ఆమె చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆమె పిల్లల చావుకి ఎలా కారణమైందో చూడండి...

Posted By:
Subscribe to Boldsky

రోజూ లాగే ఆ రోజు కూడా.. !! ఈ స్త్రీ తన పిల్లల కోసం అల్పాహారం తయారు చేస్తూ తన మొబైల్ ఫోన్ ని ఉపయోగించింది. ఆమె చేసిన సాధారణ తప్పు ఆమె పిల్లల చావుకి ఎలా కారణమైందో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి.

మనం నిద్ర లేవగానే మనం చేసే మొట్ట మొదటి పని లేటెస్ట్ మెయిల్స్ మరియు మెసేజస్ ని చెక్ చేసుకుంటూవుంటాం. మనం మానవులం, ప్రతి చిన్నవిషయం కోసం ఫోన్స్ ఫై ఆధారపడతాం.

ఫుడ్ ని ఆర్డర్ చేయడం దగ్గరి నుండి మన సెల్ ఫోన్స్ సిద్ధంగా ఉంటాయి. కానీ మీకు తెలుసా అవి మనల్ని చంపుతున్నాయని? సరే, దీనికి వేరే మార్గం ఏదయినా వుందా !

ఒక ఆమె తన పిల్లల కోసం భోజనం వండింది, కానీ చివరిలో అనుకోకుండా చేసిన ఒక చిన్న తప్పు వారి పిల్లల చావుకి కారణమైంది. ఇది మెక్సికోలో జరిగిన ఒక సంఘటన.

అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె పిల్లల్ని కోల్పోయిన ఒక మహిళ విచార సంఘటనను మీరే చదవండి.

ఇది ఒక మామూలు రోజు..!

ఇది ఒక మామూలు రోజు..!

రోజూలాగే ఆమె తన దినచర్యలో లీనమైంది ఆమె పిల్లల కోసం అల్పాహారం చేస్తూ ఉంది. అంతా పక్కాగా తమ పిల్లలకి ఇష్టమైన తాజా నారింజ రసం మరియు గుడ్డు స్క్రామ్బల్ చేస్తూవుంది.

పిల్లలు బ్రేక్ ఫాస్ట్ ను ఫినిష్ చేశారు:

పిల్లలు బ్రేక్ ఫాస్ట్ ను ఫినిష్ చేశారు:

పిల్లలు వారి బ్రేక్ ఫాస్ట్ ని ఫినిష్ చేసి, వారి లంచ్ బాక్సలను తీసుకొని స్కూల్ కి వెళ్లారు. ఆమె కి స్కూల్ నుండి కాల్ వచ్చేవరకు ఆమె రొటీన్ వర్క్స్ తో బిజీ గా వుంది.

పాఠశాల అధికారులు ఆమె కి కాల్ చేసి

పాఠశాల అధికారులు ఆమె కి కాల్ చేసి

పాఠశాల అధికారులు ఆమె కి కాల్ చేసి ఆమె ఇద్దరి పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల వారు అనారోగ్యంతో పడిపోయారని మరియు ఆసుపత్రికి తరలించారని చెప్పారు.

పిల్లల పరిస్థితి విషమంగా మారింది..

పిల్లల పరిస్థితి విషమంగా మారింది..

వారు అధిక జ్వరం మరియు ఆకస్మిక అనారోగ్యం కారణంగా శరీరము అసంకల్పిత రీతిలో వణుకుట వలన పిల్లలను ఆసుపత్రికి తరలించారు. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాతో వారు తట్టుకోలేక పోయారు. వారి పరిస్థితి అద్వానంగా మారింది.

కానీ, ఇలా ఎందుకు జరిగింది?

కానీ, ఇలా ఎందుకు జరిగింది?

వైద్యులు వారి అనారోగ్యానికి కారణం సాల్మోనెల్లా అనే బాక్టీరియా అని వారి రిపోర్ట్స్ ద్వారా ధ్రువీకరించారు. లేడీ తరచూ వంట చేసేటప్పుడు మరియు వడ్డించేటపుడు మొబైల్ యూస్ చేయడం వలన మొబైల్ ఫోన్ లోని క్రిమి కారకాలు ఆహార పదార్థాలు వ్యాపించడం వలన ఇలా జరిగిందని చెప్పారు.

English summary

She Used Her Phone And It Killed Her Kids!

It was a regular day when this woman was making breakfast for her kids, until she used her mobile phone!! Read further to know how this common mistake, which we may commit, killed her kids.
Story first published: Tuesday, April 4, 2017, 13:19 [IST]
Subscribe Newsletter