ఇంత భయంకరమైన ఆచారాలు ఎక్కడా చూసి ఉండరు? అమ్మాయి పుష్పవతి అయితే చావబాదుతారు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మతాలు, సంస్కృతులు మరియు సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని సాధారణమైనవిగా అనిపిస్తాయి, మరికొన్ని విచిత్రమైన ఆచారాలను కలిగివుంటాయి.

పిల్లలు యుక్తవయస్సు కి చేరుకున్నప్పుడు, ప్రపంచంలోని కొన్ని తెగల మరియు మతాల వారు సాధారణంగా కొన్ని ఆచారాలను పాటిస్తారు, అవి చాలా భయానకరంగాను మరియు విచిత్రంగాను ఉంటాయి.

కలతని పుట్టించే కొన్ని ఆచారాల గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు, కానీ వాస్తవం ఏమిటంటే, ప్రజలు ఇప్పటికీ అలాంటి మూఢనమ్మకాలను నమ్మడం మరియు ఇవాల్టికి కూడా వాటిని అనుసరిస్తూ వుండటం.

ప్రపంచంలో కొన్ని ప్రదేశాల్లో ప్రేమించడానికి కూడా వింత..విచిత్రమైన ఆచారాలు..!

ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న కొన్ని యుక్తవయసు సంప్రదాయాల విచిత్రమైన మరియు పిచ్చి వింత ఆచారాల గురించి మరింత తెలుసుకోండి.

త్యాగం ...

త్యాగం ...

పాపువా, న్యూ గునియా యొక్క తెగకు చెందిన బాలురు యుక్తవయస్సుకు వచ్చినప్పుడు, వారు భయానక సాంప్రదాయం ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ బాధాకరమైన ఆచారంలో గోర్ల యొక్క చర్మంపై గోకడం, చెక్కడం, కాల్చడం లేదా డిజైన్ల గా కత్తిరించడం వంటివి కూడా చేస్తారు. ఈ బాధాకరమైన పని బాలుడి చర్మం ని చూడటానికి మొసలి చర్మం లాగా మారుస్తుంది. రెండు వందల సెంటీమీటర్ల పొడవుగల రేజర్ కోతలను చేయడం ద్వారా ఆ ఆకారాన్ని పొందుతారు. చర్మం లేవనెత్తిన దానిలా కనిపించడానికి, ఈ కోతలను బంకమట్టి మరియు చెట్టు నూనెతో నింపుతారు.

చుట్టూరా కోసి తీసివేయడం

చుట్టూరా కోసి తీసివేయడం

దక్షిణాఫ్రికాకు చెందిన ఒక తెగలో బాలురు యుక్తవయస్సు కు వచ్చినప్పుడు, వారు ఒక బాధాకరమైన సంప్రదాయంని పాటించాల్సి ఉంటుంది. ఈ బాధాకరమైన పనిని యుక్తవయస్సు బాలురందరు కలిసి గొప్ప ఉత్సవం లాగా జరుపుకుంటారు.ఈ ఆచారం అనేక వివాదాలను సృష్టించింది. ఎందుకంటే, ఇలాచేయడం వలన చాలామంది ప్రాణాలను కోల్పోయారని ఆధారాలు కూడా వున్నాయి.

అప్పగింతలకు కాదు.. 30 రోజులు ఏడ్వాలి.. ఇదో వింత ట్రెడిషన్

ఫేసియల్ స్కేరిఫికేషన్

ఫేసియల్ స్కేరిఫికేషన్

తూర్పు ఆఫ్రికా యొక్క బరాబిగ్ సంస్కృతి ప్రకారం యుక్తవయసులోని పిల్లలను వారి ముఖాల మీద కత్తిరించుకోవడం ద్వారా దీనిని జరుపుకుంటారు.ఈ ఆచరణలో, చిన్నపిల్లలు వారి తలలు గుండు చేసుకోవాలి మరియు జీవితాంతం మచ్చలను ఎదుర్కొ వాల్సి ఉంటుంది. ఈ మచ్చల ను గార అని కూడా అంటారు. స్పష్టంగా, ఈ మచ్చలు నిజమైన మనుష్యుల సంకేతం గాను మరియు వాటిని ఎంతో గర్వంగా ధరిస్తారు.

రక్తాన్ని తీసుకోవడం

రక్తాన్ని తీసుకోవడం

పువా, న్యూ గినియా లోని ఒక జాతి, బాలురు యుక్తవయస్సు కి వచ్చినప్పుడు, వారు వారి తల్లి రక్తాన్ని బయటకు తీయడం అనే ఆచారాన్ని పాటిస్తారు, ఇది ప్రసవ సమయంలో వచ్చింది. ఈ బాధాకరమైన అభ్యాసం వారి గొంతు ద్వారా లేదా కదిలే దవడలు లేదా వారి నాసికా వంటి వివిధ రకాల బాధించే పద్ధతుల ద్వారా బయటకు తీయడం జరుగుతుంది.

ఆంట్ గ్లోవ్స్ ని ధరించడం!

ఆంట్ గ్లోవ్స్ ని ధరించడం!

అమెజాన్ లోని సెటేరే-మావ్ తెగ తరువాత అనుసరించే అత్యంత బాధాకరమైన ఆచారాలలో ఇది ఒకటి. ఇక్కడి యువకులకు లోపల చీమలను కలిగిన గ్లౌజ్ ని ధరించి వారి పురుషత్వం ని నిరూపించుకోవాలి. ఈ చీమలు ప్రపంచంలోని అత్యంత బాధాకరమైన స్టింగ్ను కలిగి ఉంటాయి, దీనిని బుల్లెట్ మాంసాన్ని తాకితే కలిగే నొప్పితో పోల్చుతారు.

గర్ల్స్ ని కొట్టడం

గర్ల్స్ ని కొట్టడం

బ్రెజిల్ లోని యుయూప్స్కు చెందిన బాలికలు యుక్తవయస్సు కు వచ్చినప్పుడు మరియు రుతుస్రావం మొదలుపెట్టినప్పుడు, వారు చాలా భయానకరమైన ఆచారాలు చేయవలసి ఉంటుంది. వారు వీధుల్లో నగ్నంగా బయటకు తీసుకురాబడతారు మరియు మరణం లేదా అపస్మారక స్థితి వచ్చేదాకా కొడతారు. ఒకవేళ వారు మరణించకపోతే మాత్రమే వారు వివాహం లేదా యవ్వనానికి అర్హులు అని నమ్ముతారు!

ఇండియన్స్ పాటిస్తున్న భయంకరమైన ఆచారాలు

స్పెర్మ్ ని తాగడం

స్పెర్మ్ ని తాగడం

పువా, న్యూ గినియా యొక్క ఎటోరో తెగకు చెందిన బాయ్స్, వారి ఆచారం ప్రకారం స్వలింగ సంపర్క చర్యలకు ప్రసిద్ధి చెందినవారు. వారి సాంప్రదాయం ప్రకారం పరిపక్వతను సాధించడానికి మరియు నిజమైన పురుషుల హోదాను పెంచుకోవడానికి వారి పెద్దవారి యొక్క స్పెర్మ్ను తాగాల్సి ఉంటుంది.

యోని సీలింగ్

యోని సీలింగ్

ఇది ప్రపంచవ్యాప్తంగా అనుసరించిన అత్యంత అవాంతర పద్ధతులలో ఒకటి. సోమాలియా, ఈజిప్టు, ఆఫ్రికన్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో ఈ అభ్యాసం విస్తృతంగా పాటించబడుతోంది, ఇక్కడ యువతలు కనికరంలేని జననేంద్రియ వైకల్యాన్ని ఎదుర్కొంటారు, ఇది లేమాన్ యొక్క పదాలలో యోని సీలింగ్ అని అర్ధం. కన్నె యొక్క ముద్రను భర్త తో గడిపిన రాత్రిలో మాత్రమే విచ్ఛిన్నం అయ్యేటప్పుడు, అమ్మాయి ద్వారా ఏదైనా లైంగిక ఆనందాన్ని నివారించడానికి ఈ ఆచారం జరుగుతుంది.

All Images Source

English summary

Disturbing Puberty Rituals From Around The World

Disturbing Puberty Rituals From Around The World,These puberty customs around the world can simply scare you. Find out more…
Subscribe Newsletter