ఈ అపరాధ భావనలు పోవాలంటే, వారు అశ్లీలత కు “నో” చెప్పడం అవసరం!

తాంత్రిక సెక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!!

ఆత్మ నియంత్రణ మెరుగుపడుతుంది!

ఆత్మ నియంత్రణ మెరుగుపడుతుంది!

ఒక్క అస్లీలతే కాదు; మీరు ఎటువంటి వ్యసనానికి బానిసైనా, మీమీద మీకు నియంత్రణ అవసరం, అది ఎటువంటి అవసరమైనా సరే. మీరు అస్లీలాలను చూడడం ఆపేస్తే, మీ ఆత్మ విశ్వాసం పెరగడమే కాదు, జీవితంలోని అందాన్ని కూడా చూడవచ్చు, మీ అనుబంధం అన్నిటికంటే మించింది.

English summary

Reasons Why You Should Stop Watching Porn

Reasons Why You Should Stop Watching Porn,These are the reasons on why we need to avoid watching porn. Check them out.
Subscribe Newsletter